వేసవి కాలంలో రతిక్రీడ కాస్తా ట్రిక్కీగానూ స్వీటీగానూ ఉంటుంది. వేడి రగిలిపోతుంటే రతిక్రీడ పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. స్త్రీపురుషుల శరీరాలు ఒక్కటై శృంగారం సాగిస్తుంటే చెమటలు చిరాకు పుట్టిస్తాయి. అయితే, దేహాలను చల్లబరిచే వాతావరణంలో రతిక్రీడను ఊపేయవచ్చు. ఎయిర్ కండీషన్ బెడ్రూంలోనో, చల్లటి నీళ్ల బాత్ టబ్‌లోనో రతిక్రీడను అదరగొట్టవచ్చు. ఇందుకు అనువైన రతి భంగిమలను కూడా ఆచరించాలి. అటువంటి రతిభంగిమలు ఏమిటో చూద్దాం
మిషనరీ రతి భంగిమ..
దంపతులు ఈ రతి భంగిమను సాధారణంగా అతిగా ఇష్టపడతారు. ఈ రతి భంగిమ ద్వారా కామోద్రేకం రగిలిపోతుంది. పడకగదిలో లేదా నేలపై ఈ భంగిమ సౌకర్యంగానూ సుఖప్రదంగానూ ఉంటుంది.
డాగీ స్టైల్..
ఈ రతి భంగిమ దంపతులు దేహాలను దూరంగా ఉంచి, సంభోగాన్ని తనివితీరా ఆనుభవించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, దీని వల్ల సాన్నిహిత్యం కొరవడిందనే భావనకు గురి కాకూడదు. ఈ రతి భంగిమలో అంగ ప్రవేశం చాలా లోతుగా జరిగి తృప్తినిస్తుంది. మహిళ జీ స్పాట్‌ను రెచ్చగొట్టడానికి ఇది పనికి వస్తుంది.
మహిళ పైన...
మహిళ రతిక్రీడలో ఆధిక్యత సాధించే రతి భంగిమ ఇది. మహిళలను పురుషుడిపై ఉండి చేసే సంభోగం ఇది. దీన్నే ఉపరతి అని కూడా అంటారు. బాత్ టబ్‌లో లేదా బాల్కనీలో ఈ రతి భంగిమ ద్వారా దంపతులు సుఖప్రాప్తి లభిస్తుంది. వేడిని తన్నేయడమే కాకుండా ఇరువురికి ఆనందం ప్రాప్తిస్తుంది.
నీటి జల్లు కింద నించొని..
వేసవి కాలంలో షోయర్ కింద నిలబడి దంపతులు రతిక్రీడను అదరగొట్టవచ్చు. చల్లటి నీళ్ల కింద కామోద్రేకం పెచ్చరిల్లి ఇరువురి దేహాలు ఒక్కటి కావడానికి తహతహలాడుతాయి. వేసవి వేడిని దూరం చేసుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించడానికి ఇది మంచి పద్ధతి.