"మన మధ్య కెమిస్ట్రీ: ప్రేమ, సెక్స్, ఆకర్షణ శాస్త్రం" అనే గ్రంథంలో లారీ యంగ్, బ్రియాన్ అలెగ్జాండర్ ఆ హార్మోన్ రహస్యాన్ని విప్పి చెప్పారు. ఈ హార్మోన్ తల్లికి, పాపకు మధ్య శక్తివంతమైన అనుబంధాన్ని పెంపొందిస్తుందని వారు చెప్పారు. ప్రేమికుల మధ్య బంధాన్ని కూడా ఇది పొంపెందిస్తుందని వారన్నారు.
లైంగిక దృష్టిలో పురుషులు మాత్రమే వ్యతిరేక లింగానికి చెందిన రొమ్ములపై ఆకర్షణను పెంచుకునే క్షీరదజాతి అని యాంగ్ అన్నాడు. గర్భంతో సంబంధం లేకుండా రసజ్వలతో రొమ్ములు పెరిగే క్షీరదాల్లో స్త్రీ మాత్రమే కనిపిస్తుంది. ఫోర్ ప్లే సందర్బంలో, రతిక్రీడ సందర్భంలో పురుషుడు స్త్రీ రొమ్ములను స్పృశిస్తాడు, మర్దన చేస్తాడు, నోటితో వాటిని స్టిమ్యులేట్, పండ్లతో చనుమొనలను కొరుకుతాడు. చేస్తాడు. పురుషుడు అలా చేస్తుంటే మహిళలో స్పందనలు పెరిగి ఉద్వేగానికి లోనై రతిక్రీడకు సిద్ధపడుతుంది.
రొమ్ములపై పురుషుడికి ఆకర్షణ సహజమని యాంగ్ అన్నాడు. వక్షోజాల పట్ల పురుషుల ఆకర్షణే ప్లే బాయ్ వంటి పత్రిక విజయానికి కారణమని యాంగ్, అలెంగ్డాడర్ తేల్చారు. మహిళ పాపను కన్న తర్వాత పాలు పడి వక్షోజాలు మరింతగా పెరుగుతాయి. మెదడులోని హైపోథాలమస్ నుంచి ఆక్సిటోసిన్ అనే న్యూరో కెమికల్‌ను పంపుతుందని దానివల్ల వక్షోజాలను తాకగానే మహిళలో స్పందనలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. బిడ్డలు పాలు తాగినప్పుడు వెలువడే హార్మోన్లే, పురుషుడు ఆమె వక్షోజాలను స్పృశించినప్పుడు, మర్దన చేసినప్పుడు, నోటితో రుద్దినప్పుడు కలుగుతాయని యాంగ్, అలెంగ్డాండర్ అంటున్నారు.
బరువైన రొమ్ముల్లో ఫ్యాట్ నిండిపోతుందని, దానివల్ల స్తనాలు బరువుగా ఉన్న మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు పురుషుడికి అయాచితంగానే అనిపిస్తుందని కూడా అంటున్నారు.