•  

సెక్స్‌లో రెచ్చిపోవాలంటే హంగామాలా..

 Healthy habits help for better romance
 
రతిక్రీడను మనసారా ఆస్వాదించడానికి నిజానికి హంగామాలు ఏవీ అవసరం లేదు. మత్తెక్కించే సువాసనలు, కళ్లు తేలే కేండిల్ లైట్ డిన్నర్లు, రెచ్చిపోయే లో దుస్తులు, అంగ సౌష్టవాన్ని పెంచే వయాగ్రాలు, లేదా కామోద్రేకం కలిగించే బొమ్మలు ఇవన్నీ దిగదుడుపు కావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.మీలోని కామోద్రేకం తారాస్ధాయికి చేరాలంటే చిన్నపాటి కొన్ని చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. ఒక్కసారి వెనక్కు వెళ్ళి మీ జీవన శైలిని పరిశీలించుకోండి. వాటికి కొంత మెరుగుపెట్టండి అవి మీకు ఖర్చు లేకుండా మీ రతి జీవనానికి అద్భుతంగా పని చేస్తాయి. అవేమిటో చూద్దాంచొక్కా విప్పితే లేదా దుస్తులు తీస్తే మీ భాగస్వామికి మూడు అవుట్ కావద్దు. కాస్తో కూస్తో, కండ కనపడి మీద వాలిపోయేలా వుండాలి. అందుకుగాను ప్రతిరోజూ శరీరంలో రక్తప్రసరణను పెంచే కొన్ని కార్డియో వాస్కులర్ వ్యాయామాలు చేసి శారీరక సౌష్టవాన్ని పెంచుకోండి. శరీరంలో ఎండోర్ఫిన్లు పెరిగితే అవి ప్రేమించటానికి సహకరిస్తాయని శరీరాకర్షణకు తోడ్పడి రతి క్రియ జోరుగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.మెరుగైన శృంగారానికి ఆరోగ్యకర ఆహారం అవసరం. కొవ్వు పేరుకోని రక్తనాళాలు, అంగం అంతా నిండుగా ప్రవహించే రక్తనాళాలు రతికి చాలా ప్రధానమని గుర్తించండి. కాబట్ిట కొవ్వు రహిత ఆరోగ్యకర ఆహారాలు తినండి. గుండె జబ్బు వచ్చిందంటే, అంగస్తంభన అవుటవుతుంది. ఊబకాయం వస్తే, ప్రేయసికి ఆశించిన స్ధాయిలో సుఖాన్నందించలేరని విషయాన్ని మరిచిపోకూడు.పొగతాగటం, పురుషుల వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది కనుక సిగరెట్, కాఫీ, ఆల్కహాల్ వంటి ఈ రకమైన చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. సెక్స్ చేసేటపుడు సెల్ ఫోన్, లేదా సిగరెట్ లేదా ల్యాప్ టాప్ చూడటం, టివి చూడటం వంటి ఇతర పనులు చేయకండి. ఎనర్జీ అంతా ఆ దిక్కుగా వెళ్ళిపోతుంది. ఏకాగ్రతతో మీ భాగస్వామిపై దృష్టి పెట్టండి. తనివితీరా రతిక్రీడను ఆస్వాదించండి.English summary
If you want to enjoy sex and satisfy you should aboid few habits. Id you aboid those habits you will satisfy your lady partner and you will also get satisfied.
Story first published: Tuesday, September 18, 2012, 14:43 [IST]

Get Notifications from Telugu Indiansutras