•  

రతి క్రీడలో టాపు లేపాలంటే, ఇదీ మార్గమే..

TV can be used to spice up Sex Drive
 
సామాజిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికే కాదు, లైంగిక జీవితంలో బూస్టర్‌గా కూడా టీవీని వాడుకోవచ్చు. పడక గదిలో వుండే టివీని లైంగిక భాగస్వాములు రతిక్రీడలకు మరింత అనుకూలంగా మలుచుకోవచ్చు. అందులో వచ్చే కామెడీ సీన్లు లేదా హాట్ సీన్లు దంపతులు పడక మీద ఒకరిపై మరొకరు పడి పొర్లడడానికి పనికి వస్తాయి. పైగా, థియేటర్‌లో మాదిరిగా కాకుండా టీవీ తెర మీకు మరింత దగ్గరగా వుంటుంది.మీరు డేటింగ్ చేయాలనుకునే వ్యక్తికి టీవీ చూపుతూ ఆనందిస్తే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. శారీరక సాన్నిహిత్యం వల్ల చనువు పెరుగుతుంది. గాఢమైన కౌగిలింతలమధ్య, కొద్దిపాటి తిండ్ల మధ్య బుల్లితెర దృశ్యాలు మీ శారీరక బంధాలను మరింత పెంచుతాయి.లేదా ఎన్నో యేళ్ళ తరబడి రతిక్రీడలతో బోర్ కొట్టేస్తే మరింత వేడెక్కించటానికి కూడా టీవీ వాడవచ్చు. మీ రతి మధ్యలో టీవీ దృశ్యాలు తప్పకుండా మరింత ఆసక్తి కలిగిస్తాయి. మీలో భావోద్వేగం పెరిగి, కామోద్రెకం కలగడానికి తోడ్పడతాయి. బోర్ కొట్టేసిన జీవితంలో ఊహించుకోడాలు, ఆ టీవిలో కనపడుతున్నట్లు చేసేయటాలు వెరైటీ నిచ్చి మీ సంబంధం మరింత బలపడేలా చేస్తుంది. అందులో వచ్చే హాట్ మ్యూజిక్ సన్నివేశాలు పడకపై మీకవసరమైన శక్తులను, ఉల్లాసాలను తేలికగా అందిస్తాయి.ఒక్క రియాల్టీ షోలో ముద్దులు చూశారా? మీ భాగస్వామిని ముద్దులతో ముంచెత్తాల్సిందే. వాటిలోని మెళకువలను తేలికగా మీరు పట్టేయవచ్చు. ఇక మధ్య మధ్యా కనిపించే మోడల్స్, యాంకర్లు మీకు అదనపు కన్నుల విందు. మహిళ తన భాగస్వామి పెదాలు కొరికితే మహిళలో ఉద్రేకం ఉరకలు వేస్తున్నట్లే. అలాగే, ఆమె భాగస్వామి కనుక ఆమె పెదాలను కొరికితే అది ఆమెను రతిక్రీడకు ప్రేరేపిస్తుంది.శృంగార చేష్టలంటే మహిళలకు ఆనందంతో కలగలసిన నొప్పితో కూడుకున్నవే. ఆ నొప్పులే వారి మూడ్ కు మంటను పుట్టిస్తాయి. పెదవులు కొరికితే చాలు పురుషుడు మూడ్ తెచ్చేసుకుంటాడు.

English summary
According to Sex experts - TV can be used to spice up sex drive. It will make the relation between the couple to be sustained.
Story first published: Saturday, December 29, 2012, 15:11 [IST]

Get Notifications from Telugu Indiansutras