నగ్నంగా తిరుగాడుతుంటే...ఎంతో హాయిగా వుంటుంది? మరి దానికిగాను కొంత వివరణ పరిశీలించండి. మనం శరీరాన్ని ఎన్నో రకాలుగా వాడేసుకుంటూ ఆనందిస్తాం. కొన్నిసార్లు నగ్నంగాను కొన్నిసార్లు సగం బట్టలతో మరి కొన్ని సార్లు పూర్తి దుస్తులతో కప్పి వుంచుతాం. ఎటువంటి మహిళలైనప్పటికి అది ఎంత అసౌకర్యంగా భావించినా, రోజులో ఏదో ఒకసారి కనీసం బాత్ రూమ్ నుండి బయటకు రాగానే తమ నగ్న శారీరక రూపాన్ని అద్దంలో చూసుకోటానికి ఇష్టపడుతూనేవుంటారు.
మరి కొంతమంది అంగాలను ఆడించి చూసుకుంటూ ఆనందిస్తారు. అవసరం అనుకుంటే అంగాలకు తగిన మార్పులు కూడా చేసుకుంటూంటారు. ఉదాహరణకు స్తనాల సైజులు పెంచుకోవడం లేదా వాటిని తగ్గించుకోవడం వంటివి చేస్తారు. ఏ మహిళా కూడా తన శారీరక సౌందర్యంతో తృప్తి చెందదు? ఆనంద పడదు. తన శరీరాన్ని చూసిన పురుషుడు ఏమని భావిస్తాడోనని ఆమె సిగ్గుపడుతూంటుంది. అయితే, పచ్చి శృంగారం చేసేయాలనే వాంఛ కల మీ పురుషుడు ఎంతో డర్టీగా రతిక్రీడను ఆచరించేయాలనే భావన కలిగి వుండటంతోను, అతనికి తాను చూసిన వ్యభిచార సినిమాలు, పుస్తకాలలో మాదిరిగా రఫ్ గా మీతో కూడా చేసేయాలనుకోవడం. లేదా కొత్త తరహా ఆశించడం. లేదా ధ్రిల్ కొరకు పాకులాడటం.
సెలిబ్రటీల ఊహా దృశ్యాలు-కొంతమందికి, తాము సినిమాల్లోను, పుస్తకాల్లోను చూసే సినీ తారలు ఆ క్షణానికి గుర్తుకు వచ్చేస్తారు. అపుడు ఎదురుగా వున్నది తన భాగస్వామి అని కూడా చూడకుండా రెచ్చిపోయే వారు కూడా వున్నారు. అతని ఈ చర్య పాజిటివ్ గా తీసుకుంటే మంచిదే. రతికార్యం దిగ్విజయంగా రెట్టింపు ఆనందంతో కూడా జరుగుతుంది. మంచి తృప్తినిస్తుంది. ఇటువంటి భావనలు కల పురుషుడు తన స్త్రీ నగ్నంగా వుంటే మరింత సంతోషిస్తాడు.
నేటి రోజుల్లో జంటలు ఆరోగ్య పరంగా అధిక జాగ్రత్తలు పడుతూండటంతో వారిలో వారు ఏ రకమైన దుస్తులలో వున్నప్పటికి బహిరంగ జనాల వద్ద మాత్రం సిగ్గు పడిపోతున్నారు. కేమేరాలముందు పోజులిచ్చే మోడల్స్, లేదా ఇతర సెలిబ్రిటీలవంటివారు ఇండ్లలో వుండేటపుడు కట్టిన ఆ ఒక్క గుడ్డా కూడా లేకుండానే తిరుగుతామని కూడా చెప్పేస్తుంటారు. అదే వారికి ఎంతో హాయి అని భావిస్తారు. ఇంటిలో తన పురుషుడి ముందు అలా తిరుగుతూ కనపడితే అతడిని మరింత రెచ్చగొట్టినట్లుగా కూడా వుంటుందని వీరు భావిస్తారు.
ఒక మహిళ నగ్నంగా మీకు కనపడటానికి ఇష్టపడిందంటే అది మీకు ఇవ్వబడిన ప్రత్యేక బహుమతిగా భావించాలంటారు విషయ నిపుణులు. ఆమె ఎంత సిగ్గు పడుతోంది అనేదానికి ఆమె పురుషుడు ప్రవర్తించే తీరులో వుంటుందంటారు వీరు. ఇంటిలో నగ్నంగా తిరగటానికి మీకు సంకోచం లేకపోతే తిరిగేయవచ్చని, అటువంటి చర్యలు ఆమెకుగల కొన్ని భయాలను, అభ్యంతరాలను తొలగిస్తాయని వీరు చెపుతారు.