•  

అలసిపోయారా?: ఈ రతిభంగిమలు ట్రై చేయండి

మీ శరీరం అలిసిపోయిందా, ఒళ్లు నొప్పులు ఇబ్బంది పెడుతుననాయా, అయితే రతిక్రీడలో ఆనందం ఆస్వాదించడానికి అప్పుడు కూడా కొన్ని మార్గాలున్నాయి. బద్దకమైన రతిభంగిమలతో శృంగార రసాస్వాదన చేసి మానసికోల్లాసాన్ని పొంది ప్రశాంతతను పొందవచ్చు. అలసిపోయినప్పుడు స్పూన్ లేదా లింగ్వైనీ వంటి రతిభంగిమలతో సంభోగ ప్రక్రియను సాగించండి. రాత్రి పొద్దుపోయిన తర్వాత లేదా ఉదయం వేళల్లో ఒళ్లు బద్దకంగా ఉన్నప్పుడు దంపతులు ఈ రెండు భంగిమలను ఇష్టపడుతారు. Sex Positions To Try When Tired
 స్పూన్ సెక్స్ పొజిషన్బాగా అలసిపోయినా లైంగిక క్రియ పక్రియ పట్ల ఆసక్తి ఉంటే ఈ భంగిమ ద్వారా ఆనందాన్ని పొందవ్చచు. మహిళ పడకపై ఓ వైపు ఒరిగి పడుకుంది. ఆమె పురుషుడు కూడా అదే వైపు ముఖం ఆమె వెనకవైపు ఒరిగి పడుకుంటాడు. పురుషుడు కాస్తా ఆమె పైకి వచ్చి తన అంగాన్ని మహిళ యోని ద్వారంలోకి ప్రవేశపెటట్డానికి వీలుగా ఒరుగుతాడు. వెనక నుంచి అతను సంభోగం చేస్తాడు.అంగం లోనికి ప్రవేశపెట్టడం పురుషుడు కాస్తా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పురుషుడు కాస్తా కిందికి జారి మహిళ లోనికి అంగ ప్రవేశం చేస్తాడు. స్పూన్ సెక్స్ పొజిషన్‌లో రెండు పద్ధతులున్నాయి. మహిళ అంగ ప్రవేశానికి వీలు కల్పిస్తూ కాళ్లను జోడించి పడుకోవచ్చు లేదా వెడల్పు చేసి పడుకోవచ్చు. దీనివల్ల జి - స్పాట్‌, పిరుదులు, వక్షోజాలు ఒరిపిడికి గురై రతిక్రీడలో ఇరువురికి సంతృప్తి కలుగుతుంది.లింగ్వైన్ సెక్స్ పొజిషన్అలసిపోయిన దంపతులకు సుఖాన్నిచ్చే మరో రతిభంగిమ ఇది. కావాల్సిన శక్తల్లా పడకపై ఒరగడమే. మహిళ తన ముందు భాగం పడకపై ఒత్తుకునేలా పడుకుంటుంది. సపోర్టు కోసం మెడ కింద దిండు పెట్టుకుంటుంది. ఆమె కాళ్లను బార్లా చాపుతుంది. పురుషుడు ఆమె వెనక మోకాళ్లపై డాగీ స్టయిల్లో మాదిరిగా కూర్చుకుంటాడు. అతని ఓ కాలు ఆమె కాళ్ల మధ్య ఉంటుంది. అతను అంగప్రవేశం చేయడానికి వీలుగా స్త్రీ కాళ్లను మరింత వెడల్పు చేస్తుంది.పురుషుడు తన చేతులను సపోర్టు కోసం ఆమె వీపుపై ఉంచవచ్చు. ఈ భంగిమలో ఒరిపిడి తీవ్రంగా ఉంటుంది. పురుషుడు ఆమె వక్షోజాలను స్పృశించి, రాపిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. అంగప్రవేశం లోతుగా జరిగి, జీ - స్పాట్‌ను తాకడం వల్ల మహిళ పారవశ్యం చెందుతుంది.

English summary
When you have sex, you get tired and your body pains. Be it a missionary, doggy style, cowgirl or standing sex position, leg, stomach and hand muscle pain is quiet common. So, when you get tired, you can try few lazy sex positions that can help you get pleasure without exerting much pressure.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras