•  

మహిళ మంట...పురుషుడి చెమట!

Men's Romance Secrets Revealed!
 
అతడిని రతిలో రెచ్చగొట్టే రహస్యాలేంటి? అనే దానిపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఒక్క సారి పురుషుడు విజృంభిస్తే, ఎంతటి మహిళకైనా మంట పెట్టాల్సిందే? మరి అతనికి ఆచరించగల అటువంటి రతి రహస్యాలు ఎలా వుంటాయి? వాస్తవానికి అతని కొరకుగల రతి రహస్యలు చాలా సింపుల్... అవి మహిళలు సైతం చాలా తేలికగా ఏ మాత్రం శ్రమలేకుండానే ఆచరించేయగలరు. కాని అవి ఖచ్చితంగా చెప్పాలంటే పురుషుడికి చెమటలు పట్టిస్తాయి.ఫోర్ ప్లే లేదా సెక్స్ అంశాలకు వచ్చినట్లయితే, పురుషులు, మహిళలకు వలెనే విభిన్నంగా ఆలోచన చేస్తారు. అయితే, ఒకరికి బాగా పనిచేసింది మరొకరికి చేయకపోవచ్చు. కనుక మంచి ధ్రిల్లింగ్ సెక్స్ కలిగి వుండాలంటే, అది ఇద్దరికి జన్మలో మరుపు రాకుండా వుండాలంటే, మహిళలు పురుషులకు అవి ఆచరించి ఆనందించాల్సిందే.- రతి చేయాలని వుందనే భావన చూపవద్దు. మీ పెదాలు మూసి కాళ్ళు గట్టిగా మెలిక వేయండి. అతడిని మీరు హత్తుకోవటం లేదని ముద్దు పెట్టటం లేదని తెలుసుకుంటే, మీరు స్కలనం చేశారనుకుంటాడు. అంతే మరింత ఆదరంగా దగ్గరకు తీస్తాడు. అతడిలోని ఆవేశం అపుడే కట్టలు తెంచుకొంటుంది.- తెల్లటి లో దుస్తులు లోపలి భాగాలు కనపడేవి ధరించండి. గార్డెన్, వాషింగ్, మొదలైన పనులలో వాటిని ధరించండి. తడైన గుడ్డలు అందులోనూ తెలుపు చూస్తే అతను ఇక ఆగలేడు. వెంటనే మీ వద్దకు వచ్చేసి దగ్గరకు తీసుకుంటాడు.- మహిళ ఒక బాటిల్ పై తన పెదవులు వుంచిందంటే...అది నీటి బాటిల్ లేదా కూల్ డ్రింక్ ఏదైనా సరే...ఆమె పెదవులు ఆ బాటిల్ పై చేసే సున్నిత చర్యలకు పురుషులు బలహీనం చెందుతారు. ఏవేవో ఊహించుకుంటారు. ఆపెదవులు తమపై తాకుతున్నాయని భావిస్తారు.- షాపింగ్ చేసేటపుడు, అతడిని మీతో తీసుకెళ్ళండి. మీరు కొనాలనుకున్న దుస్తులతో ఛేంజింగ్ రూమ్ వద్దకు వెళ్ళండి. ప్రత్యేకించి మీరు కొనేవి లో దుస్తులైతే మంచిదే. అతడు మీ కాళ్ళు లేదా పాదాలు వంటివి చూసి ఆనందిస్తాడు.- అమాయకంగా బెడ్ పైకి ఎక్కండి. ఆపై మీరు ఎంత కామం కలిగిన పనులు చేయాలో అవన్ని చేసి చూపండి. యువతి ప్యూర్ గా వుండాలని, మైండ్ మాత్రం కైపెక్కించేదిగా వుండాలని పురుషుడు భావిస్తాడు.- ఉదయంవేళ యోగాసనాలు వేయండి. అతను చూసేలా వేయండి. ఒకరినొకరు స్పర్శించుకోకుండా వుండటమనేది జరుగని విషయం, యోగాసనాలు, రెచ్చగొట్టే ఫోర్ ప్లే గా అతని సమక్షంలో అనిపిస్తాయి.- అతని చెవులకు ముందుండే చర్మభాగాలను ముద్దాడండి. ఆభాగాలు అతని సుఖ స్ధానాలు. అంతే మరిన్ని ముద్దులు కావాలని కోరతాడు.- ముద్దాడాలంటూ మీ పురుషుడు ముందుకు వంగాడా? అతని మెడ మీ చేతుల్లోకి తీసుకోండి. అది చాలా సున్నితమైన చర్య ఆ చర్య మీ ఇద్దరి శరీరాలను సన్నిహితం చేస్తుంది.- తరచుగా మీ పురుషుడి ఛాతీని సవరించండి. అది అతని మరో సుఖ స్ధానం. సున్నితంగా, మెత్తని ముద్దులు ఛాతీపై పెడితే అతని కోర్కె మరింత రగులుతుంది.- రతి క్రీడ రంజుగా సాగుతూంటే...ఆహ్ డార్లింగ్ అంటూ ఆపై అతని పేరు కూడా మూలిగేయండి. అంతే అతని రక్తం వేడెక్కి మరిగిపోతుంది.English summary
When your man leans forward to kiss you, hold the back of his neck in your hands. Effect: It's a tender move and will definitely bring your bodies closer to each other. Action: Caress your man's chest often. Effect: It's another erogenous zone. Tantalize him with light, feathery kisses to get the fire burning.
Story first published: Wednesday, June 6, 2012, 14:42 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more