రతిక్రీడలో మహిళ స్కలనం చేసుకోవలసిన అవసరం లేదు - ఇది ఒక అపోహా లేక వాస్తవమా? అంటే పురుషులు ఇది వాస్తవం కాదంటారు. రతిచేసిన ప్రతిసారి మీరు స్కలనం చేసుకోవలసిందే. ఇది మీ సంతృప్తిని మరింతగా పెంచే మార్గం. రతిక్రీడ కూడా మహిళను తృప్తి పరుస్తుంది. కనుక అది రతి చేసిన ప్రతిసారి మహిళకు ప్రధానం కాదు.
ఆమెలో జి స్పాట్ మాత్రమే పని చేస్తుంది - మహిళ స్కలనం చేయాలంటే జి స్పాట్ మాత్రమే కదిలించి ఆనందించాలనేది ఎవరు చెప్పారు? జి స్పాట్ లేదా క్లిటోరియస్ లు మాత్రమే కాదు కొంతమంది మహిళలు యోని స్కలనాన్ని కూడా కోరతారు. వారికి రతిక్రీడే ఎంతో ఆనందం ఇస్తుంది.
కండోమ్ స్కలనాన్ని ఆనందింపజేయదు - అసలు కండోమ్ కు మహిళ క్లిటోరియస్ కు సంబంధం లేదు. పురుషులు కండోమ్ తమ సున్నితత్వాన్ని పోగొడుతుందంటారు. కాని అది చాలా ప్రధానమైన గర్భ నిరోధక సాధనం. స్కలనం మీలోని చైతన్యాన్ని బట్టి వుంటుంది. కాని కండోమ్ పెడితే పోయేది కాదు. చేతి వేళ్ళు కూడా అమోఘంగా పనిచేస్తాయి.
మహిళలు స్కలనం చేయాలంటే సమయం తీసుకుంటారు - మహిళలే కాదు పురుషులు కూడా స్కలనానికి సమయం తీసుకుంటారు. అంతేకాని మహిళలు మాత్రమే అనేది ఒక అపోహ. వాస్తవం ఏమంటో పురుషులకు షుమారు 30 నుండి 50 నిమిషాలు స్కలనానికి పడుతుంది. మరి మహిళకు స్కలనం షుమారు 10 లేదా 15 నిమిషాలలో జరిగిపోతుంది. అది వారి మూడ్, సెక్స్ కోరికలను పట్టి వుంటుంది. సరిగ్గా చైతన్యవంతం చేస్తే, కొద్ది నిమిషాలలో మహిళ ఫ్లాట్ అయిపోతుంది.
సైజు కి స్కలనానికి సంబంధం లేదు - పురుషులు, మహిళలు కూడా జననాంగాల సైజు ప్రధానమని భావిస్తారు. కాని రతిక్రీడ లేదా స్కలనం ఏదైనప్పటికి పురుషుడి అంగం ప్రధానం. అది ఎంత సైజు వుందనేది కాదు. అది మహిళ స్కలనాన్ని ప్రభావితం చేయదు. ఆమెను చైతన్య వంతం చేయటంలోనే స్కలన ప్రభావం వుంటుంది.
పురుషులు నిపుణులు కాదు - ఇది సరికాదు. పురుషుడికి క్లిటోరియస్ లేదా జి స్పాట్ దొరికితే చాలు, మహిళ బలహీనపడాల్సిందే. ఆమెకు ఆ సున్నిత స్ధానం ఎంతో బలహీన పరుస్తుంది. అది ముట్టితే చాలు ఆమె చాలా ఆనందిస్తుంది. అయితే, మీరు సరైన ఆస్ధానాన్ని పట్టుకోగలగాలి.