•  

నోటి ఆనందంతో నొప్పి తక్కువ ఫలితం ఎక్కువ?

 

Kamasutra1
 
వివాహమైన జంటలకు వివిధ రకాల స్వేచ్ఛ. పెళ్ళికి ముందు ఫోర్ ప్లేతో సరిపెట్టటం ఎంతో సేఫ్ అనుకుంటూ వుంటారు. కాని పెళ్ళి అయిన తర్వాత ఫోర్ ప్లే లో భాగంగా జంటలు నోటి ఆనందాన్ని అధికంగా కూడా పొందుతుంటారు. కారణం. కావలసినంత సమయం వారికుంటుంది. ఇక అన్నీ ప్రయోగాత్మకమే. భావ ప్రాప్తి పొందేటందుకు ఆనందాలు తారాస్ధాయికి చేరతాయి. పెళ్ళి తర్వాత జంటలకు ఇక ప్రెగ్నెన్సీ వచ్చినా బాధ లేదు. కనుక ఈ అంశంలోని భయాలు సైతం పోయి ఎంతో స్వేచ్ఛ వస్తుంది.పెళ్ళి తర్వాత నోటి ఆనందం వలన ప్రయోజనాలు పరిశీలిస్తే-
చాలా సార్లు మహిళలు తమకు రతిక్రీడ పట్ల ఆసక్తి లేదంటారు. కారణాలు అనేకం వుంటాయి. పని ఒత్తిడి కావచ్చు. లేక విశ్రాంతి అవసరమై కావచ్చు లేక రుతుక్రమ ప్రభావం మొదలైనవి కూడా కావచ్చు. కాని పురుషులు మాత్రం తరచుగా రతిక్రీడ వాంఛిస్తూనే వుంటారు. అటువంటపుడు నోటికి పని చెపితే స్త్రీ, పురుషుల సమస్యలు రెంటికీ పరిష్కారం లభించినట్లే. మరో పద్ధతిగా గుదరతికి పురుషులు అమితంగా ఇష్టపడతారు. పురుషులనెవరిని అడిగినా మహిళలు మొదట్లో గుదరతికి వ్యతిరేకించినప్పటికి అలవాటైతే చాలు అదే సౌకర్యంగా వుంటుందంటూ చెపుతున్నట్లు అంటారు. గుద రతి చేయాలంటే, ముందుగా మహిళను అందుకు సిద్ధం చేయాలి. గుద ద్వారం కండరాలు చాలా బిగువుగా వుంటాయి. అంగం ప్రవేశించటం కష్టమవుతుంది. గుదము లోని లోపలి భాగాలు చాలా సున్నితంగా కూడా వుంటాయి. ఇటువంటపుడు ఏ మాత్రం బలవంతం చేసినప్పటికి అవి చీరుకుపోవటం లేదా దెబ్బతినే ప్రమాదం వుంది. అందుకని, ముందుగా పురుషుడు వేలితో కొద్దిపాటి లూబ్రికేషన్ చేయవలసి వుంటుంది.మహిళలు నోటి ఆనందం పొందాలంటే పురుషులు వారికి కొన్ని మ్యాజిక్ లు చేయాల్సిందే. వారికిష్టమైన లోదుస్తులు బహుమతిగా ఇవ్వటమో లేక రాత్రులందు లేటైతే కాస్త వంటపని చేసిపెట్టటమో చేస్తే మహిళలు మెత్తబడి పురుషులకు కావలసిన రీతిలో దోవకు వచ్చేస్తారు. వివాహం తర్వాత ఫోర్ ప్లే ఎంతో మజాగా వుంటుంది. కారణం సమయం కావలసినంత. ఎటువంటి తొందరపాటుకు, తోట్రుపాటుకు అవకాశం లేదు. ఎంత సేపైనా సరే ఫోర్ ప్లే వంటిది ఇరువురూ అంగీకారంతో చేసుకోవచ్చు.మరో సౌకర్యంగా బిడ్డలు వివాహమైన వెంటనే వద్దనుకునే వారికి ఫోర్ ప్లే మరింత సౌకర్యంగా వుంటుంది. వివాహమైన కొద్ది రోజుల తర్వాత జంటలు శారీరక చర్యలపై శ్రధ్ధ చూపరు. త్వరగా బోర్ కొట్టేసిందంటారు. కాని ఫోర్ ప్లే ద్వారా జరిగే నోటి ఆనందం ఏ వయసు వారైనప్పటికి వారిలోని కామాగ్నిని రగులుస్తూనే వుంటుంది. నోటి రతి సుఖ వ్యాధులు శరీరంలోకి రాకుండా కూడా చేస్తుంది. అయితే, నోటి రతివలన కూడా కొన్ని అనర్ధాలున్నాయి. నోటి రతి అధికమైతే, మహిళకు నోటి సంబంధం, లేదా గొంతు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం వుంది. కనుక నోటి రతి చేయాలనుకునే జంటలు, అది వారికి ఎంత ఇష్టమైనప్పటికి, కొన్ని కనీస శుభ్రతలు పాటించటం ఎంతో అవసరం. నోటి రతివలన అది విభిన్నంగా వుండటం వలన వారిలో ఆవేశం లేదా కోరికలు కట్టలు తెంచుకోవటం సహజమే. కాని దీనివలన మహిళకు గర్భం వచ్చే అవకాశం లేదు.English summary
When men want to perform oral pleasure, firstly they should make the woman acceptable for it. For they should gift her something and make her slowly accustom for it. Foreplay gives pleasure to the married couple since they already enjoy a lot on their regular romance in bed.
Story first published: Saturday, June 9, 2012, 11:31 [IST]

Get Notifications from Telugu Indiansutras