•  

మొదటి చూపులో... హాట్ హాట్.....!

సాధారణంగా యువతలో కొద్దిపాటి పరిచయాలు, ముద్దు మురిపాలు వుంటే చాలు...లైన్ వేస్తున్నావా? అంటారు. ఇది మొదటి తరగతి పాఠాలు. కాని ఇక్కడే ఇద్దరికి సంబంధాలలో మంచి అవగాహన కలగాలి. కనుక మొదటి సారి ప్రేమలో పడేవారిలో మంచి భావనలు ఏర్పడాలంటే...కొన్ని చిట్కాలు పాటించండి.

Making Love at First Sight ?
 

సౌకర్యమైన ప్రదేశం ఎంచుకోండి - పార్ట్నర్ తో పరిచయం పెంచుకోడానికి సరైన ప్రదేశం ఎంచుకోండి. యువతులు ఒంటిగా వుండే ప్రదేశాలైతే పట్టుబడకుండా వుండగలమని భావిస్తారు.

సౌకర్యం - పని మొదలుపెట్టే ముందు పార్టనర్ సౌకర్యంగా, సుఖంగా వుందో లేదో చూడండి. అడగండి. ఆ పరిస్ధితిలో అవసరాలు గ్రహించండి. దీనితో మీ పార్టనర్ కు మీరంటే మంచి భావన ఏర్పడుతుంది. మీరు చేసే పని ఆమోదిస్తుంది.

సన్నిహితులవండి - ముద్దులవరకే కాదు. కొంత సేపు రొమాన్స్ చేయండి. నేరుగా అసలు పనికి దిగకండి. బాగా దగ్గరవండి, మాటలు చేతలు ఆమెకు ఆనందం కలిగించేలా వుండాలి.

ఆమెను స్పర్శించండి - ఆమె చేతులు, ముఖం పట్టుకోడం, ఆమె వెంట్రుకలతో ఆడుకోడం లాంటివి ఆటలో భాగం. ఇవన్ని కూడా తర్వాతి చర్యలకు దోహదం చేస్తాయి. ఒకే సారి కౌగిలించడం వంటివి చేయకండి. టచ్ లతో మొదలు పెట్టి, చివరకు కౌగిలించండి.

కిస్ ఇవ్వండి - కిస్ కొట్టాలనుకోగానే ముఖాలు దగ్గరకు తీసుకురండి ఇక ఆ మేజిక్ పెదవులు చేసేస్తాయి. ముద్దులో ముక్కులు తగలకుండా యాంగిల్ పెట్టండి. కొంచెం రగిలించటానికి మీ నాలుకను కిస్ లో ఉపయోగించండి. తడి తగిలితే చాలు, జివ్వుమంటుంది. మీరూహించని విధంగా ఆమెనుండి స్పందన వచ్చేస్తుంది.

అధిక సమయం - ఎక్కువ సమయం తీసుకోండి. ఇద్దరికి కొత్త కదా! ఇటువంటి క్షణాలు మంచి గుర్తులుగా వుండాలి. ఇక లైన్ లో పెట్టేయండి. అవసరమనుకుంటే... ముందుకు సాగి రతిలోకి దిగండి. ఆనందాలు పంచండి. భయం వీడి సున్నితమైన చేష్టలు మొదలుపెట్టండి. వీలైనంతవరకు మొదటి కలయికలో వ్యక్తిగత విషయాలు మాట్లాడకండి.ఆమెను అభినందించండి - మీరంటే మంచి అభిప్రాయం కలగటానికి ఆమెను మొదటి కిస్ తర్వాత ఎపుడూ అభినందిస్తూండండి. దీనితో ఆమె మీరంటే పడి చస్తూంటుంది. ఇక ఈ చర్యలు మీ మధ్య ఆటోమేటిక్ గా భయాలను దూరం చేస్తాయి.

ఈ ప్రేమ చిట్కాలు ఆచరించి కలయికలోని ఆనందం అనుభవించండి.English summary
Don't stop in few seconds if the partner doesn't want to. Remember, making out is the start of an orgasm session. If possible move ahead! Last long: It is best to last as long as possible. The moment is new and great for each other so let the moment become memorable.
Story first published: Wednesday, June 20, 2012, 15:55 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more