•  

అతన్ని పడేస్తే ఆమెకు స్వర్గమే..

మగవాడి మనసు రాయిలాంటిదని అంటారు. కానీ, కాస్తా ప్రయత్నిస్తే అతని మనసు వెన్నముద్దలా కరికిపోతుంది. అందుకు మహిళ చేయాల్సింది కాస్తా నిజాయితీగా ప్రయత్నించడమే. శృంగారానికి వచ్చేటప్పటికీ అతనిపై ప్రేమ వర్షాన్ని కురిపించండి. బుజ్జగించండి.నిజానికి, పురుషుడు గంభీరంగా ఫోజు పెడుతాడు గానీ లోపల పసిపిల్లాడి వంటివాడు. అదే సమయంలో అతనికి కాస్తా వ్యక్తిగతమైన జీవితం కావాలి. ఎల్లప్పుడూ మీద పడిపోతే కూడా కష్టమే. దంపతుల మధ్య ఘర్షణ మామూలే. అలాంటి ఘర్షణ జరిగినప్పుడు అతని మనసు దోచుకోవడానికి కొన్ని చిట్కాలున్నాయి. పడక గదిలో అతన్ని పడేయాలంటే ఈ కింది చిట్కాలు చదివి ప్రయత్నించండి. Ways To Win A Man's Heart In Bed
 గట్టిగా కౌగలించుకోండికలహం తర్వాత మీ పురుషుడు అతని వీపును మీ వైపు ఉంచి పడుకుంటాడు. అది సహజం. అతని మనసును దోచుకోవడానికి గట్టిగా అతన్ని వాటేసుకుని పడుకోండి. వెంటనే అతను మీ వైపు తిరగకున్నా సహనం వీడొద్దు. అతని వీపుపై సున్నితంగా ఓ ముద్దు పెట్టి మీరంటే నాకెంత ఇష్టమో అని గుసగుసలాడండి.అతనికి ఇష్టమైన భంగిమను ఎంచుకోండిఒకవేళ అతనితో గొడవ పడకపోయనా అతన్ని పడేయడానికి బిడియం వీడి వ్యవహరించండి. మీరు చాలా సౌకర్యంగా వ్యవహరించాలి. మీకు అంతగా ఇష్టం లేదనిదైనా సరే, అతనికి ఇష్టమైన రతి భంగిమకు సిద్ధం కండి. అటువంటి భంగిమలో రతిక్రీడ జరిపినంత మాత్రాన మీకు కలిగే నష్టం ఏమీ లేదు.అతని ముందు హస్తప్రయోగం చేసుకోండితమ స్త్రీ తన ముందు హస్తప్రయోగానికి దిగితే చూడడానికి పురుషుడు ఇష్టపడుతాడు. అతను పడకపై పడుకున్నప్పుడు మీరు ఆ పనిచేయండి. దాంతో మీరు తప్పకుండా అతని మనసును దోచుకుంటారు.పడక గదిని అలంకరించండిఇది మీ మూడ్‌ను శృంగారభరితం చేయడమే కాకుండా మీ పురుషుడిని కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అతని మనసు దోచుకోవాలంటే మీలో లైంగిక వాంఛాస్థితిని పెంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఉద్రేకంతో ఊగిపోతుంటే మీ పురుషుడు వచ్చి మీ ఒళ్లో వాలిపోతాడు.అతనికిష్టమైంది ధరించందిఅతనికి ఇష్టమైన దుస్తులు ధరించండి. అతనికిష్టమైన దుస్తులు ధరించి, అతన్ని ఆశ్చర్యచకితుడిని చేయండి. మీరు ధరించే దుస్తుల్లో కొన్ని అతనికిష్టమైనవి ఉంటాయి, వాటిని ధరించి అతన్ని మీ వైపు లాక్కోండి.English summary

 It is believed that winning a man's heart is not easy. Well, I would say it is not very difficult to win your man's heart. All you need is honesty and a caring nature. When it comes to romance, you have to shower your love on him and most importantly, pamper him. Men are kids at heart and always want attention from their lady love. Apart from this, men want their space. If you keep falling on him, he will never bother to respect you.
Story first published: Thursday, September 20, 2012, 11:11 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more