•  

అన్నింటికీ సరే, అంగప్రవేశానికి మొరాయింపు

She will not allow intercourse
 
చాలా మంది యువతులు తన ప్రేమించిన లేదా ఇష్టపడిన యువకులతో అన్ని రకాల ముద్దుముచ్చట్లకు సరేనంటారు. సరసల్లాపాలకు మురిసిపోతారు. కానీ. రతిక్రీడలో యోనిలో అంగ ప్రవేశానికి మాత్రం అంగీకరించరని ఓ అధ్యయనంలో తేలింది. ప్రియుడు లేదా భర్త చొరవ తీసుకుని సెక్స్ చేసేందుకు ఉపక్రమించినా, ఆ విషయంలో మాత్రం వారికి చుక్కెదురవుతున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది.యువతి అంగప్రవేశానికి మొరాయించడం వెనక సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా యువతికి యోని నుంచి రసజ్వల అయిన తర్వాత రక్తం కారుతుంది. ఆ తర్వాత కన్నెపొర (హైమస్) తొలగిపోతే రక్తం వస్తుందనే భయం వారిని పట్టి పీడిస్తుందన్నది. ఇందులో రజస్వల యువతికి యుక్తవయస్సుకు వచ్చే సమయంలో జరుగుతుంది. ఇది జరిగేది ఎవరికీ తెలియదు.కన్నెపొర తొలగిపోవడం అనేది శోభనం రాత్రి భర్త యోనిలోకి అంగం పెట్టినపుడు జరుగుతుందనే భావన ప్రతి యువతిలోనూ నెలకొని వుంటుంది. పైగా, తొలిరాత్రి జరిపే రతిలో నొప్పికి తట్టుకోలేమన్న భయం కూడా వారిని పట్టిపీడిస్తుందని, అందువల్లే యోనిలో అంగ ప్రవేశానికి నిరాసక్తత చూపిస్తారని నిపుణులు చెపుతారు.శోభనం రోజున భర్త బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ అంగ్రప్రవేశం జరగదట. శోభనంలో పాల్గొనే యువతి యోని కండరాలు భయంతో బిగదీసుకుపోయి ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. మరికొంతమంది యువతులు ఫోర్‌ప్లేతో తనవితీరా ఆనందిస్తుంటారు. అయితే పొత్తికడుపు కింద భాగంలో చేయి వేస్తే మాత్రం చిరాకు ప్రదర్శిస్తారుఇలాంటి మహిళల్లో కూడా యోని కండరాలు చాలా బిగుతుగా ఉంటాయని దీనివల్ల అంగ ప్రవేశం దుర్లభమని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. ఇలాంటి భావనలు ఉన్నవారు వివాహమైనప్పటికీ, కన్యలుగానే జీవితాంతం ఉంటారని ఈ సర్వే తేల్చింది. అయితే, తొలి రాత్రి ఆ భయాలను తొలగిస్తే జీవితాంతం ఆమెను ఆనందడోలికల్లో ముంచెత్తడంతో పాటు మీరు ఆనందాన్ని జుర్రుకోవచ్చు.

English summary
Few girls will enjoy with all the foreplay acts by his man, but they will reject intercourse. Due to fear they will not enjoy the intercourse.
Story first published: Saturday, January 12, 2013, 15:01 [IST]

Get Notifications from Telugu Indiansutras