•  

మహిళకు ఫోర్ ప్లే టాప్....రతిక్రీడ బోనస్!

Maximum Pleasure Before Actual Romance!
 
కొత్త జంటలకు అసలైన రతిక్రీడకంటే కూడా ముందస్తుగా చేసుకునే ఫోర్ ప్లే మరింత అనుబంధాన్నిస్తుంది. బంధం మరింత గట్టిపడాలంటే, మీ ఆనందం మరింత అధికం కావాలంటే అసలు మీ భాగస్వామికి ఏం చేస్తే ఆనందం కలుగుతుందో, ఏ చర్య ఇష్టమో తెలుసుకోండి. ముందస్తు లైంగిక చర్యగా నోటితో ఆమెకు ఇష్టమైతే చేయండి. కొత్తగా పెళ్ళైపోయినా...లేక కాబోతున్నా, నోటితో సెక్స్ చేయటం ఎంతో సురక్షితం. సంబంధం మరింత బలపడుతుంది. భావోద్రేకాలు ఒకరికొకరు బాగా షేర్ చేసుకోవచ్చు. ఆనందం అధికం చేసుకోడానికి దిగువ ఇవ్వబడే అయిదు మురిపాలు ఆచరించండి.1. ముందుగా ప్రతివారూ తెలుసుకోవలసింది....మగవారికి, ఆడవారికి రతిలో క్లయిమాక్స్ టైమ్ వేరు వేరుగా వుంటుందనేది. దీనికిగాను, మీ మహిళకు పూర్తి క్లైమాక్స్ రావాలంటే ఆమె రతిలో చురుకుగా వ్యవహరించాలంటే మీరు కొంత సహకరించాలి. గరిష్ట ఆనందానికి ఇద్దరూ కొంత వెయిట్ చేయాల్సిందే.2. ఫోర్ ప్లే అంశాలుగా, ముద్దులు, భావాల వెల్లడింపు, జంటల మూడ్ మొదలైనవి వుంటాయి. ఎపుడు ముద్దుపెట్టాలి, ఎపుడు దగ్గరవ్వాలనేది వారికి తెలియాలి. ఆనందం క్లయిమాక్స్ కు చేరాలంటే ప్రతిదానికి సమయం, సందర్భం తెలుసుకోవాలి.3. తృప్తికరమైన సెక్స్ చేసుకోవాలంటే ఫోర్ ప్లే ఎంతో ప్రధానం. జంట క్లయిమాక్స్ ఒకేసారి చేరితే కాని రతిక్రీడ చర్య పూర్తి ఆనందాన్నివ్వదు. పురుషులకు ఆమె ఉద్రేక స్ధానాల కదలిక తెలియాలి. అదే విధంగా స్త్రీలు పురుషులను కొద్దిసేపు కవ్వించే చర్యలు కూడా చేయాలి. రెచ్చగొట్టే లంగాలు, లుంగీలు, రతిక్రీడ వాతావరణం, తడి జుట్టు, చక్కటి అలంకరణ, ఆహ్లాదమైన సంగీతం, స్ట్రిప్పింగ్ ఇవి చాలు మగాడిని లేదా స్త్రీని కవ్వించటానికి.4. మీరు మొదలుపెట్టేముందుగా, మీ పార్టనర్ మీ నుండి ఏమి ఆశిస్తోందో తెలుసుకోండి. మా భాగస్వామి నోటి సెక్స్ తో ఆపేయాలనుకుంటే, అంతటితో ఆపండి. బలవంతం చేస్తే.... ఆనందం వెనుకబడి, పరిస్ధితి రివర్స్ అవుతుంది. సంబంధం కూడా తెగుతుంది. ఫోర్ ప్లే కూడా రతి అంత ఆనందంగా కొత్త టెక్నిక్ లతో చేయవచ్చు.5. జంటలు ఎపుడూ అనుభవాలతో కొత్త పద్ధతులను కనిపెడుతూనే వుంటారు. ప్రతి చర్యా వినూత్నంగా, వేరుగా వుండాలి. కలసి వేడినీటి స్నానం, తొడపై డ్యాన్స్ చేయటం, కైపెక్కించేలా ఒకటొకటి బట్టలు తీసేయడం....లాంటి మధుర జ్ఞాపకాలు ఇద్దరికి మర్చిపోలేనివే.....!English summary
Couples always experiment for new positions, Every move should be different, bathing in bath tubs, dance on thighs, stripping clothes, etc. done on initial days of the life cannot be forgotten. First you should know your partners choice for what sort of position she is expecting. That makes
Story first published: Monday, June 18, 2012, 16:07 [IST]

Get Notifications from Telugu Indiansutras