•  

అంగప్రవేశం తర్వాత కాసేపు ఆపితే....

The mistake will do
 
రతిక్రీడ విషయంలో పురుషులకు కొన్ని అపోహలు ఉంటాయి. తన మహిళా భాగస్వామిని సంతోషపెట్టగలనా, లేదా అనే ఆందోళన పురుషులను తరుచుగా వేధిస్తూ ఉంటుంది. ఆమెను సంతోషపెట్టడమనే బాధ్యత అతనిపై బరువుగా మారుతుంది. శృంగార రసాస్వాదనలో తనతో పాటు తన మహిళను తీసుకెళ్లగలిగడం కొన్ని అపోహలను తొలిగించుకుంటే సులభంగా సాధ్యమవుతుంది.అంగప్రవేశం చేసిన తర్వాత దూకుడుగా, వేగంగా, బలంగా చేయడం ద్వారా మాత్రమే తన సత్తాను చాటుకున్నట్లవుతుందని, దాని ద్వారానే స్త్రీ సంతృప్తి చెందుతుందని పురుషులు చాలా మంది అనుకుంటున్నారు. అలాంటి భావనకు గురైన ఓ వ్యక్తే - ఎక్కువ సేపు రతిక్రీడను సాగించడానికి ఆపుతూ చేస్తుంటే స్త్రీ ఇతను సరిగా చేయలేకపోతున్నాడని అనుకోదా అనే ప్రశ్న వేశాడు. శీఘ్రస్కలనాన్ని నివారించి, ఎక్కువ సమయం సంభోగం చేయడం ద్వారా స్త్రీని సుఖపెట్టడానికి మధ్య మధ్యలో ఆపుతూ చేయాలని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.స్కలనం జరుగుతుందనిపించినప్పుడు దాన్ని ఆపి, మళ్లీ సంభోగించడానికి అంగాన్ని యోనిలోంచి తీయాలి. ఆ తర్వాత కొద్దిసేపటికే మళ్లీ అంగప్రవేశం చేయవచ్చు. అంగాన్ని తీసినప్పుడు గానీ, కాస్తా అంగప్రవేశం ద్వారా సంభోగం చేయడాన్ని కాసేపు ఆపడం వల్ల గానీ ఇతను సరిగా చేయలేకపోతున్నాడని అనుకునే అవకాశాలు ఉండవు. సంభోగాన్ని ఆపినప్పుడు ముద్దులు పెట్టడం ద్వారా, స్త్రీలోని సున్నితమైన భాగాలను స్పర్శించడం ద్వారా శృంగర రసాన్ని ఆమెకు అందించడానికి వీలవుతుంది.తాను సరిగా చేస్తున్నానా, లేదా అని మీ భాగస్వామి నుంచి తెలుసుకోవాలనుకుంటే, ఆమెతో బేషిజాలు వీడి మాట్లాడడండి. ఆమెకు ఎలా బాగుంటుందో అడిగి తెలుసుకుని ఆ ప్రకారం చేయండి. పురుషుడి శక్తి, బలం, అంగప్రవేశం చేసిన తర్వాత బలంగా సంభోగం చేయడం ద్వారా మాత్రమే స్త్రీని సుఖప్రాప్తి చెందుతుందనేది అపోహ మాత్రమే. పురుషుడికి వీర్య స్కలనం ద్వారా అయిపోతుండవచ్చు గానీ స్త్రీని సంతోషపెట్టడానికి సంభోగం మాత్రమే సరిపోదు. ఆమె శరీరంలోని ప్రతి భాగమూ సుఖప్రాప్తిని అందించేదే అని గుర్తించాలి.ఫోర్‌ప్లే స్త్రీని మత్తులోకి తీసుకుని వెళ్తుంది. ఆమె మత్తులోకి వెళ్లిన తర్వాత అంగప్రవేశం చేస్తే ఆమెకు సులభంగా సుఖప్రాప్తి చెందుతుంది. అప్పుడు మీరు ఆమెలో ప్రవేశించి ఎంత బలంగా, ఎంత వేగంగా చేశావనేది ముఖ్యం కాకుండా పోతుంది. దాంతో పాటు అంగాన్ని ఆమె క్లిటరస్‌ను తాకే విధంగా లోన అటూ ఇటూ కదిలించడం కూడా ఆమెకు ఆనందాన్నిస్తుంది.

English summary
When you are having sex, you enjoy it and always desire to make it last longer. But, after you reach climax, it becomes a tough job to get back in action! Most of the men find it hard to hold on their sexual drive for a longer duration. Well, you can easily control your foreplay, orgasm and sex and hold it without spoiling your mood. Here are few smart tips that can help you last longer whenever you have sex with your partner.

Get Notifications from Telugu Indiansutras