•  

రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

స్త్రీపురుషుల మధ్య రతిక్రీడ అనుబంధాన్ని పెంచుతుంది. ఏదో కోరిక తీర్చుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోవడం వరకే అది పరిమితం కాదు. ముఖ్యంగా మహిళ లెైంగిక క్రీడ ద్వారా పురుషుడితో తన అనుబంధాన్ని పెనవేసుకోవాలని వాంఛిస్తుంది. పురుషుడి శరీరాన్ని తీగలా అల్లుకుపోయి, తన కామవాంఛను తెలియజేసి, ఉద్దీపన పొందుతుంది. తద్వారా అతన్ని తనలోకి ఆహ్వానించి, బంధాన్ని పెంచుకుంటుంది.సాధారణంగా పురుషుడు అంగప్రవేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఫోర్‌ప్లే ద్వారా మహిళ మనసును రంజింపజేయాలనే ఆలోచన చాలా మంది పురుషులకు రాకపోవచ్చు. లాలించి, బుజ్జగించి తన వశం చేసుకున్న తర్వాత హడావిడిగా అంగప్రవేశం చేసి, స్కలనం జరగ్గానే పని అయిపోయినట్లుగా మరోవైపు తిరిగి పడుకునే పురుషులు చాలా మందే ఉంటారు. కానీ, మహిళ ఆఫ్టర్ ప్లేను వాంఛిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

పురుషుడు ఫోర్‌ప్లేపైనే పెద్దగా దృష్టి పెట్టడని, ఇక ఆఫ్టర్ ప్లే అయితే అతని మతిలోకి రాదని అంటారు. సంభోగంపైనే అతని దృష్టంతా ఉంటుంది. రతిక్రీడ సుఖంగా ఉండాలంటే ఇలా ముద్దులతో ముంచెత్తాల్సిందే.

రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

రతిక్రీడ పూర్తి కాగానే దంపతులు పని అయిపోయినట్లుగా వెనక్కి తిరిగి చెరో వైపు పడుకుని నిద్రపోయే సందర్భాలు ఉంటాయి. లేదంటే పడకపై నుంచి దిగ్గున లేచేసి దుస్తుల కోసం వెతకడమో, బాత్రూంకు పరుగులు తీయడమో చేస్తారు. అయితే, అది మంచి పద్ధతి కాదంటున్నారు. స్కలనం జరిగి రతిక్రీడ ముగిసిన తర్వాత కూడా కాసేపు దేహస్పర్శ లేకున్నా పరస్పరం ఎదురెదురుగా పడుకోవాలి.

రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

లైంగిక వాంఛ లేని ప్రేమపూరిత ముద్దులను పరస్పరం కురిపించుకోవచ్చు. లేదంటే నగ్నంగా ఒకరినొకరు కౌగలించుకుని పడుకోవచ్చు. కొద్దిపాటి దేహస్పర్శ మీ భాగస్వామికి ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది.

 రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

తేలికపాటి లైంగిక చర్య ద్వారా మీ భాగస్వామిని ఆశ్చర్యపరచవచ్చు. దేహాన్ని స్పర్శిస్తూ మధురానుభూతిని ఆస్వాదిస్తూ భాగస్వామికి కూడా దాన్ని పంచవచ్చు. అంగప్రవేశం, సంభోగం అవసరం లేని కామోద్దీపన అంగాలను స్పర్శిస్తూ తేలికపాటి లైంగిక చర్య ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రెండో సంభోగం చేయాలంటే పురుషుడికి కాస్తా కష్టమైన పనే కావచ్చు. అందువల్ల వెంటనే దాన్ని కాంక్షించకూడదు.

రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

అతనంటే, ఆమె అంటే మీకెంత ఇష్టమో చెవిలో గుసగుసగా, మత్తుగా చెప్పండి. ఇదే మొదటిసారిలాగా ఉందని చెప్పండి. జీవితంలో నువ్వే నాకు ముఖ్యమని, ఇతరాలన్నీ అప్రధానాలని చెప్పండి. రతిక్రీడలో మీకు నచ్చిందేమిటో చెప్పండి. ఎటువంటి భంగిమ చాలా ఆనందాన్ని ఇచ్చిందో చెప్పండి.

 రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

రతిక్రీడ తర్వాత కలిసి స్నానం చేస్తే మరో లోకంలోకి వెళ్లినట్లు ఉంటుంది. వేడి నీళ్లు, సుగంధభరితమైన సబ్బు లతో దిగంబర శరీరాలను పర్సపరం చూసుకుంటూ, రుద్దుకుంటూ ఆడుకుంటూ స్నానం చేస్తే ఆ హాయి చెప్పతరం కాదు.

రతిక్రీడ: ఆ తర్వాత అదరగొట్టాలంటే ఇలా..

రతిక్రీడ తర్వాత వెంటనే ఫోన్ అందుకుని మాట్లాడడమో, సందేశాలు పంపడమో చేయవద్దు. అలా చేస్తే మీ భాగస్వామికి తనను ఓ కోరికను తీర్చుకునే వస్తువుగా మాత్రమే చూస్తున్నట్లు అనిపిస్తుంది. దానివల్ల మనసు నొచ్చుకుంటుంది.

 రతిక్రీడ పూర్తయిన తర్వాత ఆమెతో పురుషుడు ముద్దు మురిపాలు పంచుకోవాలని మహిళ కోరుకుంటుంది. దాని ద్వారా ఆమె సంతృప్తి చెంది, అతన్ని గాఢాలింగనం చేసుకుని, ముద్దులతో ముంచెత్తి హాయిని, ఉల్లాసాన్ని పొందుతుందనేది నిపుణులు తేల్చిన విషయం. సంభోగంపై మాత్రమే ఎక్కువ దృష్టి పెట్టే పురుషుడికి ఆఫ్టర్ ప్లేపై పెద్ద దృష్టి ఉండదు. కానీ అది చాలా అవసరమని చెబుతున్నారు.English summary

 Women can never get enough of foreplay before sex and afterplay once the act is done with? And men are super keen on intercourse as soon as possible and would like to snooze immediately after? Clichés, but not entirely false. Here’s how to coax him into indulging in some happy endings.
Story first published: Tuesday, January 1, 2013, 13:49 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras