•  

సెక్స్: ఆటపటిస్తూ ఆమెను పడేయడం..?

హాస్యమాడుతూ, ఆట పట్టిస్తూ పడేసి మహిళను మీరు వశం చేసుకోవచ్చు. ఆమెను ఆటపట్టిస్తున్నప్పుడు మీర తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక్క తప్పు జరిగితే మొదటికే మోసం వస్తుది. ఆమెతో హాస్యమాడుతున్నప్పుడు చిట్కాలతో, తగిన హావభావాలతో వ్యవహరించాలి. హాస్యమాడుతూ, ఆటపట్టించి ఆమెను ఒళ్లోకి లాక్కోవడం మీకు తప్పకుండా తెలిసి ఉండాలి.శృంగార సంభాషణలు...మహిళను శృంగారంలో మురిపించడానికి ఇది ఉత్తమమైన మార్గం. హాస్యమాడుతున్నప్పుడు, చిలిపిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆమె మీకు సానుకూలంగా వ్యవహరిస్తే మెల్లగా శృంగార సంభాషణల్లోకి దిగవచ్చు. ఇది నేరుగా గానీ పరోక్షంగా గానీ చేయవచ్చు.సెక్సీ మాటలు..శృంగార సంభాషణలను సెక్సీగానే పలకాలి. మీ గొంతును అందుకు అనుగుణంగా మలుచుకోవాలి. ఆమె చెవిలో గుసగుసగా మీ మాటలను చెప్పి, ఆమె సౌకర్యంగా మెలిగేలా చూసుకోవచ్చు.కొంటె చూపులు, హావభావాలు...హాస్యంతో ఆట పట్టిస్తుంటే ఆమెలో భావోద్వేగం పెరిగి, కామవాంఛ రేకెత్తుతుంది. మీరు ఆమె వైపు కొంటెగా చూడడం, కోరికను వ్యక్తం చేసే విధంగా హావభాలను ప్రదర్శించడం వంటివి చేయాలి. ఆమె వక్షోజాలను కొంటెగా చూడడం, ఆమె వైపు కొంటెగా నవ్వడం, మీ కళ్లూ పెదవులతో కోరికను వ్యక్తం చేసేలా హావభావాలను ప్రదర్శించడం చేయాలి. దీని వల్ల మీరు రతిక్రీడను కోరుకుంటున్నారనే విషయాన్ని ఆమె గ్రహిస్తుంది.

How To Sexually Flirt With A Woman?
 కాళ్లతో ఆటలు...చాలా మంది పురుషులు ఆమెను తమ వైపు తిప్పుకునేందుకు ఈ ఆట ఆడుతారు. బల్ల కింది నుంచి కాళ్లతో ఆమె కాళ్లను తాకుతూ ఆటలాడుతారు. ఆమె సానుకూలంగా ఉంటేనే ఈ ఆట ఫలితాన్ని ఇస్తుంది.ఆమెను సవాల్ చేయండి...మహిళలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి పురుషులు సాధారణంగా ఆడే ఆట ఇది. సవాల్ చేసి, రతిక్రీడలో పాల్గొనేలా పురికొల్పడానికి ఇది పనికి వస్తుంది. ఓ సవాల్ విసిరి ఆమె ప్రతిస్పందన కోసం చూడండి. నువ్వు ముద్దు పెట్టుకోలేవు అని సవాల్ విసరండి. అది ఆమె ఇగోను దెబ్బ తీసి, నేనెందుకు చేయలేనంటూ ముందుకు దూకే అవకాశం ఉంటుంది.కాళ్ల మర్దన...మహిళను మీ వైపు తిప్పుకోవడానికి ఇది అత్యంత పదునైన ఆయుధం. ఆమె ఇష్టపడే రీతిలో కాళ్లను మర్దన చేయండి. పాదం మహిళల్లో కామోద్రేకగాన్ని ప్రేరేపించే భాగం. ఆమె పాదాన్ని చేతుల్లోకి తీసుకుని శృంగారం ఉట్టిపడేలా మర్దన చేయండి. ఇది ఆమెను రతిక్రీడకు సముఖం చేస్తుంది.కొంటెదానివి అని చెప్పండి...నువ్వు కొంటెదానివి అని, చిలిపిగా ఉంటావని చెప్పండి. దాంతో ఆమెలో విశ్వాసం పెరిగి, తానేమిటో నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తాను ఎంత చిలిపిగా ఉంటుందో, తద్వారా ఎంతగా సంతోషపెట్టగలదో చేసి చూపిస్తుంది. పురుషుడికి అంతకన్నా కావాల్సిందేమిటి...

English summary
Flirting is one of the best ways to attract her towards you. When you are flirting, you have to be very smart. One mistake can spoil your impression instantly. So, while flirting, you can either use gestures or play with your tricks. A man must know how to sexually flirt with a woman.
Story first published: Monday, January 7, 2013, 12:36 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras