•  

శృంగారం: తొలి రియల్ లైఫ్ డాల్

valentina the first ever real life doll
 
తొలిసారిగా ఆన్‌లైన్ సెక్స్ షాప్ బ్రెజిలియన్ బ్లో అప్ టాయ్ మ్యానుఫాక్చరర్ సెక్సోనికో వాలెంటినా అనే రియల్ లైఫ్ డాల్‌తో ఓ రాత్రి గడిపే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది తొలి రియల్ లైఫ్ డాల్. ఇప్పటి వరకు సరిగ్గా మహిళను పోలిన బొమ్మను తయారు చేయడం ఇదే మొదటి సారి అని సంస్థ చెబుకుంటోంది. వెంట్రుకలు, శరీర ఛాయలు, చర్మం - అన్నీ నిజమైన మహిళను పోలిన విధంగా ఉన్నాయి.నిజమైన మహిళలకు అసూయ కల్పించే విధంగా సెక్స్ బొమ్మ కనిపిస్తుంది. ఈ సెక్స్ బొమ్మలు మహిళలను పోలి ఉంటాయి. ఆకుపచ్చ రంగు కళ్లు, పెదాలు రొమ్ములు, చర్మం అన్నీ నిజమైన మహిళకు లాగానే ఉండి, పురుషుడికి అత్యధిక ఆనందాన్ని ఇస్తుందని అంటున్నారు.ఆన్‌లైన్‌లో ఈ సెక్స్ బొమ్మలకు వేలం వేసింది. ప్రస్తుతం దాని అత్యధిక బిడ్ 105,100 బ్రెజిలియన్ రియాస్. అది 33,000 బ్రిటిష్ మనీకి సమానం. ఈ బిడ్‌ను గెలుచుకున్న వ్యక్తి పోష్ హోటల్లో ఈ ప్లాస్టిక్ బేబీతో ఓ రాత్రి గడపుతాడు.ఆ రాత్రి కొవ్వొత్తుల వెలుగులో డిన్నర్ ఉంటుంది. రోజా పువ్వుల రేకులతో సువాసనలు వెదజల్లే స్నానం ఉంటుంది. వాలెంటినా లింగరీ ధరించి ముందుంటుంది. తమ మిత్రులకు చూపించడానికి వీలుగా డిజిటల్ కెమెరాలు చిత్రాలను తీస్తాయి. బ్రెజిల్‌లో జరిగే తొలి అంతర్జాతీయ బ్లో అప్ డాల్ సదస్సుకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ వేలం పాట నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వేలం పాట అందుబాటులో ఉంటుంది.English summary

 Brazilian blow-up toy manufacturer Sexonico is auctioning off the chance to spend a night with Valentina - the first ever "real-life" doll.
Story first published: Friday, March 15, 2013, 12:30 [IST]

Get Notifications from Telugu Indiansutras