•  

శృంగారం: కలిపి కొట్టి క్లైమాక్స్‌కు చేరుకోండి

రతిక్రీడలో మహిళకు భావప్రాప్తి కలిగించడమే ధ్యేయంగా పురుషుడు ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే, పురుషుడు, మహిళ ఒకేసారి భావప్రాప్తి పొందితే దానికి మించిన ఆనందం మరోటి ఉండదు. కలిసి ఇద్దరు ఒకేసారి భావప్రాప్తి పొందడానికి తగిన విధంగా రతిక్రీడలో కలిపి కొట్టడం ఎంతో అవసరం.దంపతులు రతిక్రీడలో సమాన భాగస్వాములై, ఇద్దరు ఒకేసారి తారాస్ధాయికి చేరుకుంటే లైంగిక జీవితం సుఖప్రదంగా సాగుతుంది. పలు అధ్యయనాల ప్రకారం - దంపతులిద్దరు రతిక్రీడలో ఒకేసారి భావప్రాప్తి పొందితే సుఖప్రాప్తి కలగడమే కాకుండా ఇరువురి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇరువురు సమానమైన భావప్రాప్తి పొందడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు కొన్ని చిట్కాలు అనుసరిస్తే మీ లైంగిక జీవితం మూడు పూపులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.ఒకే వేగంతో సాగించండి..మహిళలు వేగంగా, పురుషుడు మందగమనంతో రతిక్రీడలో సాగితే సమతుల్యత దెబ్బ తింటుంది. సమతుల్యత, సమయాన్ని పాటిస్తూ ఇద్దరు ఒకే విధమైన వేగాన్ని పాటించండి. ఒకరు తక్కువగా, మరొకరు ఎక్కువగా రతిక్రీడలో సాగితే సమతుల్యత దెబ్బ తిని ఎవరో ఒకరు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది.

Sex Tricks To Reach Orgasm Together
 నిదానం మంచిది....క్లైమాక్స్‌కు చేరి, భావప్రాప్తి పొందడానికి తొందరపడాల్సిన అవసరమేమీ లేదు. పురుషుడు తనకు త్వరగా భావప్రాప్తి కలిగించే సూచనలు లేకపోతే మీ ఆవిడని కాస్తా నిదానం పాటించాలని అడగండి. మీ ఆవిడ సమానంగా తారాస్థాయికి చేరుకోవడం లేదంటే, మీరు నిదానం పాటించడం మంచిది. దానికితోడు, ఆమె జి - స్పాట్‌ను స్పందింపజేసే విధంగా వ్యవహరించండిక్రీడా వ్యూహం..దీన్ని ఓ యోగాభ్యాసంగా కూడా మలుచుకోవచ్చు. పురుషుడు తన అంగం కండరాలను బిగబట్టి స్కలనాన్ని అపవచ్చు. మూత్రాన్ని ఆపిన విధంగానే దీన్ని ఆపవచ్చు. నియంత్రణ ప్రక్రియను ఇది పురికొల్పి కామోద్రేక స్థాయి పెరుగుతుంది.ఫోర్‌ప్లేకు పూనుకోండి...ఫోర్ ప్లే వల్ల మీలో కామోద్రేకం పెరగడమే కాకుండా పూర్తి స్థాయిలో భావప్రాప్తికి సహకరిస్తుంది. మహిళ పురుషుడి జననాంగాలతో ఆడుకోవచ్చు. నాలుకను వాడి, అతనిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చు. మహిళను రెచ్చగొట్టడానికి పురుషుడు మహిళ లోని తొడలను, క్లిటోరిస్‌ను తన పెదవులతో ఆటాడించవచ్చు.

English summary
A man tries several attempts to make his woman reach orgasm. However, both men and women desire to reach orgasm together. Whats better than having a mind blowing orgasm together?
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras