ముఖ రతి, అదే ఓరల్ సెక్స్ గురించి మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. ఓరల్ సెక్స్ వల్ల మహిళలు ఎనలేని ఆనందాన్ని జుర్రుకోవడమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందట. ఓరల్ సెక్స్ సమయంలో పురుషుడి అంగం నుంచి విడుదలయ్యే వీర్యంలో మూడ్ మార్చేసే రసాయనాలు ఉంటాయట. ఈ విషయం ఇటీవలి ఓ అధ్యయనంలో బయటపడింది.
న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ దానిపై సర్వే నిర్వహించింది. విశ్వవిద్యాలయం 293 మంది మహిళల లైంగిక జీవితాలను మానసిక ఆరోగ్యంతో బేరీజు వేసింది. ఆ తర్వాత దానిపై పరిశోధనలు నిర్వహించింది. పురుషాంగం నుంచి స్రవించే వీర్యంలో ఉండే రసాయనాలు మూడ్‌ను ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా ప్రేమను కూడా పెంచుతుందట. దానికి తోడు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తుందని తెలేంది. పైగా వీర్యంలో ఒత్తిళ్లను తగ్గించే మూడు రకాల హార్మోన్లు ఉన్నట్లు అధ్యయంలో తేలింది.
ఓరల్ సెక్స్ చేసే స్త్రీల్లో ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వీర్యంలో స్పెర్మటోజోవాతో పాటు కోర్టిసోల్ ఉంటుంది. ఇది ప్రేమను, ఈస్ట్రోన్‌ను ద్విగుణీకృతం చేస్తుందట. అందులోని ఆక్సిటోసిన్ మూడ్‍ను ఆహ్లాదకరంగా ఉంచుతుందని చెబుతున్నారు.
వీర్యంలో థైరోట్రోపిన్ (ఒత్తిడిని తగ్గించే హార్మోన్), మెలాటోనిన్ (నిద్రకు ఉపకరించే ఏజెంట్), సెరోటోనిన్ (యాంటీ డిప్రెసెంట్ న్యూట్రోట్రాన్స్‌మిటర్) ఉంటాయి. ఇవి మెదడు ప్రతిక్రియలను మార్చే హార్మోన్లు. పరిశోధకులు గాలప్, బుర్చ్, సైకాలిజిస్టు స్టీవెన్ ప్లాటెక్ ముఖరతి చేసే స్త్రీలలో ఎక్కువ ఆనందం, తక్కువ ఒత్తిడి ఉన్నట్లు చెప్పారు.
కండోమ్స్ వాడకం వల్ల కన్నా కండోమ్స్ వాడని సెక్స్‌ నే మహిళలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు, ఇలాంటి సెక్స్ వల్లనే స్త్రీలు ఎక్కువ మానసికానందం పొందుతున్నట్లు కూడా పరిశోధనల్లో తేలిది. ఏ రోజు కూడా కండోమ్స్ వాడకుండా సెక్స్‌ను అనుభవించిన స్త్రీల్లో తక్కువ ఒత్తిడి లక్షణాలు కనిపించినట్లు తేలింది.
సెక్స్‌లో ఎక్కువగా పాల్గొన్న స్త్రీలు, సెక్స్‌లో తక్కువగా పాల్గొనే స్త్రీల కన్నా ఎక్కువ ఉల్లాసంగా ఉన్నట్లు గుర్తించారు. వీర్యం స్రవించే హార్మోన్లు స్త్రీల నరాల్లో ప్రవహించడం వల్ల అదనపు ఆనందం కలుగుతుందని పరిశోధనల్లో తేలింది.