శృంగార క్రీడను ఓ శాస్త్రంగా అధ్యయనం చేసిన వాత్సాయనుడు పలు రతి భంగిమలను వివరించాడు. దాంపత్య జీవితానికి శృంగార జీవితం బాటలు వేస్తుంది. రతికార్యంలో దంపతులు పూర్తి స్థాయిలో ఆనందాన్ని పొందితే వారి దాంపత్య జీవితం కూడా సుఖంగా సాగుతుంది. కొన్నాళ్లకు రొటీన్ రతి భంగిమలు విసుగు కలిగించవచ్చు.
రతికార్యంలో సుఖాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి అనువైన కొన్ని రతి భంగిమలను దంపతులు ప్రయత్నించవచ్చు. అలా ప్రయత్నించి ఇహలోక సుఖాన్ని పూర్తి స్థాయిలో అందుకోవచ్చు. కూర్చుని, నించొని, పడుకుని ఆచరించే రతి భంగిమలున్నాయి.
దంపతులు తమ అనుకూలతను, వాతావరణాన్ని, ప్రదేశాలను బట్టి అనువైన భంగిమలతో శృంగార రసాస్వాదన చేయవచ్చు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఒకరినొకరు పెనవేసుకుని రతి కార్యంలో పతాక స్థాయికి చేరుకోవచ్చు. కొన్ని రతి భంగిమలు కష్టసాధ్యంగానూ ఉంటాయి. కానీ, ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చు. కానీ, తమ శరీరాలను బట్టి కూడా శృంగార భాగస్వాములు రతి భంగిమలను ఎంచుకోవాలి.
నిల్చుని చేసే రతి క్రీడలో గోడను కానీ మరేదైనా ఒక ఆధారాన్ని సహాయంగా తీసుకోవాలి. ఇలా నిల్చుని గోడను రతి క్రీడ సాగిస్తే దాన్ని స్థిత రతం అని అంటారు. గోడకు కాని లేదా స్తంభానికి గానీ పురుషుడు ఆనుకుని ఉండగా స్త్రీ అతని కంఠాన్ని తన చేతులతో చుట్టేసి, అతని కౌగిలిలో తానుండి తన తొడలతో అతని నడుమును చుట్టి తన నడుముతో అతడిని ప్రేరేపిస్తూ రతిలో పాల్గొంటే దాన్ని అవలంబితకం అని అంటారు.
ఆవులాగా నేల మీద రెండు చేతులూ, రెండు కాళ్ళూ ఉంచి ఉన్న స్త్రీని పురుషుడు వెనుక నుండి ఆంబోతు లాగా రతి చేస్తే దాన్ని ధేనుక బంధం అని అంటారు. ధేనుక బంధంలో నఖ, దంత క్షతాలన్నీ స్త్రీ వీపు మీదనే ప్రయోగించవలసి ఉంటుంది.
స్త్రీ పురుషులు ఒకరి తొడతో మరొకరి తొడను చుట్టేసి, చేతులతో పెనవేసుకుని పడుకునే భంగిమను తిల తండులకం అని అంటారు. మోహపరవశులై విపరీతమైన అనురాగంతో బలంగా కౌగిలించుకోవడాన్ని క్షీర జలకం అని అంటారు. కూర్చున్న లేదా పరుండిన భంగిమలలో ఏ స్థితిలోనైనా ఈ కౌగిలింతలో సుఖం అనుభవించవచ్చునని వాత్స్యాయనుడు అంటాడు. ఈ భంగిమలో స్త్రీ పురుషులు పాలు, నీరు కలిసినట్టు కలిసిపోతారు. అందుకే దీనిని క్షీర జలకం అని అంటారు.
ఈ భంగిమ దంపతులందరికీ ఇష్టమైందే. పురుషుడు ఈ భంగిమలో సులభంగా జోరును ప్రదర్శించగలడు. సంభోగం జరిగినప్పుడు మహిళ జీ స్పాట్‌తో ఆడుకుంటూ పరవశిస్తుంది. మహిళ తన రెండు కాళ్లను పురుషుడి భుజాలపై వేసి పురుషాంగం తన యోనిలోకి లోతుగా వెళ్లే విధంగా చూసుకోవచ్చు.