•  

ఆరని మంటలు....తీరని దాహాలు...!

సాధారణంగా, వివాహం లేదా సంబంధం ఏర్పరచుకున్న కొత్తలలో జంటలు తరచుగా మూడ్ తెచ్చేసుకొని రతికార్యం ఆనందించేస్తారు. ప్రతిరోజూ కలవటం లేదా రోజుకు రెండేసిసార్లు కూడా రతిక్రీడలు ఆచరించటం జరుగుతుంది. కాని కొంతకాలం గడిచేటప్పటికి వీరిలో కోర్కెలు వెనకపడతాయి. ప్రాధాన్యతలు మారతాయి. వివిధ కారణాలుగా జంటలు రతిలో ఆసక్తి కోల్పోతారు. జంటలో ఒకరికి ఆసక్తి వున్నా, మరొకరు ఆసక్తిలేక, తమ భాగస్వామి కోరికను కాదనలేక అంగీకరించటం ఇక అతను పసలేని పట్టు పట్టటం జరుగుతుంది. అతి మధురంగా ఆనందించాల్సిన రతికార్యం చప్ప చప్పగా జరిగిపోతుంది. లేదా కొన్ని సార్లు జంటల మధ్య వివాదాలు వచ్చి మూడ్ స్వింగ్ లకు లోనై, కూడా ఒకరితో ఒకరు ఇబ్బందులు పడతారు. మండిపడే యువతితో పడక ఎక్కుదామా? డార్లింగ్ అంటే....ఆమె మరింత మండిపడి కర్ర చూపటం, మీరు వెనక్కు తిరిగి పడకేయటం జరుగుతుంది. మీరు ఆమె కోపం సెక్స్ చేయటంతో తగ్గించాలని చూస్తారు. కాని పరిస్ధితి మారుతుంది. మరి అటువంటపుడు ఏం చేయాలి? పరిశీలించండి. మీకై మీరు ఆమెను సెక్స్ పరంగా ఎలా సముదాయించాలో చూడండి.Mood Of Woman Before Romance!
 

ఆమె కోపంతో ఊగిపోతూంటే....ఆమెతో సహకరిస్తూ ప్రశాంతత పొందేలా చూడండి. అపుడు మీ పని అయిపోతుంది. మీరు మీ మహిళ మూడ్ మార్చటమే కాదు, ఒకరినొకరు తృప్తి పరచుకోవచ్చు కూడాను. అయితే మొదలు పెట్టేటపుడు జాగ్రత్తగా ఉండండి. ఆమెను చక్కగా వినండి. ఆమె సిద్ధంగా వుంటే మీ సూచనలు ఇవ్వండి.

ఆమె అప్ సెట్ అయితే - అటువంటి మహిళతో కొంచెం కష్టమే. ముందు ఏ కారణం చేత అప్ సెట్ అయిందో తెలుసుకోండి. బాగా దగ్గరకు వెళ్ళండి. గట్టిగా కౌగలించండి. మీరు ఆమె వెనుకే వున్నారని ధైర్యం ఇవ్వండి. మహిళలకు మానసిక సపోర్టు ఎంతో అవసరం. ఇది వారిని రొమాంటిక్ గా వుంచుతుంది. ఆమె మెడను వీపును మీ చేతులతో సున్నితంగా నిమురుతూ, పనిలో పెట్టండి.

ఆమె చిన్న పిల్లలా ప్రవర్తిస్తోందా? మీరు కూడా ఆమెతో ఆటలు సాగించండి. ఆమె గ్లాస్ లో ఆల్కహాల్ వేయండి. ఇద్దరూ మందు కొట్టండి. తాగి రతిచేస్తే జంటలకు ఎంతో బాగుంటుంది. కనుక మీ మహిళ చిన్నతనం చేష్టలను ప్రోత్సహించి, వేగంగా అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ సమయంలో నెమ్మది పనికిరాదు. వేగంగా చేయాలి.

తానే రొమాంటిక్ గా తయారైందా? కన్ను కొట్టిందా? మీ పంట పండిందే. ఆమెను మరింత రెచ్చగొట్టటానికి వేళ్ళను ఆడించేయండి. అల్లరి చేయండి, రచ్చ...రచ్చగా ప్రవర్తించండి. డ్యాన్సింగ్ చేయండి. ఇక సెక్స్ కు రెడీ.

ఆమె రిలాక్స్డ్ గా వుందా? పసందైన మసాజ్ చక్కలిగింతలతో ఇచ్చేయండి. లేదా ఆమెకే మంచి కాఫీ లేదా టీ తయారు చేసి ఇవ్వండి. ఆమె మరింత రిలాక్స్ అవుతుంది. నేరుగా అడిగేయకండి. కొద్దిపాటి సిగ్నల్స్ ఇవ్వండి. మూడ్ ని బట్టి ఆడించేయండి.మహిళల మూడ్ ఎలా ఉంటే...ఎలా వారిని లైన్ లో పెట్టాలనేదానికి పైన తెలిపిన మనో భావాలను ఉదాహరణగా తీసుకోండి.English summary
When she is relaxed: Give her a ... body massage or make her a cup of coffee or tea before. This will make her feel more relaxed. You might end up having a smooth and soft ... or the rough and erotic one. Do not be too direct. Try few tricks to signal that you want to have ...with your woman.
Story first published: Thursday, June 28, 2012, 15:48 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more