కన్నె పిల్ల ఒక్క ముద్దుకే మైమరిచిపోయి సొమ్మసిల్లుతుంది. వివాహమైన స్త్రీని శ్రుతి చేయాలి, రాగాలు పలికించాలి. పడకమంచం మీద ‘కేకలు' పెట్టించేవి కామ సూత్రాలే. పట్టు తెలిసిన మగాడి చేతిలో బెట్టును ఎంతోసేపు బిగబట్టలేని స్త్రీ తన సుఖ తీవ్రతను బట్టి నెమలిలా కూత పెడుతుంది, వృషభంలా ధ్వనిస్తుంది, మేకలా అరుస్తుంది, క్రౌంచ పక్షిలా పలుకుతుంది, కోకిలలా కూస్తుంది, గుర్రంలా సకిలిస్తుంది, ఏనుగులా ఘీంకరిస్తుంది.
గాన కళకు పునాది అయిన సప్తస్వరాలను నేర్పే స్కూళ్లయితే మనకు అందుబాటులో ఉన్నాయి కానీ, కామ కళకు పునాది అయిన చిట్కాలు చెప్పే వయోజన పాఠశాలలు లేవు. పాలుగారే బుగ్గలతో శోభనం గదిలోకి నడిచి వచ్చే నవవధువును ఎలా ఒడిలోకి తెచ్చుకోవాలనే విద్య చాలా మందికి తెలియకపోవచ్చు. తన వధువు ఎలా ఉండాలని ఆశిస్తాడో తాను కూడా అలాగే ఉండే తాజా పురుషుడికి కామకళలు తెలిసి ఉండాలంటే ఏం చేయాలనేది ప్రశ్న.
అటువంటివారికి అవూర్వమైన సమ్మోహనాస్త్రాలు అందించాడు. మల్లినాగుడు. అతని కామసూత్రాల పుస్తకం చేతిలో ఉంటే ఎదుట వున్న ముద్దుగుమ్మను ఆనందడోలికల్లో తేలియాడించి, స్వర్గపు లోకాలు రుచి చూపించడం ఏమంత కష్టం కాదంటారు.
మన దేశంలో తొలిసారి సెక్స్‌ స్పెషలిస్టుల మహాసభ జరిగినప్పుడు (1985) అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, చైనా, స్పెయిన్‌... ఇలా 30 దేశాల లైంగిక నిపుణులు మల్లినాగుడి గొప్పతనాన్ని ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎన్ని తరాలు, శతాబ్దాలు గడిచినా కామ సూత్రాలలో మల్లి నాగుడిదే ఆచరణీయమైన మార్గమని తేల్చేశారు. కామసూత్రాలంటే మనకు వాత్సాయనుడే గుర్తుకొస్తాడు.
అయితే మల్లినాగుడు వాత్సాయనుడేనట. మల్లినాగుడు అసలు పేరు అయితే వాత్సాయన గోత్రం పేరని చెబుతారు. వాత్స్యాయనుడు బ్రహ్మచారే. కానీ దంపతుల మధ్య ప్రేమాభిమానాలకు సూత్రధారి కాబట్టి కామసూత్రాలు ఉన్నంత కాలం వాత్స్యాయనుడూ ఉంటాడు.