•  

రతి బోర్ ....రొమాన్స్ టాప్!

Hotromantic31
 
వివాహం అయిన కొత్తలలో, అతని కొరకు ఆమె. ఆమె కొరకు అతను అన్నట్లు ఎక్కడకు వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళతారు. తిరిగి వస్తారు. భర్త పగటిపూట, ఉద్యోగం, వ్యాపారం అంటూ వెడితే, ఇంటిలో వుండే భార్య అతను మరల తిరిగి ఎప్పుడెపుడు వస్తాడా అని ఆరాటపడుతుంది. రాత్రి అయ్యే సరికి రౌండ్ వేయటమే ధ్యేయంగా కొత్తలలో వుంటుంది. అయితే పోను పోను సాధారణ రతిక్రీడలతో బోర్ అనిపిస్తోందా? కొద్దిపాటి ప్రత్యేకతకుగాను కొన్ని రొమాంటిక్ ఆటలు ఆడండి. ఆటలు అద్భుతంగా ఆడితే, కనీ వినీ ఎరగనంత ఆనందాలు మీ సొంతం.

రొమాంటిక్ ఆటలు ఎలా వుండాలో చూడండి....
1. పడకగదిలో ఉత్తేజాన్నిచ్చే పండ్లు ఎన్నో వుంటాయి. ద్రాక్షలు, స్ట్రాబెర్రీలు, అరటిపండు మొదలైనవాటితో రొమాన్స్ చేసి ఆనందించవచ్చు. మీ భాగస్వామిని రెచ్చగొట్టాలంటే ఈ పండ్లు వాడండి. పార్ట్ నర్ ని మూడ్ లో పడేయాలంటే వీటితో ఆటలు చాలా బాగుంటాయి. వెరైటీగాను వుంటుంది.

2. క్రీములు రొమాంటిక్ ఆటలాడటానికి మరో సాధనం. ఒకరి శరీరానికి మరొకరు చాక్లెట్ లేదా ఇతర తినే క్రీములు రాసుకోండి. లేదా సాస్ రాస్తే మరింత మంటగానూ ఆవేశంగానూ వుంటుంది. అయితే ఈ ఆటలో భాగస్వామి చేతులు గట్టిగా కట్టేయడం మరువకండి.

3. సాధారణంగా జంటలు ఆడేది స్ట్రిప్ టీస్. ఒక స్ధాయిని మించి ఆడితే ఈ ఆట కూడా తక్షణమే రేకెత్తిస్తుంది. ఒకరినొకరు స్ట్రిప్ టీజ్ చేసుకోండి. ఒకరినొకరు ప్రశ్నించుకోడం, ఆన్సర్ తప్పయితే, ప్రశ్నించిన వారు కోరిన బట్ట శరీరంనుండి తీసేయడం. చాలా ఫన్నీగాను రొమాంటిక్ గాను వుంటుంది.

4. వెయిట్ అండ్ వాచ్ గేమ్ - మ్యూజిక్ పెట్టండి అది ఆగితే చాలు ఒక గుడ్డ తీయాలి. ఆమె తన దుస్తులలో ఒక్కొక్కటీ విప్పి పడేస్తూంటే, మీకు ఎంతో కోరిక కలుగుతుంది. సాధారణంగా ఈ ఆటకు మహిళలు ఇష్టపడరు. కానీ ఒకటి లేదా రెండు ఆటలు ఆడితే చాలు వారికి వాటిపట్ల ఆసక్తి కలిగి ఆపై మీరు వద్దు అన్నా సరే, సాయంత్రం అయ్యే సరికి హబ్బీ...రెడీ అంటూ దుస్తులు తీసేస్తారు. కనుక ఈ ఆటలో అన్నీ తీసేటంతవరకు మీ పార్ట్ నర్ వెయిట్ చేసేలా నియంత్రించండి.5. చెస్ లేదా ఇతర గేమ్ ఆడండి. మీరు ఒక్కపాయింట్ గెలిస్తే మీ కిష్టమైన గుడ్డ తీసేయండి. ఓడిపోతే, మీ పార్టనర్ ఏది తీసేయమంటే అది తీయాలి. ఈ రకంగా ఒక్కొటొక్కటి తీసేస్తూ ఆనందించేయండి.

6. కొత్తగా వచ్చే రతి భంగిమలు మాంఛి రొమాంటిక్ గేమ్ లకు అనుకూలం. కనుక కొత్త కొత్త రతిభంగిమలను క్రీడల వలే ఆడి ఆనందించండి.

మహిళలు ఆటలు అంటే ఇష్టపడతారు. వారిని ప్రోత్సహించండి. వాటిలో తమలోగల క్రియేటివిటీ అంతా చూపుకోవాలని తాపత్రయ పడతారు. కనుక అటువంటి రొమాంటిక్ ఆటలతో ప్రతి సారి మీ శృంగార కలయికలను ఉత్తేజభరితం చేసుకోండి.English summary
Start playing chess with your partner. If you win a point remove the dress piece of your liking. In case you lost the game, You should remove the dress piece of your partner's choice. This way remove your dress completely and enjoy with the partner.
 
Story first published: Saturday, June 23, 2012, 11:23 [IST]

Get Notifications from Telugu Indiansutras