•  

శృంగారం: మగాడికీ ఫోర్ ప్లే కావాలా?

Will Men like fore play?
 
పురుషుడు నేరుగా సంభోగంలోకి దిగి సంతృప్తి చెందుతాడని అనుకుంటారు. సాధారణంగా ఫోర్ ప్లే అనేది మహిళలకే అవసరమని భావిస్తూ వుంటాం. అయితే, పురుషులు కూడా రతికి ముందు ఫోర్ ప్లే కోసం అర్రులు చాస్తూనే వుంటారని నిపుణులు చెబుతున్నారు. మహిళలు చేసే పనులు వారిని రేకెత్తించేవిలా వుంటాయి.పురుషులు ఎక్కువగా ఊహల్లోకి వెళ్ళటానికి ఇష్టపడతారు. అందుకే వారు కూడా ఫోర్ ప్లే కోరుకుంటూంటారు. పురుషుడికి మహిళ చేసే ముఖరతిని బాగా ఇష్టం ఉంటుంది. మహిళ తన పురుషుడు వచ్చి ఒళ్లో వాలాలంటే ఏం చేయాలో చూద్దాం1. పురుషుడు తన మహిళను నగ్నంగా చూడడానికి ఇష్టపడతాడు. మహిళలు తన పురుషుడిని వెర్రెక్కి తన ఒళ్లో వాలిపోవాలంటే ఒంటి మీది దుస్తులను ఒక్కొటొక్కటే తీసేస్తూ పోవాలి.2. స్త్రీ శరీర సౌందర్యాన్ని బయటపెట్టే లంగాలు, లుంగీలు, చెడ్డీలు, బ్రాలు మొదలైనవి కనపడితే చాలు ఆమె కోసం మత్తెక్కిపోతాడు.3. మహిళల నోటి నుంచి బూతు మాటలు వినడానికి కూడా అతను ఎక్కువగా ఇష్టపడతాడట. ఆమె లైంగిక విషయాలు మాట్లాడుతూ రతిక్రీడ అడిగితే చాలు పురుషుడు రెచ్చిపోతాడు.4. మహిళ తన దుస్తులను విప్పేసే సమయంలోసన్నటి సంగీతం వినిపిస్తే పురుషుడు ఉద్రేకంతో ఊగిపోతాడు.5. పురుషులు ఫోర్ ప్లే ఆనందిస్తారు. పురుషుడిలో భావప్రాప్తికిగాను చేయికి పని కల్పిస్తే చాలు. కాని పురుషులు మహిళలు అరుదుగా అంగీకరించే ముఖరతిని కోరుకుంటాడు.6. మహిళ తాను ప్రేమిస్తున్నానంటూ చిన్న మెసేజి పంపితే చాలు పురుషుడు ఊహాలోకాల్లో తేలిపోతూ ఆమె కోసం అర్రులు చాస్తాడు.7. తాను చేసిన పనిని లేదా చేస్తున్న పనిని మహిళ మెచ్చుకుంటే చాలు అతను ఎగిరి గంతేస్తాడు8. తనకు ఇష్టమైన దుస్తులు భార్య ధరిస్తే చాలు ఎంతో మురిసిపోయి ఫోర్ ప్లేకు దిగుతాడు.9. మీ సరసాల్లో అతని రెండు కాళ్ళను దగ్గరగా చేర్చి వత్తితే చాలు. ఇక రెచ్చిపోయి రతిక్రీడకు సిద్ధమైపోతాడు. పురుషుడిపై దీన్ని ప్రయోగించి జరిగే మ్యాజిక్‌ను అనుభవించండి.English summary

 According to experts - men also like fore play during sexual act. It is a misconception that woman only needs fore play.
Story first published: Friday, November 23, 2012, 11:55 [IST]

Get Notifications from Telugu Indiansutras