రతిక్రీడ అనేది నిత్యం సాధనతో కూడుకుంది. నిత్యనూత్నంగా లైంగిక క్రీడ దంపతుల మధ్య సాగితే ఎనలేని ఆనందాన్ని జుర్రుకుంటారు. ఇష్టం వచ్చినట్లు చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. దానికితోడు దంపతులిద్దరికీ సమానమైన భావప్రాప్తి జరిగే అవకాశం లేదు. శృంగార క్రీడలో ఇద్దరూ ఓలలాడాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. తమకు అనువైన రతి భంగిమలను ఎంచుకోవాలి. మీకు బాగా పనికి వచ్చే భంగిమలను చూడండి...

దంపతులిద్దరూ బరువు ఎక్కువగా వుంటే, మహిళ వెల్లకిలా పడుకోవడం, తేలికగా మోకాళ్ళను వంచడం చేయాలి. పురుషుడు ఆమె కాళ్ళ మధ్య మెకాళ్ల మీద కూర్చుని అంగ ప్రవేశానికి సిద్ధం కావాలి. లేదా వీరికి మరో భంగిమ కూడా సౌకర్యంగా ఉంటుంది. అదే, డాగీ స్టైల్‌లో వెనుకనుండి చేయాలి. ఇది ఇద్దరికి సుఖంగా ఉండడంతో పాటు ఆనందాన్ని అందిస్తుంది.

మీ బరువు సాధారణంగా వుంటే, ఆమె నిలబడినపుడు ఆమె కాలును ఛాతీ వరకు లేదా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పైకి ఎత్తండి. ఇక మెల్లగా ఆమెవైపు జరిగి కాలు పైకి ఎత్తుతూ అంగప్రవేశం చేయండి. ఆమెకు సపోర్ట్ గా వెనుక బెడ్ లేదా టేబుల్ వంటివి వుంచండి. ఆమె కాళ్ళు సీలింగ్ వైపుగా వుండి మీపై ఆనాలి. దీనినే బటర్ ఫ్లై పొజిషన్ అని కూడా అంటారు.

ఆమె బరువు తక్కువగా వుండి మీరు బరువెక్కువుంటే, మీరు మోకాళ్ళు మడిచి వెనక్కి ఏదైనా సపోర్టుతో కూర్చోవడం, ఆమె తన మోకాళ్ళతో వంగి మీపై వాలడం చేయాలి. దీనినే రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ అంటారు.

ఇక ఇద్దరూ ఎత్తు విషయంలో సమానంగా లేకుంటే... స్పూన్ పొజిషన్ సూచించదగినది. ఇద్దరూ ఒక పక్కకు కూర్చోవడం మీరు ఆమె వెనుకగా కూర్చోవాలి. సాధారణంగా ఇది చిన్నపాటి కదలికలతో ఇద్దరికి ఆనందంగా వుంటుంది.