•  

అమాంతం లాగేసుకుంటుంది, దాసోహమే..

She will satisfy his Partner
 
స్త్రీ పురుషుల మధ్య లైంగిక ప్రక్రియను వాత్సాయనుడు ఓ శాస్త్రంగా అధ్యయనం చేసి చెప్పాడు. అయితే, స్త్రీలను శృంగార లక్షణాలను, సంభోగ వాంఛను, ఇతరత్రా కారణాలను బట్టి కోక్కోకుడు కొన్ని జాతులుగా విభజించాడు. నిజానికి, సంభోగంలో లేదా రతిక్రీడలో ఒక్కో జాతి స్త్రీ ఒక్కో రకంగా వ్యవహరిస్తుంది, సంతృప్తి చెందుతుంది. స్త్రీ జాతిని బట్టి పురుషుడు ఆమెను సంతృప్తి పరిచే మార్గాలను ఎంచుకోవాలి. లేదా తనకు అనువైన జాతి స్త్రీని ఎంచుకోవాలి.బాహ్య ప్రపంచంలో మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూసినప్పుడు కళ్లను మళ్లించలేం. మర్యాద కాదని మనసు చంపుకున్నా కళ్ళు మాట వినవు. ఇలా చూడగానే ఆలా అయస్కాంతంలా ఆకర్షించేయడం పద్మినీజాతి స్త్రీ మొదటి లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసనలు వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుందో ఆవిడను చూసినా అంతేనట. పద్మినీ జాతి స్త్రీ శరీరం మరగ కాగిన పాలరంగులో వుంటుందని వర్ణించారు.తామర మొగ్గలా సుతిమెత్తగా వుంటుంది. ఆమె శరీరమూ, రతిజలమూ మత్తెక్కించే పరిమళాలను విరజిమ్ముతుంటాయి. పెద్ద కళ్లు, తళతళలాడే వాటి మెరుపు పురుషుడిని లోకానికి అంధుణ్ణి చేస్తాయి. దాసోహం చేసుకుంటాయి. ఆ క్షణానికి ఆమె తన సొంతమైతే బాగుండుననుకుంటాడు. పరపురుషుడి సొత్తని తెలిసినా ప్రలోభపడతాడు.ఇక ముక్కు. అది నవ్వు పువ్వులా కొనదేలి వుంటుంది. అక్కడి నుండి చుబుకం మీదిగా చూపును కిందికి దించితే.. అవి మారేడు పళ్ళా లేక పూలబంతులా అన్న సందేహంలో పడిపోతామట. ఆ స్పర్శకోసం అరచేతులు తిమ్మిరులెక్కుతాయి. నడుమైతే పడక మీద పటుక్కు మంటుందేమోనన్న సందేహమూ కలుగుతోంది. హస్తినాస్తి విచికిత్సాహేతో శాతోదరిన్ అని శ్రీనాథుడు వర్ణించిన స్త్రీ పద్మినీజాతికి చెందిందే.మదన మందిరం తీర్చిదిద్దినట్లు వుంటుంది. లోనికి ఆహ్వానం పలికే ద్వారపాలకుల్లాంటి మదనాధరాలు పనస తొనల్లా జారుగా వుంటాయి. నితంబాలు(పిరుదులు) సహా దేహావయవాలన్నీ స్త్రీత్వంతో తొణికిసలాడుతుంటాయి. ఎక్కడ చెయ్యేసినా ఊపిరి బిగబట్టేయడం పద్మిని కోమలత్వానికి చిన్న గుర్తు. ఆహారాన్ని తక్కువగా తింటుంది. తెల్లటి వస్త్రాలు ఇష్టపడుతుంది. తీపిపదార్ధాలను చూడగానే ఆనందం పొంగుతుంది. ఆమె సహజ గుణాన్ని రతిక్రీడలో చూడాల్సిందే.అంగ ప్రవేశం పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో అర్థ నిమీలిత అవుతుంది. చొచ్చుకుని వెళ్లేందుకని ఒక్క క్షణం వెనక్కి మళ్లిన పురుషుడ్ని అమాంతం లోనికి లాగేసుకుంటుంది. చూస్తుండగానే మొగ్గ అవుతుంది. మరుక్షణం పువ్వౌతుంది. చాలని చెప్పదు. ఆగిపోతే వేగిపోదు. సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తుంది. ఇటువంటి స్త్రీలను ఏ పురుషుడైనా ఇష్టపడుతాడు.

English summary
The Woman belongs to Padmini Jaathi will very attractive and satisfy his man with her romantic styles.
Story first published: Saturday, September 22, 2012, 8:40 [IST]

Get Notifications from Telugu Indiansutras