•  

ఎక్కమంటావా? ఉలిక్కి పడతావా?

అదివరకు రోజులలో పడకగదిలో ప్రవేశించిన యువతిని ఎంతో నచ్చ చెప్పాల్సి వచ్చేది. లాలింపులు, ఊరడింపులు, ముద్దులు, మురిపాలు, ఎన్నో అయితేనే గాని ఆమె సరసకు వచ్చేది కాదు. కాని నేటి జంటలు ఏ మాత్రం వేచి వుండే స్ధితి లేదు. పూర్తిగా శరీరాలను వెతకటమే...మానసికంగా ముచ్చట్లే. వారి చూపంతా శరీరంలో ఎక్కడ ఏ అంగం ఉంది అనే అన్వేషణ మీదకాదు. అంగాలన్నీ వారికి ఏది ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు. మరిక వీరు ఫస్ట్ నైట్ అంటూ చేసేదేంటి? ఎక్స్ పెరిమెంట్లు....అన్నీ ప్రయోగాలే...వివిధ భంగిమలు...వివిధ రీతుల రతి. ఒక్క రాత్రి చాలు...బోర్ కొట్టేస్తోంది బాబూ అంటూ బయటకు వెళ్ళిపోతారు. ఈ రకమైన హడావుడి రతి రాత్రులలో సంబంధాలు ఏం వికసిస్తాయి? ఒకరి నొకరు విప్పి చెప్పుకోవడాలు లేవు. సమయం గడిపే సమయం అంతకన్నా లేదు. ఈ రకం జంటలకు అదే మొదటి రాత్రి ....అదే చివరి రాత్రి కూడా అయిపోతోంది. మరి మీరు అతడిని మెచ్చి జీవితాంతం కట్టుబడి ఉండాలనుకుంటే, ఈ ఒక్క రాత్రిలోనే మీరు అతనిని మురిపించేయాలి. మచ్చిక చేసుకోవాలి. జీవితాంతం మీకు అతను కట్టుబడి ఉండాలి. అందుకుగాను మీరు ఎలా ప్రవర్తించాలి. మరి ఒకే ఒక రాత్రి....ఇక చూడండి.First Night Romance With Him!
 

మొదటి రాత్రి బెడ్ బాదుడు చిట్కాలు
అన్నిటికంటే ముందు మీరు కొత్తరకం ఆలోచనలతో ఉండాలి. అతడు జారిపోయే అవకాశం ఉందనుకుంటే, అతడికి మహిళ చేసే మాయలన్నీ తెలిసే ఉంటాయి.కనుక అంతవరకు వేసిన ఎత్తు జిత్తులు అతనిపై ఫలించవు. బాత్ రూమ్ జల్లులు, చాక్లెట్ వంటికి రాయటం వంటివి అన్నీ గతంలోని పాత పద్ధతులే. అతడిని సర్ ప్రైజ్ చేయాలంటే, కొత్త కొత్త రతి భంగిమలను మీరు ప్రయత్నించాలి. పురుషులు మహిళలు తమ పాత భంగిమలు ఆచరించటానికి ఇష్టం చూపరు. అంతా తక్షణం, వేగం నేడు కావాలి. వారిని ఎప్పటికపుడు ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగించేదిగా ఉండాలి. మీరు చేసే పని అతడికి కొత్తదిగా ఉండాలి. కనుక సోమరిగా ఎక్కడ పడుకుంటే అక్కడే అన్నరీతిలో ఉండకండి. చురుకుగా కదలికలు చేయండి. ఒక్క రాత్రిలో మీరు అలసిపోయినప్పటికి ఏం కాదు. మరో అవకాశం కూడా అంది పుచ్చుకోవచ్చు. కాని మీ మొదటి అనుభవం అతనితో మహా కైపులో ఉంటే, అపుడు అతడికి మరో అవకాశం కూడా కావాలనిపించదు.అలాగని మీరు అతడికంటే కూడా మరింత చురుకై అతడికి వేరు భావనలు కలిగించకండి. అతడి ఇష్టా అయిష్టాలు అంటే రతికి సంబంధించినవి మీకు తెలియక మరీ చవకబారుగా ప్రవర్తిస్తే సమస్యల్లో పడిపోతారు. బెడ్ లో ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే వాటిపై పురుషులు నేడు ఎంతో సున్నితంగా ప్రవర్తిస్తున్నారు. పురుషులు మహిళలు రతిలో చురుకుగా పాల్గొనాలనే భావిస్తారు కాని అందరూ అలా భావించరు. కనుక అతడి స్పందనలు గమనిస్తూ మీరు ముందుకు సాగిపొండి. అతడిని బెడ్ లో డామినేట్ చేస్తూ కొన్ని చర్యలు చేయండి. అతడు ఆనందించేట్లయితే, ముందుకు సాగండి. అతడి బాడీ లాంగ్వేజీ గ్రహించండి. అతడిని కొద్దిగా అడిగి చూడండి...ఏంటీ...నన్ను పైకి ఎక్కి ఆడించేయమంటావా? అని అడిగి చూడండి. అతడు ముసి ముసిగా నవ్వి...నీ ఇష్టం డార్లింగ్ అంటే ఇక ఆపై రెచ్చిపొండి. మరుసటి రోజు కూడా అతడు గది బయటకు రాకుండా చేసేయండి.మొదటి రాత్రి ట్రిక్కులలో మహిళలు చేయాల్సింది పురుషుడి అంగం ప్రవేశించినప్పటినుండి ...ఆహా...ఓహో అంటూ మూలుగు పెట్టేయటమే. మహిళ మూలుగుడు ఆ సమయంలో అతడికి ఎంతో హుషారిస్తుంది. గర్వపడేలా చేస్తుంది. పురుషాహంకారాన్ని చల్లారుస్తుంది. మూలగటంలో కూడా అంగ ప్రవేశంలో మెల్లగా, తర్వాతి దశలలో మీడియం...హై వాల్యూమ్ లలో చేస్తే...మీ పురుషుడు ఎంతో సంతోషించి రెండో రాత్రి మరెక్కడికీ పోడు. మీ వెంటే ఉంటాడు. అతడు మీరు బాగా ఆనందించారు అనుకోవాలంటే, రాత్రి జరిగిన దాని గురించి ఏమీ మాట్లాడకండి. మీ బాడీ లాంగ్వేజీ అతడికి ఆ సూచనలివ్వాలి. కనుక మొదటి రాత్రి ఈ చిట్కాలు ఉపయోగించి ఎప్పటికి అతడిని మీ వాడిని చేసుకోండి.English summary
One of the best lovemaking tips that never fails on your first night in bed or any night in bed is moaning. Men love to hear a woman moan because it satisfies their ego. Use a variety of moans; the soft moans for arousal, grasping for more and reserve the squeal for an orgasm.
Story first published: Wednesday, July 25, 2012, 15:21 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more