వారాంతపు సెలవులలో మస్తు మజా ఎలా?
బారజాపు...ఎత్తిపెట్టు భంగిమ - ఈ రతి భంగిమలో పురుషుడు మహిళ ఇరువురూ కూడా ఎదురెదురుగా కూర్చోవాలి కాళ్ళు వెడల్పు చేయాలి. వారి కాళ్ళు వారి చేతులపై వేయాలి (మోచేతిపై) ఆమె కాళ్ళనను ఎంతవరకు వెడం చేయవచ్చో అంతవరకు వెడల్పు చేసి అంగప్రవేశం చేస్తే, ఇద్దరికి రతి ఎంతో తేలిక అవుతుంది. కొంచెంగా ముందుకు వంగాలి లేకుంటే, అంగప్రవేశం లోతుగా ఉండదు. కనుక మీ పురుషుడికి తేలికగా అంగం జరిగేలా మహిళ కూర్చోవాలి.
కౌబాయ్ రతి భంగిమ - ఈ భంగిమలో మహిళ పైన ఉండి స్వారీ చేసే స్ధితిలో ఉంటుంది. మహిళలు రతిలో తమపై డామినేట్ చేయాలనుకునే పురుషులకు ఈ భంగిమ చాలా బాగుంటుంది. మహిళలకు కూడా ఎంతో తేలిక. ఈ భంగిమలో పురుషుడు కింద పడుకోడు. కాళ్ళు తిన్నగా పెట్టి కూర్చుంటాడు. కొద్దిగా వెనక్కు వంగుతాడు.చేతులతో వెనుక సపోర్ట్ తీసుకుంటాడు. మహఇళ అతని ఒడిలో వీపు చూపుతూ కూర్చుంటుంది. మహిళ అంగప్రవేశంలో పూర్తి కంట్రోల్ తీసుకుంటూ రతి వేగాన్ని నియంత్రిస్తుంది.
రివర్స్ బాడీ భంగిమ - ఈ భంగిమలో మహిళ పురుషుడిపై తన తల అతని కాళ్ళవైపు పెట్టి పడుకుంటుంది. ఆమె వీపు అతనికి ఎదురుగా ఉంటుంది. మహిళ కాళ్ళు అతని భుజాలపై ఉండాలి. ఆమె పిరుదులు పైకి లేవాలి. ఈర భంగిమలో పురుషుడు చేయాల్సింది ఏది ఉండదు కనుక బాగా ఇష్టపడతాడు. మహిళ అతనిపై పూర్తిగా డామినేట్ చేస్తుంది. మహిళలు కూడా ఈ భంగిమలోని మజాను బాగా ఆస్వాదిస్తారు. దానికి కారణం ఆమె జి స్పాట్ కు ఒత్తిడి బాగా కలుగుతుంది. ఇక ఆమెకు స్కలనం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక ఈ రివర్స్ బాడీ భంగిమ ఆచరించి ఇరువురూ ఆనందించండి. మీ జీవితాలలో వారమంతో పోయిన ఉత్సాహాన్ని వారంతంలో తిరిగి తెచ్చుకోండి. ఆనందించండి.