•  

ఆమె ఉద్రేకంతో రెచ్చిపోవాలంటే...

Play with her Sensitive Parts
 
మహిళను దారిలోకి తెచ్చుకోవాలంటే పురుషుడు కొన్నిప్రత్యేకమైన మెళుకువలను పాటించాల్సి ఉంటుంది. ఆమెలో ఉద్రేకం కలిగించి, కామోద్దీపన కలిగించాలంటే కొన్ని చిట్కాలను పాటించక తప్పదు. దానికి ఆమెలోని సున్నితమైన శరీర భాగాలను స్పృశించాల్సిందే. సాధారణంగా ఒక్క స్తనాలు మాత్రమే పట్టుకుంటే చాలామంది మహిళలకు మూడ్ రాదు. అదే విధంగా ఆమెను చుట్టేస్తే లేదా పిరుదులు పట్టుకుంటే లేదా ఫోర్ ప్లే మొదలు పెట్టినా పెద్దగా ఆశించిన ఫలితం లేకపోవచ్చు. మహిళలకు వారికిగల కొన్ని సున్నిత ప్రదేశాలను వేడెక్కించటం ద్వారా ఎలా కైపెక్కించచ్చో చూద్దాం!1. ఒక మహిళ తనను ప్రేమతో, ఆసక్తితో, సున్నితంగాను పట్టుకోవాలని కోరుతుంది. పురుషులు తాము ఏ శరీర భాగాలు స్పర్శిస్తే మహిళలు లైంగికానందం పొందుతారో తక్షణమే రతిక్రీడకు దిగుతారో ఆ భాగాలు స్పర్శిస్తే ఒకే ఒక్క నిమిషంలో వారికి ఆనందం కలిగించి చక్కటి అనుభూతిని కలిగించవచ్చు.2, స్త్రీకి ఆమె వీపు వెనుక భాగం ఎంతో ఉద్రేకం కలిగించేది. దాన్ని మెత్తగా నిమరటం లేదా నాలికతో ఆమె నగ్న వీపును నాకేయటం ఆమెను పిచ్చిదాన్ని చేస్తుంది. చక్కలిగిలిపుట్టి మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నిస్తుంది. కాని ఆపకండి.3. ఆమె చెవులతో ఆడుకోండి. చెవుల వెనుక భాగం ఎంతో సెన్సిటివ్. ఈ మెత్తటి స్ధలాన్ని నిమరండి. మీ నోటితో దాన్ని స్పర్శించండి లేదా చెవుల వెనుక వేడి గాలి ఊది ఆహ్లాద పరచండి.4. కాలర్ బోన్ కూడా మహిళల సెన్సిటివ్ శరీర భాగమే. మెడను సున్నితంగా నిమరటం ఆమెను చక్కటి లైంగిక చర్యకు ప్రోత్సహిస్తుంది.5. లోపలి భాగాలు సైతం మహిళకు ముట్టుకుంటే ఆవేశపడేవే. నున్నని ఆమె తొడలను లైట్ గా స్పర్శిస్తే చాలు ఉద్రేకపడి సిద్ధమైపోతుంది.6. కాళ్ళు: స్త్రీకి కామోద్రేకం కలిగించాలంటే అతి సున్నితమైన ఆమె పాదాలను స్పర్శించండి. అంతే అధిక ఫలితం సాధించినట్లే. కాళ్ళకు మాసేజ్ లేదా మెల్లగా గిలిగింతలు తక్షణ అవకాశం కల్పిస్తుంది.7. చంకలు: చెపటానికి సిగ్గయినా, లేదా బాగా లేకున్నా సరే, ఈ భాగం అప్పటికపుడు కామోద్రేకం కలిగిస్తుంది.ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మెత్తగాను, సెన్సిటివ్ గాను, ఎన్నడూ ముట్టని భాగాలు ఆమెను సాధారణంగా ఉద్రేకపరుస్తాయి. అయితే మీరు సైతం తగిన భావావేశాన్ని ప్రదర్శించి రతి క్రీడను రంజింప చేసుకోవాలి.

English summary
Man should make his partner in a particular way. He should touch her sensitive body parts to make her ready for Romance.
Story first published: Saturday, September 15, 2012, 16:21 [IST]

Get Notifications from Telugu Indiansutras