•  

రగిలే కోర్కెలు...కదిలే అంగాలు...!

<ul id="pagination-digg"><li class="next"><a href="/2012/07/sensual-romance-a-happy-life-000827.html">Next »</a></li></ul>

Sensual Romance For A Happy Life!
 
వయాగ్ర మందులు, సెక్స్ బొమ్మలు లేదా కామసూత్రలో చెప్పే రతిక్రీడ భంగిమలు అన్నీ మరచిపొండి. చక్కగా రతి చేయాలంటే అవసరమైన అన్ని సూచనలు మీ మైండ్ లోనే వున్నాయని ఇటీవలి తాజా పరిశోధన తెలుపుతోంది. ఏ వయసు వారైనప్పటికి సహజంగా వారిలో కలిగే కోర్కెలు భాగస్వామిని ఎలా సంతోషపెట్టాలనేది నేర్పిస్తాయి.అయితే ఇటీవల హ్యూమన్ సెక్సువాలిటీ అనే ఒక కెనడా జర్నల్ లో తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రచురించారు. పాప్ కల్చర్ లో భాగంగా వేడెక్కించే చూపులు, భంగిమలు వుండాలని, నైపుణ్యంతో కూడిన స్పర్శలు, క్రూరమైన చేష్టలు చేసెయ్యాలని అనుకుంటారని, కాని అసలైన సంతృప్తికర రతిచర్యలు రతిక్రీడలో పాల్గొనే భాగస్వాముల మధ్యగల భావోద్రేకాలపైనే ఆధారపడివుంటాయి. కనుక రెండు శరీరాల మధ్యగల రతి క్రీడ ఆటకు అందరూ అనుకునే రీతిలో అదనపు సమాచారం మైండ్ కు అవసరం లేదని తేలింది. అయితే, ప్రధానంగా ప్రతి జంటా చేయవలసినదల్లా....

1. ఏకాగ్రత సాధించాలి. చేసే కార్యంపై శ్రధ్ధ పెట్టాలి. ఆ క్షణంలో పూర్తిగా జీవించాలి. అనవసరమైన మొబైల్ ఫోన్ లు, ఇతర పరికరాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. రాత్రి పొద్దు అతి తక్కువన్న వాస్తవం గ్రహించాలి. ప్రతిక్షణం భాగస్వామికి ఆనందం పంచండి. మీరు ఆనందించండి.

2. శరీరాలు వేరైనా మనసులు ఒక్కటిగా పెట్టండి. ఇరువురిలోను వున్న ఎనర్జీ ఒక్కటి కావాలి. అనవసరమైన సంకోచాలకు పోయి సమయాన్ని వృధా చేయకండి. సంకుచితత్వాన్ని విడనాడండి. అవసరమైతే మరింత కలసి ముందుకు సాగండి. చివరకు కావలసింది భాగస్వాములిరువిరికి సంతృప్తి అన్న విషయం గుర్తుంచుకోండి.3. కామ వాంఛ అధికమయ్యిందా? క్రూరంగా చేసేయాలనుకుంటున్నారా? చేయండి. తప్పులేదు. అందరూ చేసేదే అది. కాని ఏది చేసినప్పటికి మీ భాగస్వామి పట్ల మర్యాద చూపండి. ప్రేమ ప్రదర్శించండి. ఆమె పట్ల జాగ్రత్త, ఒకరంటే మరిఒకరి ప్రేమ, ఒకరి చేష్టలు మరి ఒకరు అంగీకరించటం వంటివి వున్నాయని గుర్తుంచుకోండి.<ul id="pagination-digg"><li class="next"><a href="/2012/07/sensual-romance-a-happy-life-000827.html">Next »</a></li></ul>

English summary
Lovers have a willingness to expose themselves, to truly be seen. In putting themselves in another's hands, they relinquish themselves, ultimately penetrating each other's souls. Search her body for sensitive zones, enjoy the movements every second of hers.

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more