•  

పడక గదిలో రసపట్టు ఎలా?

లైంగిక క్రీడకు స్తీపురుషులకు పడకగది అత్యంత అనువైనది. రతిక్రీడకు ఓ ప్రత్యేకమైన ప్రదేశమంటూ లేకపోయినప్పటికీ స్తీపురుషులు పడకగదిని అందుకు అనువైన ప్రదేశంగా భావిస్తారు. చాలా మంది పడకగదిలో మాత్రమే శృంగార క్రీడ జరపాలని భావిస్తారు. అలా భావించే దంపతులు పడకగదిలో సెక్స్ రొటీన్‌ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. రతిక్రీడలో రసాస్వాదన జరపాలంటే కొన్ని చిట్కాలు అనుసరించాల్సి ఉంటుంది.Tips To Enjoy Sex Inside The Bedroom
 మృదువు, స్పాంజీ పడకలైంగిక క్రీడకు మృదువైన, స్పాంజీ పరుపు అనుకూలంగా ఉంటుంది. సంభోగాన్ని స్పాంజీ పడక సులభం కూడా చేస్తుంది. అంగప్రవేశం చేసి సంభోగం చేసే సమయంలో శ్రమ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మూడ్‌ను కామవాంఛ వైపు మళ్లిస్తుంది.కుర్చీపడకపై రతిక్రీడ విసుగు కలిగించినప్పుడు లేదా అంతగా సుఖప్రాప్తిని పొందలేనప్పుడు లేదా రోటీన్‌గా మారినప్పుడు కుర్చీని అందుకు వాడుకోవచ్చు. సోఫా సెట్‌ను పడకగదిలో అమర్చుకోవాలి. సోఫాపై గానీ కుర్చీపై గానీ రతిక్రీడ భిన్నమైన పద్ధతిలో జరపవచ్చు. ఇది భిన్నమైన అధిక ఆనందాన్ని దంపతులకు ఇస్తుంది.తెరలుపడక గది అందాన్ని ఇనుమడింపజేసి కామోద్దీపనను పెంచే విధంగా తెరలు (కర్టెన్స్) మారుస్తూ ఉండాలి. అది వ్యయంతో కూడుకన్నదని భావిస్తే తక్కువ ఖర్చుతో దాన్ని చేయవచ్చు. పూసలను వేలాడదీసి రోమాంటిక్‌గా పడక గదిని మార్చుకోవచ్చు. కాస్తా మరమ్మతు కూడా పడక గది వాతావరణాన్ని మార్చేస్తుంది.సుగంధమైన కొవ్వొత్తులుసుగంధాలను వెదజల్లే కొవ్వొత్తులు మిమ్మల్ని శృంగారం వైపు నడిపిస్తాయి. వెలుగును వెదజల్లడమే కాకుండా సుగంధ పరిమళాలు మీలో శృంగారోద్దీపనలను పెంచుతాయి. వాటిని సెంటర్ టేబుల్‌పై గానీ, సైడ్ టేబుల్‌పై గానీ ఉంచండి.కర్ర బల్ల (వుడెన్ టేబుల్)మీ మహిళను వుడెన్ టేబుల్ కర్రపై పడుకోబెట్టి మీరు నేలపై మోకాళ్ల మీద కూర్చుని లేదా నిలబడి సంభోగం చేయండి. ఇది అత్యంత భిన్నమైన ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తుంది. మీ మనసులు శృంగార రసపట్టులో ఓలలాడుతాయి.English summary

 There are many places to enjoy sex. from bedroom, bathroom, kitchen, stairs, garden to car, couples love to experiment sex in different places. But, having sex in the bedroom is one of the best places for a couple. It is cozy, private and comfortable. Is it because of the conceived notions and the movies that make us imagine sex only in bedroom? Or is it the comfort that you get inside the bedroom?
Story first published: Wednesday, October 31, 2012, 11:37 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras