ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

ముద్దంటే చేదా అనే ఓ కొంటె యువతి ఓ కుర్రాడిని ప్రశ్నిస్తుంది ఓ సినిమాలో. ముద్దుకు శృంగారంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముద్దుల్లో ఎన్నో రకాలున్నాయి. ముద్దులతో ముంచెత్తితే కామోద్రేకం బుస కొట్టి రతిక్రీడలో మన్మథ సామ్రాజ్యాన్ని పాలించాల్సిందే.గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు శృంగారం విషయాల్లో స్వేచ్ఛ తక్కువ. పెద్ద శబ్దం వచ్చేటట్టు ముద్దు పెట్టుకోలేరు. కౌగలించుకోలేరు. ఇప్పుడు దాదాపు అందరివీ న్యూక్లియర్‌ ఫ్యామిలీలు కాబట్టి శృంగారం విషయంలో ఎంత స్వేచ్ఛనైనా తీసుకోవచ్చు.అలాంటి శృంగారంలో ముద్దు విషయానికే వస్తే, శృంగారంలో మొదటి మెట్టు ముద్దు. అది రెండో మెట్టు అయిన కౌగిలింతకు దారితీస్తోంది. ముద్దు, కౌగిలింతలు భార్యాభర్తలను అంతులేని ఆనందంలో ముంచెత్తుతాయి. ముద్దు కేవలం పెదవులకే పరిమితం కాదు.కామోద్రేకం మోసులు వేస్తే ఒక్కటవుతున్న భాగస్వాముల పెదవులు అణువణువునూ జలదరింపజేస్తాయి. కోరికను ప్రజ్వలింపజేస్తాయి. ముద్దుకు పెదవులే సరిహద్దు కావు. ఆమె నుదురు, ముంగురులు, బుగ్గలు, కళ్ళూ అన్నీ ముద్దుకు ముద్దే. స్త్రీకి కామవాంఛ కలిగించే ఏ ప్రాంతమైనా సరే ముద్దుకు అనువైన స్థలమేనని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

ముద్దు మురిపానికి మాత్రమే పరిమితం కాదు. మహిళా వక్షోజాలను పెదవులతో మర్దన చేస్తే కామోద్రేకం పరవళ్లు తొక్కుతుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

ఇలా నుదుటి మీద ముద్దు పెట్టవచ్చు. ఇటువంటి ముద్దు దంపతుల మధ్య ఆప్యాయతను, అనురాగాన్ని వ్యక్తం చేస్తుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

పురుషుడు స్త్రీ శరీరంలోని అణువణువునూ ముద్దులతో ముంచెత్తవచ్చు. వక్షోజాల నుంచి కిందికి జారుతూ ఉంటే మహిళ మత్తెక్కిపోతుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

మహిళ మెడ కూడా కామోద్రేక స్థానమే. అమె మెడపై ఇలా గట్టిగా ముద్దు పెడుతే తీయటి కూజితాలు చేస్తుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

మహిళ ఇలా పురుషుడి బుగ్గను కొరికేయవచ్చు. పండ్లతో కొరకడం వల్ల తీయటి నొప్పి మోజులు వేస్తుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

పెదవులతో పెదవులు కలిపి మాధుర్యాన్ని జుర్రుకోవచ్చు. కింది పెదవిని, పైపెదవిని విడివిడిగా పెదవులతో బంధించి శృంగార రసాన్ని ఆస్వాదించవచ్చు.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

మహిళలను కౌగలిలో బంధించి వెనక నుంచి ముద్దులతో ముంచెత్తితే ఆమె మరో లోకానికి వెళ్లిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇటువంటి శృంగార క్రియ మధుర లోకాలకు నడిపిస్తుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

చిలిపి చిలిపిగా ఇలా మహిళను ముద్దాడవచ్చు.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

దంపతులు కలిసి స్నానం చేస్తూ ముద్దులతో మురిసిపోవచ్చు. పైనుంచి నీళ్లు కురుస్తుంటే, ఈ ముద్దు ప్రవాహమై ముంచెత్తుతుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

ఇద్దరూ మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత సంభోగం క్రియలో భాగంగా ఇలా ముద్దు పెడితే ఏమి హాయిలే అన్నట్లుంటుంది.

ఫొటోలు: ముద్దులతో వేడెక్కే శృంగార క్రీడ

సంభోగం రసపట్టులో ఉన్నప్పుడు ఇలా ముద్దులతో తలమునకలు కావచ్చు.

 English summary

 Kiss is the first step in ramance between man and woman. The kiss is not only limited to lips.
Story first published: Thursday, January 31, 2013, 12:36 [IST]
Please Wait while comments are loading...