•  

పురుషుల మతులు పోగొట్టే స్త్రీ భాగాలు...

మహిళలు వివిధ పద్ధతుల్లో పురుషుల మతులు పోగొడుతుంటారు. మహిళల శరీరంలోని కొన్ని భాగాలు అందాలు ఆరబోస్తూ పురుషులను చూపులను తిప్పేసుకుంటాయి. పురుషుడిని ఆకర్షించడం కామశాస్త్రంలో ఓ విద్యగా చెబుతారు. తనకు నచ్చిన పురుషుడిని మహిళ ఇట్లే పడేస్తుందనేది అందరూ ఎరిగిన సత్యం. వక్షోజాలు

మహిళ ఎదురు పడగానే పురుషుడి చూపులు మొదటగా పడేది ఆమె వక్షోజాలపైనే. అవి గుండ్రంగా, బరువుగా, ఎత్తుగా ఆకర్షణీయంగా వుంటే పురుషుడు చూపు తిప్పుకోలేడనేది వాస్తవం. వక్షోజాల అందాలతో స్త్రీ పురుషుడిని సమ్మోహనపరుస్తుంది.

తొడలు

సన్నగా, పొడవుగా వుండే కాళ్ళంటే పురుషులు పడిచస్తారు. వాటి అందాలతో పురుషుడు ఊహాలోకాల్లో తేలిపోతుంటాడు. కొవ్వులేకుండా, తెల్లగా నిగనిగలాడే తొడలు మహిళను మరింత సెక్సీగాను, ఆకర్షణీయంగాను చూపుతాయి. దుస్తులు కాస్తా పైకి లేపి వాటిని చూపిస్తే పురుషుడిలో ఉద్రేకం క్షణాల్లో ఉరకలు వేస్తుందియ

 పిరుదులు

మహిళ పిరుదులు బరువుగా, గుండ్రంగా వుండి కొద్దిగా పైకి ఎగిసిపడేట్లుంటే పురుషుడిలో రక్తం వేడెక్కి పోతుంది. అతను ఫిదా అయిపోతాడు. అటువంటి మహిళను వెనక నుంచి చూస్తూ మతి పోగొట్టుకుంటాడు. పిరుదులు బరువుండి హై హీల్స్ వేసే మహిళలంటే పురుషుడు ఎక్కువగా ఆకర్షితుడవుతాడు.

వక్ష చీలికలు

వక్ష చీలికలు - వక్షోజాలు బరువుగా వుంటే పురుషుడు ఎంత ఆకర్షితుడవుతాడో, వక్షోజాల మధ్య గల వంపులు తిరిగిన చీలిక కనపడిందంటే చాలు అంతకు రెట్టింపు ఉద్రేకంతో ఊగిపోతాడు.

మత్తెక్కించే పెదవులు

పెద్దవైన పెదవులు, అందునా లిప్ స్టిక్ వేసి ఎర్రగా మిలమిల మెరిసే మహిళల పెదవులు మగవారిని బాగా ఆకర్షిస్తాయి. వాటినే కవులు దోరపండు వంటి పెదవులని వర్ణించారు. మహిళ ఈ పెదవులతో భావాలను కలిపి మాట్లాడితే చాలా ఉద్రేకపడతాడు.

నాభి

స్త్రీ నాభి కామానికి కేంద్ర బిందువు అంటారు. సినిమాల్లో నాభిని ప్రదర్శించే దృశ్యాలు తప్పకుండా ఉంటాయి. బొడ్డు అందాలకు పురుషుడు ఇట్లే పడిపోతాడు.

 మహిళకు గల ఈ అయిదు శరీర భాగాలు మగాడిని ఆమెకు కట్టిపడేస్తాయనటంలో సందేహం లేదు. అయితే, ఆమె వెంట్రుకలు, కళ్ళు, వీపు మొదలైనవి కూడా ఆకర్షణీయంగానే వుంటాయిగానీ సాధారణంగా చూడగానే పురుషుడు ఆకర్షణ పొందేది, అతని ఊహా చిత్రానికి బలాన్నిచ్చేవి ఈ శరీర భాగాలేనని చెప్పవచ్చు. పురుషుడిని ఆకర్షించే స్తీలోని ఆరు అంగాల గురించి తెలుసకుందాం...

English summary
Breast is the first thing every man observes in a woman. Men love to see breasts and have a fetish for well shaped bust. Men are always attracted to well shaped heavy breasts of women which adds an appeal to the woman's figure.Sensual lips: Thick and fuller lips when colored with red lip gloss adds a different sensuality to a woman.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras