•  

పెళ్లికి ముందే శృంగార రుచులు ఎలా..

Pre-Marital Sexual acts not bad
 
పెళ్లీడుకు వచ్చిన యువతీయువకులు కలుసుకోవడం పట్ల చాలా మంది వ్యతిరేకత ప్రదర్శిస్తారు. అలాగే, అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు. పరస్పరం అర్థం చేసుకోవడానికి ఇది పనికి వస్తుందని చెబుతున్నారు.ఇరువురు కొన్ని ముందస్తు లైంగిక చర్యలతో భాగస్వామిని ఆనందపరచవచ్చునని అంటున్నారు. సాధారణంగా, పురుషుడు లేదా స్త్రీ కానీ, పడక గదిలో పూర్తి ఆనందం ఇచ్చే భాగస్వామి కావాలని కోరుకుంటారు. ఆ ఆనందమే లేకుంటే శృంగార జీవితంలో అర్థమే లేదనుకుంటారు. ముందస్తు లైంగిక చర్యలతో తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలిసిపోతుందని, తర్వాతి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతున్నారు. పెళ్ళికి ముందు ఏకాంతంగా కలుసుకుంటే మాత్రం బలవంతపు సెక్స్‌కు బలవంతం చేయరాదనే విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు హితవు పలుకుతున్నారు.వారాంతపు సెలవుల్లో మీకు కాబోయే జీవిత భాగస్వామికి మరచిపోలేని అనుభూతులను అందించాలని సూచిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని తెలియజేయాలంటున్నారు. చక్కటి హాయినిచ్చే లైట్ డ్రింక్, ఎవ్వరూ లేని హయిగొలిపే రిసార్టులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి.ఏకాంత ప్రదేశంలో కాబోయే భార్యను దగ్గరకు చేర్చుకుని ఫోర్ ప్లే మొదలు పెడితే, ఇక ఆమె లేదా అతనిని ఆపటం కూడా మీ తరంకాదంటున్నారు. అలాగే, లైంగిక చర్యలు, ముద్దులు, వివిధ భంగిమలు ఆమెకు వివరించండి. వివాహం తర్వాత ఆమె ఎంతో సౌకర్యవంతంగానూ ఫీలవుతుందని చెపుతున్నారు.ముద్దులు పెట్టడం, నోటి రతి మొదలైనవి చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేనందువల్ల, ఆమెను కూడా ఆ చర్యలకు ప్రోత్సహించేలా పురికొల్పాలని సలహా ఇస్తున్నారు. క్లిటోరిస్ భాగాన్ని నిమరుతూముందుగా ఆమె మెడను, ఇతర శరీర భాగాలను సున్నితంగా చేతులతో నిమురుతూ శృంగారం భావాలు కలిగించేలా చేయాలని సలహా ఇస్తున్నారు.స్త్రీ జననాంగాలపై మీ పెదాలను, నాలుకను, నోటిని ఉపయోగిస్తే ఇంకా చాలా ఆనంద పడుతుందని అంటున్నారు. అయితే పెళ్ళికి ముందు రుచులే తప్ప ఇదంతా ప్రధాన రతి కాదనే విషయాన్ని మీరు మరిచిపోవద్దని కోరుతున్నారు.

English summary
According to experts - pre marital sexual acts should be invited as these help in understanding each other. Acts like kisses abd foreplay are not harmful.
Story first published: Wednesday, November 28, 2012, 12:50 [IST]

Get Notifications from Telugu Indiansutras