రతిక్రీడ అనేది క్రూరంగా చేయవచ్చు లేదా ఎంతో నిదానంగా కూడా చేయవచ్చు. అది ఎలా? అనేది మీ ఇద్దరి మధ్య ఉండే మంటపై ఆధారపడి ఉంటుంది. రతిక్రీడ అద్భుత వేగం లేదా నిదానంగా వుంటుంది. ఇందులో అనేక శారీరక కదలికలు ఉంటాయి. అవి నొప్పి, గాయాలు, లేదా ఇతర తీపి గుర్తులు కలిగిస్తాయి. రతిలో చిన్నపాటి కొరకటాలు, గిచ్చటాలు, వంటివి ఎంతో ఉద్రేకం కలిగిస్తాయి. అయితే కొంతమందికి ఇవి ఇష్టం ఉండవు. స్తనాలు గట్టిగా పిసికితే చాలు ఒప్పుకోరు. మరి సాధారణంగా రతి క్రీడ తర్వాత వచ్చే నొప్పులు ఎలా ఉంటాయి?
పంటి కొరుకుడు - పంటితో ప్రేయసి లేదా ప్రియుడిని గట్టిగా కొరికేస్తే, ఆనందమే. కాని దాని బాధ ఎంతో భయంకరంగా ఉంటుంది. రతిలో కలిగే పంటి కొరుకుడు అది ప్రేమతో కొరికేదైనా రోజులు లేదా వారాల తరబడి నొప్పిగా ఉంటుంది. నోటిలో వివిధ రకాల బాక్టీరియా ఉంటుంది అది వ్యాధులు కలిగిస్తుంది. ఎర్రగా వాచిపోయిన ఆ భాగంలో కనుక చీము చేరిందంటే, మరి మీరు డాక్టర్ ను తప్పక చూడాల్సిందే. అంత క్రూర రతి చేసిన తర్వాత యాంటీ బయోటిక్స్ వాడాల్సిందే.
చేతి వేళ్ళ గోరు గాయాలు - రతి టాప్ లేపితే, ప్రేయసి తన పొడవాటి చేతి గోళ్ళను ప్రియుడి వీపుపై గుచ్చేస్తుంది. మహిళకు స్కలనం అయిందంటానికి అదొక నిదర్శనం. ఆగీకుడు చిన్నగా ఉంటే ఏ బాడీ లోషన్ లేదా మాయిశ్చరైజర్ రాసి తగ్గించేయవచ్చు. ఆ గీకుడు కనుక రక్తం చిమ్మి గాయం అయితే, ఇక క్రీములు లేదా తేనె లేదా అలో వెరా వంటివి రాసి తగ్గించాల్సిందే.
తొడ పట్టుడు - రతి ఒక వ్యాయామం. రతి చేసేటపుడు జంటలు శారీరక కదలికలు చేసి తమ కండరాలను వెనక్కు ముందుకు సాగదీస్తారు. రతిలో తొడలు, పొట్ట, నడుము ప్రదేశం, చేతి కండరాలు అన్నీ కదులుతాయి. రతి అధిక సమయం చేస్తే, మీ తొడ భాగం కూడా కాలు పట్టేస్తుంది. ఈ నొప్పి మీరు నించోవాలన్నా నించోనివ్వదు. దీనికి నివారణ అంటే, బాగా వివ్రాంతి లేదా కండరం బాగా సాగతీయటం. సాధారణంగా రతి 30 నుండి 45 నిమిషాలు దీర్ఘ సమయం జరిగే తొడ కండరాల వ్యాయామం. కనుక ఈ చ్య ఇద్దరూ కలిసి పంచుకోండి. నొప్పి పెట్టకుండా ఇద్దరికి హాయి ఉంటుంది.
పురుషుడి అంగం నొప్పి - పురుషుడికి రతి అధికమైతే, అంగం ఎర్రబడి ఎంతో నొప్పి పెడుతుంది. ఒకే రాత్రి కనుక రెండు లేదా మూడు రతులు సాగిస్తే అంగం ఎంతో ఒత్తిడికి గురవుతుంది. అంగం కనుక ముట్టుకుంటే నొప్పి లేదా వాపు కలిగి ఉంటే, రెండు మూడు రోజులు దానిని ముట్టకండి. అధిక ఒత్తిడి పెడితే, అది ఫ్రాక్చర్ కు గురవుతుంది. కనుక ఐస్ వంటిది పెడుతూ సెక్స్ కు దూరంగా ఉండండి.
రతిక్రీడ ఆనందాన్నిచ్చేదే అయినప్పటికి జరిగిన కొద్ది రోజులవరకు నొప్పిగా ఉంటుంది. కనుక రతి చేసేటపుడు చాలా జాగ్రత్తగా ఉండండి.