•  

శృంగారం: కొత్త రుచులతో వేడెక్కిపోవచ్చు

ప్రతి రోజూ ఇంటర్నెట్‌లోనో, టీవీ చానెళ్లలోనో శృంగార భంగిమలు చూస్తుంటాం. పుస్తకాల్లో చిత్రాలు చూస్తుంటాం. ఆ భంగిమలను ఆచరించాలని కొత్త దంపతులు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే, వాటికి సమయం సందర్భం కలిసి రావాలి. లేదంటే అటువంటి సమయ సందర్భాలను సృష్టించుకోవాలి. అయితే, రొటీన్ రితి కార్యం దంపతుల్లో విసుగు కలిగించవచ్చు. అటువంటి సందర్భాల్లో మీ భాగస్వామిని వేడెక్కించడానికి కొత్త రుచులు చూపించాలి. నగరంలో నివసింతే జంటలు అలిసిపోయి, రతి క్రీడకు దూరమవుతుంటారు.కార్యాలయాల్లో పగలంతా పనిచేసే పురుషుడు గానీ, మహిళ గానీ శృంగారం పట్ల అనాసక్తి ప్రదర్సించి ఇరువురి మధ్య అనుమానాలు రేకెత్తే ప్రమాదం ఉంది. అది ఇరువురి మధ్య దూరాన్ని పెంచడమే కాకుండా విడాకులకు కూడా దారి తీయవచ్చు.Tips to spice up sex drive
 అటువంటపుడు పడకగదిలో మీ భాగస్వామితో రోజువారీ రతి భంగిమలు కాకుండా కొత్త భంగిమలను ఆచరించండి. కొత్త మెళుకవలు తెలుసుకుని మీ భాగస్వామిని ఉల్లాసపరచండి. దానివల్ల హృదయం తేలికపడి మీ భాగస్వామి మీకు దగ్గరగా వచ్చి మిమ్మల్ని మురిపించడానికి సిద్ధం కావడం తేలిక అవుతుంది. సున్నితంగా ప్రేమపూరితమైన ముద్దులు, స్పర్శలను మీ భాగస్వామిని మీకు అనుకూలంగా మార్చేస్తాయి.పురుషుడు తన మహిళకు ఏం కావాలో తెలుసుకోవాలి. ఆమె సుఖ స్ధానాలను స్పర్శించాలి. ఆమె జుట్టును నిమరాలి. పెదవులపై ముద్దులు పెట్టాలి. మెడ స్పర్శించాలి. వీటితో ఆమె ఎంతో ఆనందపడుతుంది. పగలంతా అలసి రాత్రి పడక చేరిన తర్వాత పని భారం అంతా మరచిపొండి. బయట జరిగిన విషయాలు మరచిపోతేగాని, మరోమారు మూడ్ తెచ్చుకొని పడక మీద సుఖాన్ని ఆనందించలేమని గుర్తించండి. కనీసం బయటి విషయాలు మరచిపోవటం కొరకైనా సరే మూడ్ తెచ్చుకొని పడకగది ఆనందం పొందటం న్యాయమని భావించండి.భాగస్వామికి అవసరమైన శారీరక శారీరక మర్దన చేయండి. ఒకరినొకరు స్పర్శించుకుంటూ మరోమారు పడక గది సుఖాలకు చేరాలి. ఇద్దరికి అనుకూలమైన అంశాలు విశ్రాంతినిచ్చేవిగా సంభాషించండి. లేదా కలసి స్నానం చేయండి. బాత్ టబ్ లో సువాసనల ద్రవ్యాలు కలిపి వాసనలు, సెంటెడ్ కేండిల్స్ వంటివి ఆనందించండి.రతి కార్యం జీవితంలో సుఖసంతోషాలను ఇచ్చేది ఉండాలి. హాస్యం కూడా మీ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. కలసి నవ్వండి, చేయకూడని పనులు చేయండి. ఆనందించండి. కొద్దిపాటి ఉద్రేకం, ఇష్టం వంటివి మిమ్మల్ని ముందుకు కొనసాగేలా చేస్తాయి. చాలామంది తమ భాగస్వాములను మాటలలో మెప్పించలేరు. ఎంతో అసౌకర్యం భావిస్తారు. కాని ఎంత కష్టపడినప్పటికి వారు వీటిని సాధిస్తే ఇద్దరికి ఆనందమే. శారీరక స్పందనలకంటే కూడా మానసిక ఆనందం మరపురానిదిగా వుంటుంది. మానసికానందం కలిగించడం ద్వారా మీ భాగస్వామి దేహాన్ని మీరు వశం చేసుకోవచ్చు.English summary
If you are interested in sex with routine style you cab spiceup sexual drive with new methods and new sex positions.
Story first published: Tuesday, March 12, 2013, 12:01 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras