•  

చిత్రాలు: అవుట్‌డోర్‌ రతికార్యం రంజుగా...

కెనడా మహిళలు ఎక్కువగా సెలవు రోజుల్లో ఇంటి వెలుపల రతి కార్యాన్ని రంజుగా అనుభవించవచ్చునని ఓ సర్వేలో తేలింది. సెలవుల్లో రతి కార్యం వేడి పుట్టించి, రంజింపజేస్తుందని 1,013 మంది కెనడా మహిళల్లో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వెకేషన్ సైట్ ట్రిప్‌సెంట్రల్ డాట్ సిఎ తరఫున ఐపిఒఎస్ ఈ సర్వేను నిర్వహించింది.సెలవుల్లో బయట శృంగారం వాడిగా వేడిగా సాగుతుందని 53 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. లైంగిక అనుభవం మెరుగుపడిందని ఎలా చెప్పగలుగుతున్నారని అడిగితే ఒత్తిడి తక్కువగా ఉంటుందని 28 శాతం మంది, ఎక్కువ ఊరట పొందుతామని 27 శాతం మంది అభిప్రాయపడ్డారు. రోమాంటిక్ సెట్టింగ్ బాగా ఉంటుందని 16 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇవన్నీ శృంగార ఉద్దీపనను పెంపొదిస్తాయని వారు చెప్పారు.అందుకే, దంపతులు సెలవుల్లో టూర్లు వేయాలని చెబుతుంటారు. కుటుంబ సంబంధమైన ఈతిబాధలకు దూరంగా ఉండడం వల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. రోజూవారీ పనుల ఒత్తిడి ఉండదు కాబట్టి దంపతులు రతికార్యం పట్ల దంపతుల మనసు ఎక్కువగా లగ్నమవుతుంది.

చిత్రాలు: అవుట్‌డోర్‌ రతికార్యం రంజుగా...

ఇంటిలో కన్నా బయట రతికార్యం ఎక్కువ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నూతనోత్తేజంతో పాటు ఉత్కంఠభరితంగా శృంగార రసాన్ని ఆస్వాదించవచ్చు.

చిత్రాలు: అవుట్‌డోర్‌ రతికార్యం రంజుగా...

ఇంటి వెలుపల సెలవు రోజుల్లో శృంగారాన్ని బాగా అనుభవించవచ్చునని 53 శాతం మంది చెప్పారు.

చిత్రాలు: అవుట్‌డోర్‌ రతికార్యం రంజుగా...

ఒత్తిడి తక్కువగా ఉంటుంది. తీరిక, ఊరట ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రదేశంలో కొత్తగా ఉంటుంది. దాంతో దంపతుల్లో కామోద్దీపన పెరుగుతుంది. ఇవే విషయాలను సర్వేలో చెప్పారు.

చిత్రాలు: అవుట్‌డోర్‌ రతికార్యం రంజుగా...

సెలవు రోజుల్లో హోటల్ గదుల్లో చేరే దంపతులు ఇతర విషయాలపై కన్నా శృంగార కార్యకలాపాలకే ఎక్కువగా సమయం వెచ్చిస్తారు. వారి మనసు కూడా ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటూ హత్తుకుపోయేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి.

చిత్రాలు: అవుట్‌డోర్‌ రతికార్యం రంజుగా...

సముద్ర తీరాల్లో ఇసుక బీచ్‌లపై సెక్స్ కొత్తగా ఉంటుందని అభిప్రాయపడ్డువాళ్లున్నారు. సముద్ర తీరంలో ప్రకృతి ఒడిలో రతికార్యం ఒక సాహసకార్యంగా అనిపించి, ఉత్తేజకరంగా ఉంటుంది.

 

English summary
A survey of 1,013 Canadian women has found the majority think sex is that much hotter when on vacation. According to the poll, conducted by IPOS Reid on behalf of vacation site Tripcentral.ca, 53% of respondents said sex was better on holiday than at home. When asked what lead to the improved sexual experience, women said less stress (28%), more relaxation (27%) and the romantic setting (16%) all helped boost the mood.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras