•  

రతి క్రీడ తుస్సుమనకూడదంటే...

Things you should never do while having sex
 
రతి క్రీడ సందర్భంగా చేయకూడని చర్యలు కొన్ని ఉన్నాయి. ఈ చర్యలను మానేస్తే రతిక్రీడ స్తీపురుషులిద్దరికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది. శృంగార జీవితం ఉల్లాసంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి తమ ఆనందంలో భాగం పంచి, తాను ఆనందించడానికి వీలు కలుగుతుంది. రతి క్రీడ సందర్భంగా చేయకూడని పనులు ఇలా ఉన్నాయి -ముద్దులు పెట్టకపోవడంరతిక్రీడ జరుపుతున్నప్పుడు చాలా మంది తమ జీవిత భాగస్వామిని చుంబనాలతో ముంచెత్తాల్సిన అవసరాన్ని మరిచిపోతారు. ఈ విషయం పురుషులకే కాదు మహిళలకు కూడా వర్తిస్తుంది. దీనికి కారణాలు లేకపోలేదు. రతి క్రీడలో భంగిమ అందుకు అనువుగా ఉండకపోవడం అందులో ఒకటి. రతిక్రీడలో జోరు తగ్గి పతాక స్థాయికి చేరుకోవడం సాధ్యం కాదనే తప్పుడు భావన కూడా అందుకు మరో కారణం. రతి క్రీడ సందర్భంగా భాగస్వామిని ముద్దులతో ముంచెత్తితే అదో అనుభవంగా ఉండిపోతుంది.సిద్ధం కాక ముందు కొరకడందూకుడుగా వ్యవహరించే స్త్రీపురుషులు కొంత మంది తన భాగస్వామి శృంగార క్రియకు సిద్ధం కాక ముందే శరీర అవయవాలను కొరకడం ప్రారంభిస్తారు. దీనివల్ల ఎదుటివారికి నొప్పి కలగడమే కాకుండా అసౌకర్యం కూడా కలుగుతుంది. ముందుకు సాగడానికి కొన్ని సందర్భాల్లో అది ఆటంకంగా కూడా మారుతుంది. భాగస్వామిలో ఉద్రేకం రేగిన తర్వాత చెవినో, భుజాన్నో, మెడనో లేదా శరీరంలోని మరో భాగాన్నో కొరకడం చేయవచ్చు.లైంగిక భాగాలను మిగతావాటిని విస్మరించడంలైంగికాయవయాలను తప్ప శరీరంలోని ఇతర అవయవాలను మరిచిపోవడం కూడా పరిపాటిగా ఉంటుంది. కొద్దిసేపు భాగస్వామి ఇతర శరీర భాగాలపై, అంటే మోకాళ్లు, మోచేతులు, మణికట్టు, వీపు, కడుపు వంటి భాగాలపై కూడా దృష్టి పెట్టడం మంచిది. తీవ్ర ఉద్రేకపూరిత భాగాలకు మళ్లే ముందు ఇది చాలా అవసరం. మెల్లగా శరీరంలోని ఇతర భాగాలను స్పృశిస్తూ పోతే ఇతర భాగాలపై ఆ తర్వాత దృష్టి పెట్టవచ్చు. దానివల్ల మెల్లగా మొదలై ఉద్రేకం హెచ్చుతూ పోతుంది.భాగస్వామిపై బరువు వేయడంమీ శరీర భారాన్ని భాగస్వామిపై వేయడం వల్ల రతిక్రీడలో సంతృప్తికి ఆటంకమవుతుంది. మహిళలు పురుషులపై పడుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు. అయితే, ఒకేసారి మీదికి దుంకి ఒకేసారి భారం వేయడం సరి కాదు.పతాకస్థాయికి చేరుకోవడం జాప్యం, తొందరరతిక్రీడలో పతాక స్థాయికి చేరుకునే విషయంలో అతి తొందర మంచిది కాదు. అట్లని పూర్తిగా జాప్యం కూడా సరి కాదు. దాని వల్ల భాగస్వామికి అసంతృప్తి రగిలిపోతుంది. ఇది ప్రత్యేకంగా పురుషులకు సంబంధించిన విషయం. ఆ పొరపాటును తొలగించకోవడానికి ఫోర్ ప్లే బాగా ఉపకరిస్తుంది. ఇది స్త్రీలకు, పురుషులకు కూడా మంచిది. ఫోర్ ప్లే తర్వాత సంయోగం జరిగితే ఇరువురికి సంతృప్తి సమాన స్థాయిలో కలుగుతుంది.పతాక స్థాయికి ముందు హెచ్చరికలుఓరల్ సెక్స్ విషయంలో గానీ సంయోగ క్రియ విషయంలో గానీ భాగస్వామికి ఏదైనా నచ్చకపోతే గట్టిగా చెప్పకూడదు. మృదువుగా లాలిస్తున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. భాగస్వామికి అర్థమయ్యేలా సున్నితంగా చెప్తే రతి క్రీడ ఆ తర్వాత కూడా హాయిగా సాగుతుంది.సెక్స్‌ను పోర్న్‌గా చూడడంకొంత మంది దురుసు, అసభ్యకరమైన రీతిని సెక్స్‌లో కోరుకుంటారు. అటువంటి చర్యకు దిగే ముందు భాగస్వామితో చెప్పడం మంచిది. ఆ విషయం నీ భాగస్వామికి తెలియడం అవసరం.మౌనంగా ఉండడంరతి క్రీడ జరుపుతున్నప్పుడు మౌనంగా ఉండడం సరి కాదు. భాగస్వామితో మాట్లాడుతూ ఉంటే గౌరవించిన భావన కలుగుతుంది. నిట్టూర్పులు విడడవమో, హాయిగా ఉందని గుసగుసలాడడమో చేస్తుంటే ఎదుటివారికి కూడా ఆనందంగా ఉంటుంది.యాంత్రిక చర్యరతి క్రీడ యాంత్రికంగా ఉండకూడదు. చేశాం, అయిపోయిందనే పద్ధతిలో సాగడం వల్ల సంతప్తి కలగదు. కొన్ని సార్లు జోరును పెంచడం, మరికొన్ని సార్లు జోరును తగ్గించి చేయడం మంచిది. ఈ రెండింటి కలయిక బాగుంటుంది. రతి క్రీడ కూడా సృజనాత్మకంగా ఉండాలి.English summary
Believe it or not, many people (and this includes women) don't kiss their partner when they're having sex. Why? Perhaps because the positioning doesn't allow for it or they are too eager to climax and feel that it might break the rhythm. Nevertheless, it is highly recommended that you make an effort to kiss your partner during the act - it will only add to the experience.
Story first published: Thursday, August 9, 2012, 12:34 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more