•  

ఫొటోలు: తొలి రేయి అదరగొట్టాలంటే ఈ భంగిమలు

శోభనం రాత్రి గురించి యువతీయువకులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. తొలిరేయి ఎలా వ్యవహరించాలనే విషయంపై తలబద్దలు కొట్టుకుంటారు. తన లైంగిక భాగస్వామిని ఎలా సంతృప్తి పరచడం, తాను ఏం చేస్తే అతను లేదా ఆమె ఎలా స్పందిస్తుందీ అనే విషయాలపై అయోమం, గందరగోళం ఉంటుంది. దాంతో చాలా మంది తొలి రేయిని చెడగొట్టుకుంటారు.తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం కూడా ఉంటుంది. రతిక్రీడలో విఫలం చెందుతామో అనే ఆందోళన ఎక్కువడా ఉంటుంది. తొలి రేయి శృంగార క్రీడ భవిష్యత్తు లైంగిక జీవితానికి దారులు వేస్తుంది. అందువల్ల కొత్త వధూవరులు తొలి రేయి చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. అంతే కాకుండా ఆందోళనకు దూరంగా ఉండాలి. అయోమయానికి గురి కాకూడదు. ఆత్మవిశ్వాసం అన్నింటి కన్నా ముఖ్యం.తొలిరేయి దంపతులు తమ సంభోగాన్ని ఆనందించడానికి కొన్ని భంగిమలు సుఖంగా, సులభంగా ఉంటాయి. ఒకరినొకరు లాలించుకున్నట్లు, బుజ్జగించుకున్నట్లు ఉంటాయి. సంభోగ క్రియ ఇంత మధురమా, ఇంత సులభమా అనే విధంగా కూడా ఉంటాయి. ఇద్దరి సాన్నిహిత్యానికి ఈ భంగిమలు పనికి వస్తాయి. పైన పురుషుడు...

తొలి రేయి ఈ భంగిమ అత్యంత ఆశించదగింది. మొదటి రాత్రే మహిళ పురుషుడిపైకి రావడానికి బిడియ పడుతుంది. సిగ్గుతో ముద్దబంతి పువ్వులా ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. పైగా, ఈ భంగిమ దంపతులందరికీ ఇష్టమైందే. పురుషుడు ఈ భంగిమలో సులభంగా జోరును ప్రదర్శించగలడు. సంభోగం జరిగినప్పుడు మహిళ జీ స్పాట్‌తో ఆడుకుంటూ పరవశిస్తుంది. మహిళ తన రెండు కాళ్లను పురుషుడి భుజాలపై వేసి పురుషాంగం తన యోనిలోకి లోతుగా వెళ్లే విధంగా చూసుకోవచ్చు.

వేన్నీళ్ల స్నానం...

శోభనం రాత్రి నూతన దంపతులు చాలా అలసిపోయి ఉంటారు. బంధువుల హడావిడి, కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారాలు వారిని తీవ్ర శారీరక అలసటకు గురి చేస్తాయి. ఆ రాత్రి వేడి నీటి స్నానం ఇరువురిని ఉల్లాసాన్ని తెచ్చిపెడుతుంది. కలిసి వేడి నీటి టబ్‌లో స్నానమాచరిస్తే కోరికలు గుర్రాలై శృంగార భావనలు ఉరకలు వేస్తాయి. దాంతో పెద్దగా ప్రమేయం లేకుండా ఇరువురి మధ్య రతిక్రీడ జరుగుతుంది. ఒత్తిడి తొలగిపోయి శరీరాలు తేలికపడి రతిక్రీడపై వాంఛ పెరుగుతుంది. అదే రాత్రి మరోసారి రతిక్రీడకు సిద్ధపడే కోరికను కూడా రగిలిస్తుంది.

69 భంగిమ...

ఆనందాన్ని జుర్రుకోవడానికి ఇది మంచి భంగిమ. స్త్రీపురుషులు ఇద్దరూ ఈ భంగిమ ద్వారా రతిక్రీడకు ఉపక్రమిస్తే తారాస్థాయికి చేరుకుంటారు. అయితే, ఇందులో సంయోగ క్రియ ఇమిడిలేదు. ముఖరతి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది.

స్పూన్ పొజిషన్


ఒకరి కౌగిలిలో మరొకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోవడం అత్యంత ఆనందకరమైన సన్నివేశం. సాన్నిహిత్యం, మధురోహలు కామవాంఛను కలిగిస్తాయి. స్పర్శ సూత్రాన్ని పాటించి ఈ శృంగార భంగిమను ప్రయత్నించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన వీపును పురుషుడి వైపు పెడుతుంది. ఈ ఏటవాలు భంగిమ పురుషుడు సంయోగం జరిపేందుకు వీలుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాస్తా సర్దుబాటుతో అతను తన అంగాన్ని తన భాగస్వామి యోనిలోకి ప్రవేశపెట్టగలడు.

 

English summary
When you have sex, you feel happy but also get tensed. This is more common among couples who are doing it for the first time. Why? Simply because there are many myths that can scare you and keep you in fear till you get your next period. Find out the most common myths that are related to first time sex.
Story first published: Tuesday, January 29, 2013, 12:10 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras