•  

సెక్స్‌లో థ్రిల్: ఈ భంగిమలు హాట్ గురూ...

వాత్స్యాయనుడు శృంగారాన్ని ఓ శాస్త్రంగా అధ్యయనం చేసి పలు రతి భంగిమలను వివరించాడు. లైంగిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఇప్పటికీ అతను చెప్పిన శృంగార పద్దతులే అత్యంత ఆదరణ పొందుతున్నాయి. లైంగిక జీవితంలో విసుగును తగ్గించి, నిత్యనూతన అనుభవాలను పొంది దాంపత్య సుఖాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఇవి పనికి వస్తాయి.పలువురు దంపతుల్లో వివాహమై ఏళ్లు గడుస్తున్నా దాంపత్య జీవితంలో మాత్రం పూర్తి స్థాయి సంతృప్తిని, సుఖాన్ని పొందలేదన్న అసంతృప్తి ఉంటుంది. సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సతి/పతికి రతి క్రీడలో పాల్గొనాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఉండదు.ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ శృంగార కార్యం ముగించేస్తుంటారు. పైగా, ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. బయటపడితే.. ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. కానీ, సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది. మీరు ఆనందిస్తూ,మీ పురుష భాగస్వామిని ముగ్గులోకి దింపి రంజింపజేయడానికి కొన్ని భంగిమలను చూద్దాం...కూర్చునే అదరగొట్టవచ్చు...

మీ పురుష భాగస్వామి కుర్చీపై ఆరాంగా రెండు కాళ్లూ బార్లా చాపి కూర్చునేలా చూడండి. మీరు అతని ఎదురుగా వెళ్లి మీ రొమ్ములు అతని ఛాతీని మర్దన చేసే విధంగా హత్తుకోండి. అతని అంగం మీలోకి జొప్పించుకుని పైకీ కిందికీ ఊగుతూ సంభోగాన్ని ఆస్వాదించండి. ఏమి హాయిలే అనిపించక మానదు. అతని కళ్లలోని మెరుపును చూడండి. మీరే థ్రిల్ అవుతారు.

పైన మహిళ...

ఇది మహిళ పురుషుడి పైకి వచ్చే రతి భంగిమ. కాస్తా తేడాగా ఉంటుంది. కుర్చీలో ఎక్కువ స్థలం ఉండదు. కదలడానికి మాత్రమే వీలు కలిగిస్తుంది. అతనిపైకి వెళ్లి రొమ్ములతో అతని ఛాతీని మర్దన చేయండి. ముద్దు పెట్టండి. ముఖాన్ని ముద్దులతో ముంచెత్తండి. ఆ తర్వాత మెల్లగా పడక పైకి తీసుకుని వెళ్తే అతని విజృంభణకు బ్రేక్ ఉండదు.

యోగా పద్ధతిలో...

యోగా పద్ధతిలో రతి క్రీడ చేస్తే మత్తుతో మజాగా ఊగిపోవాల్సిందే. అయితే, ఇందుకు ఫిట్నెస్ అవసరం. లోటస్ పొజిషన్ ఇందుకు బాగా పనికి వస్తుంది. మీ పురుష భాగస్వామి కాళ్లను మడిచి లోటస్ పొజిషన్‌లో కూర్చునేలా చూడండి. అతనికి ఎదురుగా తొడలపై కూర్చోండి. మెల్లగా మీ కాళ్లతో అతని నడుమును చుట్టేయండి. కౌగలించుకుని ముద్దులతో తడిపేయండి. దీంతో మీలోనూ అతనిలోనూ కోరికలు విజృంభించి పడక సుఖం పదొంతులు పెరుగుతుంది.

పడుకుని ఇలా...

ఇద్దరు ఎదురెదురుగా పడుకోండి. మీ రెండు కాళ్లతో అతన్ని కింది భాగాన్ని చుట్టేయండి. మీ చేతులు అతన్ని గట్టిగా పట్టుకుని మీ దేహాన్ని అతనికి సన్నిహితంగా తీసుకుని వెళ్లండి. ఆ తర్వాత అతను తన కాళ్లతో మీ నడుమును చుట్టేస్తాడు. మీ పైతొడలను కదిలిస్తూ సంభోగం చేయండి.

 

English summary
The Kamasutra has inspired the world to experiment with really sensual lovemaking positions. We bring you a few extremely combustible options to tempt, thrill and please your partner no end.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras