•  

మత్తెక్కించే ముద్దులు...హద్దులు దాటే జంటలు !

ప్రేయసీ ప్రియులకు ఆనందంగా గడపటంలో ముందుగా గుర్తొచ్చేది ముద్దు. హాట్ కిస్ ఒకటి ఇచ్చుకోకుండా ఏ జంటా కూడా విడివడి వారి ఇండ్లకు వెళ్ళలేరు. తర్వాత వారు పొందే రతి సుఖాలకు ఒక హాట్ ముద్దు పైలట్ లా పనిచేస్తుంది. ప్రేయసీ ప్రియులు ఎక్కడ కలుసుకున్నా, ఎపుడు కలుసుకున్నా ముద్దు ఎంతో తాజాగానే భావిస్తారు. ఎన్ని ముద్దులు పెట్టినప్పటికి మరిన్ని కావాలనే కోరుకుంటారు. ముద్దు పెట్టటం ఒక కళ. ఎంగిలి ముద్దు, వేడి ముద్దు, పెదవులకు పెదవులు కలిపి, నోటిలో నోరు పెట్టి, లేదా ముఖంలోని భాగాలకు, కొన్ని చోట్ల మెత్తగా, మరికొన్ని చోట్ల గట్టిగా పెట్టేసుకుంటూ జంటలు ముద్దులతోనే మహా సుఖాన్ని పొందేవారు లేకపోలేదు.Passionate Kissing Makes Couple Happy!
 హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఏ సినిమాకైనా ఒక్క గాఢమైన ముద్దు చాలు. కలెక్షన్లు అదిరిపోతాయి. హాట్ గా వుండే ముద్దు సీన్లు సినిమాను బాక్సాఫీస్ హిట్ గా నిలబెడతాయి. గతంలోని టైటానిక్, స్పైడర్మాన్ 1,  జబ్ వుయ్ మెట్ వంటివి సినీ దిగ్గజాలు కిస్సింగ్ బ్లాక్ బస్టర్ లుగా అభివర్ణిస్తున్నారు. కిస్సింగ్ అనేది అనుభవించే వారికే కాదు, చూసే వారికి సైతం ఆనందం ఇస్తుంది. కధ ఏదైనప్పటికి సుఖాంతమైనా, దుఖాంతమైనా, మొదట్లోను, చివరిలోను హాట్ కిస్ లు వుంటే చాలు సినిమా సక్సెస్. నేటి రోజుల్లో పిల్లలు సైతం ముద్దు సీన్లు చూస్తే చాలు ముఖాలు ఎరుపు చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యతగల ముద్దు పెట్టటం, పెట్టించుకోడం ఒక నైపుణ్యతో కూడిన కళగా చెప్పవచ్చు. కనుక ముద్దుతో వేడెక్కి పక్క తడిపేయాలంటే....కొన్ని చిట్కాలు చూడండి.1. ఫ్రెంచి కిస్ - ఎంతో రొమాంటిక్, ఆవేశంతో కూడినది. ఇందులో క్రింది, పై పెదవులు సింపుల్గా చీకేస్తూ ఆనందించటమే.2. ఇండియన్ కిస్ - ఇది బాలీవుడ్ సినిమలలో కనపడుతుంది. హీరో తలను ఎడమనుండి కుడికి వంచేస్తూ హీరోయిన్ పైకి ఒరిగి స్క్రీన్ పై మాత్రం తన వీపు చూపిస్తాడు. డార్లింగ్ ని వాటేసుకొని నాలుకలు కలుపుకోవడం. చాలా సేపు చేసేది.3. అమెరికన్ కిస్ - ఇది ఫ్రెంచి కిస్ లానే వుంటుంది. అమెరికన్ ముద్దులో నాలుకతో పని వుండదు. పెదవులు చీకుతుండటమే. కళ్ళు తప్పక మూసుకోవాలి.4. చైనీస్ కిస్ - ఒకప్పుడు చైనీయులు ఎలా ముద్దు పెట్టుకుంటారో కూడా తెలిసేది కాదు. అంత రహస్యంగా వారి పడక గది సీన్లు జరిగిపోయేవి. కాని ఇపుడు మీడియా పుణ్యమా అంటూ అది బయటకు వచ్చేసింది. ఇది చాలా షార్ట్ అండ్ స్వీట్. వీరికి పెదవికి పెదవి తగలటం ఇష్టం వుండదు. కనుక చైనా అమ్మాయి కనపడితే....కిస్ అడిగితే....ఎంతో జాగ్రత్తగా ఇవ్వాలి.ముద్దుకు వాస్తవంలో శిక్షణ అనేది లేదు. ఎక్కడైనా ఆన్ లైన్ లో లేదా ఛానెళ్ళలో చూసి నేర్చుకోవాల్సిందే. ముద్దుకి రెడీ...కదా అని గాల్ ఫ్రెండిని గట్టిగా కొరికేయకండి. లేదా పచ్చి ఉల్లి తిని ముద్దు పెట్టకండి. అది గాల్ ఫ్రెండ్ ని మీనుండి పరుగెత్తిస్తుంది. పాజిటివ్ మార్గాల్లో ప్రయత్నాలు చేసి పెదవుల మాధుర్యాన్ని ఆనందించండి. అవసరమైతే, పడక ఎక్కి ముద్దు పెట్టి ఆపై పని కూడా చేసి ఆనందించేయండి!English summary
There is no training as such for A kiss. A couple should practice it by seeing the way of kissing others, online or Channels or other video programs. A passionate kissing make your lover to definitely fall for you. A kiss is such both the partners enjoy equally and it works as stimulant for their bodily pleasures.
Story first published: Saturday, June 16, 2012, 12:56 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more