•  

ఆధునిక జంటలకు హైటెక్ శృంగారం

 Hitech romance spice up sex life
 
భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా ఇష్టపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. పురుషుడు తనపై మక్కువ చూపాలని, దాన్ని వివిధ పద్ధతుల్లో వ్యక్తం చేయాలని వారు కోరుకుంటున్నారు. ఆ పద్ధతుల ద్వారా ముగ్గులోకి దింపే పురుషులను ఇప్పటి మహిళలను ఇష్టపడుతున్నట్లు తేలింది.వంట చేస్తుండగా ఆమెను వెనకనుండే చుట్టేయండి. తీపి పదార్థాలు లేదా ఫలాలు ఆమె నోటికి అందించండి. వాటిని కలిసి పంచుకోండి. చూపులు ఆమె ప్రత్యేక స్థానాలపై నిలిచే విధంగా కోరికను వ్యక్తం చేయండి. నడుం చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకుని పెదవులపై సుతారంగా ముద్దులు కురిపించండి. మీ భాగస్వామికి స్పర్శతో చక్కటి అనుభూతి కలిగించండి.శరీరాన్నిఆ రకంగా వశం చేసుకోండి. దాంతో ఆమెలో కోరిక రగిలి ముగ్గులోకి దిగుతుంది. వద్దు వద్దంటూనే మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. మెల్లగా అక్కడి నుంచి కదిలించి వెంటనే ముగ్గులోకి దిగకుండా మీద కూర్చోబెట్టుకోండి. ఇద్దరూ కలిసి స్నానం చేయండి. ఇది కుదరకపోతే, మీరు బాత్ రూమ్ లో వుండి ఆమెను లోపలికి లాగేయండి. రోమాన్స్ తో రతిక్రీడ మొదలెట్టడం అందులోనూ బాత్ రూమ్ స్నానంతో ఎంతో మజా నిస్తుంది.రతిక్రీడ ఉత్తేజాన్నిచ్చేటందుకు ముందస్తు ఫోర్ ప్లే మొదలు పెట్టండి. మహిళలు ఫోర్ ప్లే ఎంతో ఇష్టపడతారు. ఆమెకుగల తడసిన పొడవాటి వెంట్రుకలు తగిలిన వెంటనే మగాడి ఒళ్లు జివ్వుమనిపిస్తుంది. అందునా ఉదయపు వేళ ఉద్రేకం. ఆకర్షణీయమైన లుంగీ ధరిస్తే మరింత త్వరగా అంగీకారం వస్తుంది. ఈ ఐడియాలు ప్రయత్నించి రొమాన్స్ తో కూడిన రతిక్రీడానుభూతులను మనసు తీరా గ్రోలండి.English summary
Modern women are showing interest in romance before sex. It will add spice to the sexual life.
Story first published: Monday, August 20, 2012, 12:28 [IST]

Get Notifications from Telugu Indiansutras