•  

ఆయన దుస్తులు విప్పేస్తే మీరేం చేస్తారు?

తన పురుషుడి ముందు మహిళ దుస్తులు విప్పేయడానికి సిగ్గుపడుతుంది. తన పురుషుడి ముందు భార్య నగ్నంగా నిలబడడం చాలా అరుదుగా జరుగుతుంది. శృంగారం జరిపే సమయంలో ఆయాచితంగా అతను అమె దుస్తులు ఒలిచేస్తూ పోతే చెప్పలేం గానీ తనంత తానుగా అతని ముందు నగ్నంగా నిలబడడం తక్కువ. అయితే, పురుషుడు నగ్నంగా అత్యంత సాధారమైన స్థితిలో తన మహిళ ముందు నిలబడగలడు. మీ పురుషుడు నగ్నంగా మీ ముందు నిలబడ్డప్పుడు మహిళలు అతన్ని తన వైపు తిప్పుకుని సంతోషపెట్టడానికి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అలా చేస్తే ఇరువురి మధ్య లైంగిక జీవితం మధురోహలతో తేలిపోతుంది. Things To Do With A Naked Man
 గట్టిగా కౌగిలించుకోండి...మీ పురుషుడు నగ్నంగా ఉన్న సమయంలో అతన్ని గట్టిగా మీ చేతుల మధ్య బంధించి కౌగలించుకోండి. గుసగుసగా సెక్సీ మాటలు చెప్పండి. వెంటనే అతను మీపైకి దూకుతాడు.లాలించండి...పురుషుడు నగ్నంగా ఉన్నప్పుడు లాలించండి. అతని శరీరాన్ని స్పశిస్తూ బుజ్జగించే పద్ధతిలో వ్యవహరించండి. అతని మెడను, ఛాతీని, తొడలను, పురుషాంగాన్ని స్పృశిస్తే అతనిలో కామోద్రేకం బుసలు కొడుతుంది.వీపును ప్రేమించండి...పురుషుడి సున్నటి వీపును మహిళ చాలా ఇష్టపడుతుంది. అతను నగ్నంగా ఉన్నప్పుడు అతని వీపును స్పృశిస్తూ, ముద్దులు కురిపిస్తూ ప్రేమతో, గోముగా వ్యవహరించండి.ముద్దులతో ముంచెత్తండి....నగ్నంగా ఉన్న మీ పురుషుడి శరీరంలోని ప్రత్యణువును ముద్దులతో ముంచెత్తండి. అతని స్పర్శాంగాలపై ఒత్తిడి పెట్టండి. కొరకడం వంటివి చేయకూడదు. ముద్దులు పెట్టేప్పుడు నాలుకను వాడడం మరిచిపోకండి. దాంతో అతను మీ పట్ల ఎంతో ప్రేమను పెంచుకుంటాడు.కలిసి స్నానించండి...మీ పురుషుడితో కలిసి స్నానం చేయండి. మీరు కూడా నగ్నంగా అతనితో పాటు స్నానం చేస్తే అతనిలో కోరికలు విజృంభించి మిమ్మల్ని వాటేసుకుని మిమ్మల్ని శృంగార రసంలో ఓలలాడిస్తాడు.అతన్ని పడకపైకి తోసేసి...మీకు అతను పడకగదిలో నగ్నంగా కనిపించినప్పుడు చొరవ చూపి అతన్ని పడకపైకి నెట్టేసి మీదికి దూకండి. దాంతో అతను మీకు కావాల్సిందేమిటో తెలుసుకుని విజృంభిస్తాడు. చాలాసార్లు పురుషులు దుస్తులు విప్పేసి తన మహిళ తన పైకి వస్తుందేమోనని ఆశగా చూస్తుంటాడు. అందువల్ల దాన్ని వాడుకోంది.అతన్ని ఆకర్షించండి...అతను నగ్నంగా ఉన్నప్పుడు మీరు కూడా ఒక్కటొక్కటే మీ ఒంటి మీది దుస్తులను విప్సేస్తూ అతన్ని మీ వైపు తిప్పుకోండి. అలా చేయడం సిగ్గుగా అనిపిస్తే కొద్దిపాటిగా విప్పేసి అతని వద్దకు వెళ్లండి. మీ ఒంటి మీది దుస్తులను విప్పేసి మిమ్మల్ని నగ్నంగా చేయడాన్ని అతను సంతోషిస్తాడు.English summary
A woman thinks twice and thrice to come naked in front of her man. But men on the other side are quiet cool and comfortable to walk nude. Once they get physically close and have sex, they feel comfortable. So when you see your man naked, you feel like hugging him and giving him kisses all over his body. Make this time precious by spicing it up with little romance and sexy tips. Here is what you should do with a naked man.
Story first published: Tuesday, November 20, 2012, 11:18 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more