రతిక్రీడ అదనపు కేలరీలను తగ్గిస్తుంది. అంతేకాదు, వ్యాయామాలు చేయడానికి సమయం చిక్కకపోతే, రతిక్రీడలో కొన్ని భంగిమలు చాలా పనికి వస్తాయి. శరీరాన్ని దృఢతరం చేయడానికి కొన్ని భంగిమలు చాలా పనికి వస్తాయి. రతిక్రీడలో శరీరంలోని కండరాలు అంటే కాళ్ళు, తొడ భాగాలు, చేతులు, భుజాలు, పొట్ట కింది భాగం మొదలైనవన్నీ చాలా వరకు శ్రమిస్తాయని, కనుక వీటన్నిటికి ఆ సమయంలోనే అధిక సమయం అంటే 15 నిమిషాలకు ఎక్కువగాకుండా కేటాయిస్తే సరిపోతుతందని కామశాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాబట్టి దంపతులు తాము రతి చేసేటపుడు వాటిపై శ్రద్ధ పెడితే అదనపు లాభం చేకురుతుంది. ఫోర్ ప్లే నుండి క్లైమాక్స్ దాకా అన్నింటిలోను అవయవాలను కదిలిస్తూ వాటి ప్రయోజనం పొందే విధంగా చూసుకోవాలియ అప్పుడు జిమ్ వర్కవుట్లతో పని ఉండదు. ఆరోగ్యకరమైన సెక్స్ తలనొప్పులను, డిప్రెషన్ లను దూరం చేస్తుంది. దాంతో పాటు కొన్ని రతిభంగిమలు చర్మానికి కాంతినిస్తాయని, జుట్టు బాగా ఎదిగేలా తోడ్పడుతాయని నిపుణులు అంటున్నారు.
మిషనరీ భంగిమలో పురుషుడు పైన వుంటాడు. సాధారణంగా మన సంస్కృతిలో శృంగార క్రీడలో స్త్రీ క్రింద, పురుషుడు పైన ఉండడం అనేది 90 శాతం మంది ఆచరణలో ఉంది. ఈ పొజిషన్ లో బాగా శరీరాన్ని సాగతీయటం, విల్లులా పైకి లేస్తూ వంచటం, మళ్లీ బిగువు చేయటం చేస్తారు. పురుషుడు పైన వున్నప్పటికి స్త్రీ కూడా తన వీపును పైకి ఎత్తటం, పొట్టభాగాన్ని పైకి లేపటం వంటివి చేయవచ్చు. అంతేకాక ఆమె తన కటిప్రదేశ కండరాలను కూడా బిగింపు, వదలటం చేయవచ్చు.
బరువు ఎక్కువగా ఉన్న భాగస్వామి పైన వున్నపుడు ఆమె చేతులూ, భుజాలకు వ్యాయామం అందించవచ్చు. మోచేతులు, మోకాళ్ళు ఆ భంగిమలో బాగా బేలన్స్ చేస్తూ వ్యాయామం చేయవచ్చు. ఈ భంగిమలో మోకాళ్ళతో ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి తొడ భాగాలు కూడా బాగా శ్రమిస్తాయి.
మహిళలు పురుషుడి పైకి వచ్చి రతిక్రీడకు దిగితే ఆమెకు భావప్రాప్తి త్వరగా జరుగుతుంది. మహిళ పురుషుడిపై పడుకుంటే మంచి వ్యాయామం కలుగుతుంది. లైంగిక భాగస్వాములు ఇద్దురు కూడా సమానంగా శ్రమలో భాగం పంచుకోవచ్చు. పురుషుడు కింద పరుండి ఆమె వెయిట్ బ్యాలన్స్ చేయటం ఆమెపైన తన చేతులను, మోకాళ్ళను నేలను సోపర్టుగా తీసుకుని స్వింగ్ చేయటం వంటివి మంచి వ్యాయామాన్ని ఇస్తాయి.
మహిళలు కొంతమే బలహీనం కాబట్టి వారి బరువు పురుషుడు కిందే వుండి కొంత మోస్తాడు. ఈ చర్యలో పురుషులకు మరింత వ్యాయామం కలిగి తమ మహిళా భాగస్వామిని పట్టుకోడంలో తమ చేతి కండరాలను ఉపయోగిస్తారు. మహిళ కూడా అధిక సమయంతో తన చేతి కండరాలు, చేతులు, ఛాతీ కండరాలను పూర్తిగా సాగతీసి రతి ఆచరించవచ్చు. ఇది పురుషుడికి మంచి వ్యాయామాన్ని ఇస్తుంది.
చాలా మందికి జిమ్‌కు వెళ్లడానికి సమయం ఉండదు. ముఖ్యంగా దంపతులు ఇద్దరు ఉద్యోగులైనా, కార్యాలయాలకు వెళ్లేవారైనా అది వర్కవుట్ కాదు. అలాగే, రోజూ వ్యాయామం చేయడం కూడా కుదరుదు. అటువంటివారికి శరీరాన్ని ఫిట్నెస్‌గా ఉంచుకోవడానికి కొన్ని రతి భంగిమలు ఉన్నాయి. రతికార్యం ద్వారా శృంగార రసాస్వాదన చేస్తూనే శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే రెండు విధాలా ఫలితం ఉంటుంది. శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చి, శరీరాన్ని దృఢతరం చేసే కొన్ని రతిభంగిమలను చూద్దాం.