•  

మోకాలి నొప్పి ఉందా, అయితే ఈ భంగిమ..

'V' position is better
 
కామవాంఛలు ఆరేవి కావు, తీరేవి కావు. వయస్సు మీరుతున్నా కామవాంఛలు తీరని జంటలు ఎంతో మంది ఉన్నారు. రతి క్రీడలో పురుషుడికి కొంత వయస్సు వచ్చిన తర్వాత మోకాళ్లు నొప్పులు పుడుతాయి. పైగా, రోటీన్ కూడా అవుతుంది. నూటికి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే రతి క్రీడ సాగుతోంది.రొటీన్‌కు భిన్నంగా ప్రయత్నిస్తే దాంపత్య సుఖాన్ని చవిచూడొచ్చనే సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా ఆ తరహా ప్రయోగాలకు కాస్త దూరంగానే ఉంటుంటారు. నిత్యజీవితంలో మనం ఏ పని చేసినా ఒకే విధంగా చేస్తే ఆ పనిమీద అంతగా దృష్టిపెట్టం. ఏదైనా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరుస్తాం.అందుకే వాత్సాయనుడు కామశాస్త్రంలో దాదాపు 525 కి పైగా భంగిమలను విపులీకరించాడు. వీటిలో ఒకటి వి ఆకారపు భంగిమ. ఇది మోకాళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందట. స్త్రీని "వి" ఆకారంలో పడుకోబెట్టి.. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. ఈ తరహా భంగిమ వల్ల భార్యాభర్తలిద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు.నడివయస్సులో ఉన్నవారికి, ఎక్కువగా మోకాలి నొప్పులతో బాధపడే వారికి ఈ భంగిమ ఓ దివ్యౌషధమని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి, స్వర్గం మీ ముందు వచ్చి వాలుతుంది.English summary
'V' sex position is useful for middle aged couple and for who are suffering from kmee pains. And it will spice up sexual kife also.
Story first published: Thursday, October 4, 2012, 10:44 [IST]

Get Notifications from Telugu Indiansutras