•  

దరువులేని రతి.....పసలేని పురుషుడు?

Does Size Matter In Performance & Pleasure?
 
రతిక్రీడలో అంగం సైజు అధికంగా ఉంటే ఆనందమా? ఇది ప్రతి పురుషుడికి మైండ్ లో తొలిచే ప్రశ్న?
అంగం చిన్నదిగా వుంటే, పురుషుడు తన అంగం చిన్నదిగా వుందని భావిస్తూ చిన్నబుచ్చుకుంటాడు. బెడ్ లో ఆమెతో కలవటానికి లేదా రతిక్రీడ జరపటానికి వెనుకాడుతుంటాడు. దానికి తగ్గట్లు అతని స్నేహితులు కూడా చిన్న సైజు శరీరం వుంటే అంగం ఆమెకు ఒక మూలకు పోదనికూడా ఆట పట్టిస్తారు. ఇదంతా ఎందుకు? మహిళలకు లోతైన అంగప్రవేశం కావాలి. అది మరి అంగం సైజు పెద్దదిగా వుంటేనే సాధ్యపడుతుంది. మహిళలకు రతిక్రీడలో తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. అంగం చిన్నదా? లేక పెద్దదా ? ఏది ఆమెకు ఆనందం ఇస్తుంది అనేది చూస్తే,

మహిళలకు అంగం పొడవు లేదా లావు అనేది సమస్య కాదు. మహిళలు సైజు గురించి ఆలోచించరు. అయితే ఆమెను తృప్తి పరచే మార్గాలు ఉపాయాలు మీకు బాగా తెలిసి ఉండాలి. మీకు ఆమెలోని సుఖ స్ధానాలు తెలియాలి.ఆమెకు ఆనందం కలిగించే మార్గాలు తెలిసి ఆమెకు స్కలనం అయ్యేలా చేస్తే చాలు ఆమె ఆనందపడుతుంది. అంతేకాని, ఎంత లావు వున్నా లేక ఎంత పొడవు వున్నా అసలు పని చేయకుంటే ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తుంది.

సైజు అధికమైతే...కష్టమే - కొంతమంది మహిళలకు పెద్ద సైజు అంగం యోనిలోకి ప్రవేశిస్తే, ఎంతో కష్టంగా, నొప్పిగా వుంటుంది. మహిళ నోటి రతి ఆనందించాలంటే కూడా పెద్దదైన అంగం అసౌకర్యంగా ఉంటుంది. అధిక కష్టం పడాల్సి వస్తుంది.

స్కలనానికి సైజుకు సంబంధం లేదు - మహిళ కనుక స్కలనం చేయక, ఊరికే ఆనందిస్తూంటే, ఆమె అంగం సైజు చిన్నదని అందుకే తనకు ఆనందం లేదని భావిస్తుంది. మీకపుకనుక జి స్పాట్ పై ఒత్తిడి చేసే ప్రక్రియ తెలిసి, ఫోర్ ప్లే టెక్నిక్ లు బాగా తెలిస్తే, ఆమె తేలికగా సంతోషపడి, అంగం చిన్నదా లేక పెద్దదా అనేది కూడా తెలియకుండా ఆనందించేస్తుంది.హస్తమైధునం - హస్తమైదునం చేసుకుంటే, అంగం సైజు పెరుగుతుందని మరియు సెషన్ లో మంచి నియంత్రణ ఉంటుందని నమ్ముతారు. క్లయిమాక్స్ చేరే సమయం పెంచే దానికి, అంగం సైజు పెంచే దానికి హస్తమైధునం సరైనది. ఇది ఆచరిస్తే మీరు రతి బాగా చేయవచ్చు.నియంత్రణ - మీకు కనుక రతిక్రీడపై నియంత్రణ ఉంటే, మీరు ఎంతో సేపు రతి చేయవచ్చు. మహిళ ఇక మీ అంగం సైజు గురించి కూడా మరచిపోతుంది. మీకు కనుక మీ అంగం సైజు చిన్నది లేదా ఒక మాదిరిది అని అనిపిస్తే, రతిని నియంత్రించేందుకు, బాగా చేసేటందుకు హస్తమైధునం ఒక సాధనంగా చేసుకోండి. అంగం చిన్నదిగా ఉండాలా? పెద్దదిగా వుండాలా? అనే ఆలోచనమాని, ఈ మార్గాలు ఆచరించి మీ మహిళను ఆనందింపచేసి స్కలనం అయ్యేలా చేసుకోండి.English summary
Control: If you have control over the orgasm session, you can perform for a longer duration and the woman might not feel much about the penis size. When you know your size is small or average, use masturbation as a tool to get control and perform better.
Story first published: Thursday, July 5, 2012, 15:11 [IST]

Get Notifications from Telugu Indiansutras