రతిక్రీడ మధురానుభూతిని అస్వాదించడానికి పలు పద్ధతులున్నాయి. ఫోర్‌ప్లే మీ మహిళా భాగస్వామిని మూడ్‌లోకి తేవడానికి బాగా ఉపయోగపడుతుంది. శృంగార క్రీడలో పట్టు సాధించి, మీ మహిళ ఉర్రూతలూగేలా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించడం కూడా అవసరం. మహిళను సంతృప్తిపరచడానికి పురుషులు పలు విధాలుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ మహిళను సంతృప్తిపరచడానికి ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి, చదవండి...
సరిగ్గా అక్కడికి చేరండి
మహిళను త్వరగా సంతృప్తి పరచే పద్ధతి పురుషుడికి తప్పకుండా తెలిసి ఉండాలి. మీరు ఆమె శరీరం కింది భాగానికి చేరుకుంటున్నప్పుడు నాలుకను ఉపయోగించండి. ఆమె యోని పెదవులను నాలుకతో కదిలించండి. ఇందుకు ఆమె పడకపై వెల్లకిలా పడుకున్నప్పుడు కాళ్లను వెడల్పు చేయండి. మీ నోటిని ఆమె యోని ద్వారం వద్దకు తీసుకుని వెళ్లి పెదవులతో పని కానీయండి. ఈ చర్య వెంటనే స్త్రీని మత్తులోకి దింపుతుంది.
వేళ్లను వాడడం మరిచిపోవద్దు
మీ మహిళతో మీరు ముఖరతికి దిగుతున్నప్పుడు మీ వేళ్లను వాడడం మరిచిపోవద్దు. ఆమెలో ఉద్రేకం పెరగడానికి వేళ్లను ఉపయోగించండి. వేళ్లతో ఆమె యోని పెదవులను తాకి, వెడల్పు చేయండి. వేళ్లను ఆమె యోనిలోకి పోనిచ్చి ఒరిపిడికి గురి చేయండి. ఆమె యోని ప్రదేశాన్ని ముద్దు పెట్టండి.
మీ చేతులతో లేపండి
లైంగిక క్రీడ జరుపుతున్నప్పుడు మీరు పైన ఉంటే ఆమెను మీ చేతులతో బ్రిడ్జి సెక్స్ భంగిమ పద్ధతులతో లేపండి. దానివల్ల సంభోగం లోతుగా జరగుతుంది. ఆమె జీ - స్పాట్‌ను స్పందింపజేయడానికి వీలు కలుగుతుంది. ఆమె వక్షోజాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి.
వైల్డ్‌గా కానివ్వండి
వైల్డ్‌గా రతిక్రీడను జరపడాన్ని మహిళలు ఇష్టపడతారు. ఆమెకు బాగా కావాలని ఉన్నప్పుడు వైల్డ్‌గా వ్యవహరించండి. ప్రతిసారీ సున్నితంగా, మృదువుగా ఉంటే కుదరదు. వైల్డ్‌గా సంభోగం కానిస్తుంటే ఆమె ఎంతగా రెచ్చిపోతుందో గమనించండి.
వేగం పెంచండి
రతిక్రీడలో మీరు పతాకస్థాయికి చేరుకున్నప్పుడు వేగం పెంచండి. వేగం పెంచుతూ, మధ్య మధ్యలో కాస్తా మందగించండి. దీనివల్ల ఆనందప్రాప్తి ఎక్కువగా కలగడమే కాకుండా ఎక్కువ సేపు రతిక్రీడను జరపడానికి వీలువుతుంది. ఇరువురు పతాకస్థాయికి చేరుకున్న సమయంలో వేగం పెంచి, అంగప్రవేశం లోతుగా జరిగేలా వ్యవహరించండి.