•  

సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

లైంగిక క్రీడ అనేది మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైంది. లైంగిక జీవితం సాఫీగా సాగితేదనే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. శృంగారమనేది ఒక క్రీడ, చర్య మాత్రమే కాదు, ఓ సాధన అని కామసూత్ర చెబుతుంది. శృంగార సాధన అనేది మనిషి జీవితాన్ని నిత్యనూతనం చేస్తుంది. శృంగార క్రీడలో భాగస్వాముల మధ్య పరస్పర సహకారం అవసరం. సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

మహిళలు తమ భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనడానికి పూర్తి స్థాయిలో సిద్దం కావాలి. అందుకు శుభ్రంగా తయారు కావాల్సి ఉంటుంది. చంకల కింది వెంట్రుకలను తొలగించుకోండి. స్త్రీ శరీరం మీద వెంట్రుకలు లేకపోవడాన్ని పురుషుడు ఎక్కువ ఇష్టపడుతాడు.

సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

శరీరం మీద కురులను తొలగించిన తర్వాత శరీరానికి వ్యాక్స్ రాసుకోండి. పాదాలు, అరచేతులను కూడా వ్యాక్స్‌తో రుద్దుకుంటే మంచిది. దీన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు.

సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

ముఖం నిగనిగలాడుతూ ఉండాలి. అందుకు సెక్స్‌కు ముందే ముఖాన్ని శుభ్రం చేసుకుని ఫేసు పౌడర్ వంటి వాటిని వాడండి. ఘుమఘుమలాడే పేస్ పౌడర్ వాడితే మంచిది.

 సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

రతిక్రీడ అనేది రెండు శరీరాల కలయిక. మీ భాగస్వామిని పెనవేసుకోవడానికి ముందు స్నానం చేయండి. శరీరం మీద ఎక్కడైనా మరకలలాంటివి ఉన్నవేమో చూసుకోండి. స్నానానికి సుగంధ పరీమళాలను కూడా వాడవచ్చు. లేదా సువాసస వెదజల్లే సబ్బు వాడవచ్చు.

 సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

మీ తల వెంట్రుకలతో ఆడుకోవడానికి పురుషుడు ఎక్కువగా ఇష్టపడతాడు. తలలో ముఖం పెట్టి సేద తీరినట్లుగా వ్యవహరించడం అతనికి ఇష్టంగా ఉంటుంది. అందువల్ల తల స్నానానికి సువాసనలు వెదజల్లే హానికరం కాని ద్రవ్యాలను వాడండి.

 సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

తలస్నానం చేసిన తర్వాత కురులను కాసేపు ఆరబోట్టి విరబోసుకోండి. అవసరమనుకుంటే జడ వేసుకోవడమో, కొప్పు ముడుచుకోవడమే చేయండి. లేదంటే పోనీ టైల్ కూడా బాగానే ఉంటుంది. మీ పురుషుడికి ఎలా ఇష్టమో చూడండి.

 సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

బ్రాలాంటి అండర్ వియర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ పురుషుడికి నచ్చే అండర్ వియర్లు వేసుకోండి. వాటి ఆకారం, రంగు విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోండి.

సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

చూడగానే అతని కళ్లు కాసేపు మీ మీద నిలిచిపోయే విధంగా తయారు కండి. గోళ్లకు పాలిష్ వేసుకోవడం వంటివి అందుకు ఉపయోగపడుతాయి. దుస్తులను ధరించే విషయంలో కూడా అతని చూపులను ఆకట్టుకునేలా శ్రద్ధ వహించండి.

 సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

సంభోగానికి ముందు మీ పురుషుడి మీ అందాలకు పిచ్చెక్కిపోయేలా సిద్ధం చేయండి. మీ శరీరంలోని అందమైన భాగాలను స్పర్శించడం, ముద్దులు పెట్టడం వంటివి చేసేలా చూసుకోండి.

 సెక్స్: ఇలా చేస్తే దుమ్ము రేపొచ్సు (చిత్రాలు)

మీ పురుషుడుకి శృంగారంలో పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. అతనికి ఎటువంటి భంగిమ ఇష్టమో కనిపెట్టి వ్యవహరించండి. మీకు ఇష్టమైన రీతులను కూడా మీరు చెప్పి అతన్ని సిద్ధం చేయవచ్చు. ఇద్దరికీ రసానుభూతి కలిగే విధంగా వ్యవహరించండి.

 రతిక్రీడ జరుపుతున్నప్పుడు భాగస్వామి దృష్టి మరోవైపు వెళ్తే ఆటంకం ఏర్పడుతుంది. దానివల్ల శృంగార రసాస్వదనను పూర్తిగా చేయలేరు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పడక గదిలోకి అడుగు పెట్టి మీ భాగస్వామితో శృంగార క్రీడను రసవంతం చేసుకోవడానికి ముందుగానే సిద్ధం కండి. రతిక్రీడ జరుపుతున్న సమయంలో మహిళలు పాటించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని చూడండి...

English summary
When you are going to have sex, you must need to be prepare for that. Here we are giving 10 important tips. You should follow these stuffs before sex, and see how it will make your sex life more pleasent. These tips are specially for women.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras