సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

శృంగార క్రీడలో ముద్దులకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. ముద్దులతో ముచ్చట పడి రతి క్రీడను అదరగొట్టవచ్చు. ముద్దుల వల్ల మోహం మోసులు వేసి ఒకరినొకరు పెనవేసుకుని పోయి మన్మథ సామ్రాజ్యాన్ని పాలించడానికి దారులు వేస్తుంది. ముద్దులు దంపతుల మధ్య బంధాన్ని పెంచుతున్నాయి. దాంపత్య సుఖం ఆనందంగా సాగడానికి ముద్దులు బాగా ఉపయోగపడుతాయి.దంపతులు పరస్పరం ప్రేమానురాగాలను ముద్దుల ద్వారా వ్యక్తం చేయవచ్చు. ఇష్టం లేని విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రెండు పెదవులను మూసేస్తే అతను లేదా ఆమె ఫిదా అయిపోయి కౌగిలిలో బందీ కావడం ఖాయం. కొన్ని ముద్దులు ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రారంభమైతే, మరి కొన్ని ముద్దులు అత్యంత కఠినంగా శృంగర రసాన్ని జుర్రుకోవడానికి ఆతురత పడుతున్నట్లుగా ఉంటాయి.రతిక్రీడ పతాక స్థాయికి చేరుతున్న సమయంలో దంపతులు పరస్పరం పెదవులను కొరుక్కోవడం కూడా పరిపాటి. ఆ నొప్పిలోనూ తీయటి సుఖానుభూతి కలుగుతుంది. ముద్దులతో ఇరువురి మధ్య కెమిస్ట్రీ పండుతుంది. ముద్దులపై సినిమా పాటలు బోలెడు ఉన్నాయి. సినిమాల్లో ముద్దు సీన్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముద్దులో ఉండే మోహం చెప్పనలవి కానిది. కామోద్రేకానికి ముద్దు తొలిమెట్టు కూడా. ప్రేమావిర్భావానికి కూడా ఇది సూచికనే.సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

ఇలా మహిళ కంఠంపై తనకు నచ్చిన పురుషుడు ముద్దు పెడితే మహిళ మోహావేశంతో ఊగిపోతుంది. అతన్ని తీగెలా పెనవేసుకుపోకుంటుంది.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

ఇలా అతని కింది పెదవిని ఆమె తన రెండో పెదవులతో బంధించి శృంగార రసాన్ని జుర్రుకుంటున్నట్లుగానే అతను ఆమె కింది పెదవిని తన రెండు పెదవులతో బంధించి, తనివితీరా మోహావేశాన్ని పొందవచ్చు.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

ఇలా నాసికను ఆమె దొండ పండు లాంటి ఆమె పెదవుల వద్దకు తెచ్చి మధురసాన్ని ఆస్వాదించవచ్చు. రతిక్రీడలో దాని ద్వారా జోరు పెంచవచ్చు.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

ఆమె రొమ్ముల చీలికపై పురుషుడికి మహా మోజు. ఆమె రొమ్ముల వద్దకు చేరుకోవడానికి మెల్లగా పెదవుల నుంచి కంఠనాళం మీదుగా ఇలా శృంగార ప్రయాణం చేయవచ్చు.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

రతిక్రీడకు దిగడానికి ముందు కామోద్రేక ఉధృతిని తెలియజేసే ముద్దు ఇది. పరస్పరం దేహాలను మరిచిపోయి శృంగారంలో పట్టు పట్టడానికి ఇది దారులు వేస్తుంది.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

ఇది స్త్రీపురుషుల మధ్య బంధాన్ని పెంచే ముద్దు. పరస్పరం మెడ వెనకభాగాలను తమ చేతులతో గట్టిగా బంధించుకుని మరింత చేరువ కావడాన్ని ఆశిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చే ముద్దు.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

మోహావేశంతో స్త్రీ చెవి భాగాన్ని ఇలా ముద్దు పెట్టుకోవడం రతిక్రీడలో పరాకాష్టను తెలియజేస్తుంది.

సెక్స్: ఒక్క వేడి ముద్దుతో ఇక యుద్ధమే..

మహిళ జడ కింద, మెడ వెనక భాగంలో స్త్రీకి ఇలా ముద్దు పెడితే ఆమె మెలికలు తిరిగిపోయి పురుషుడి బిగి కౌగిలిలోకి ఇట్లే వచ్చేస్తుంది. ప్రేమను వ్యక్తం చేసే ఓ పద్ధతి ఇది.

 

English summary

 A kiss can spark your passion, says experts. Infact kiss is the key for every relationships.
Story first published: Monday, March 18, 2013, 15:19 [IST]
Please Wait while comments are loading...