•  

ముద్దుగుమ్మకు ముద్దెడితే చాలు.... ఫ్లాట్!

ఒక తియ్యటి ముద్దు జంటల జీవితంలో ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది. ముద్దు, మిమ్మల్ని ఉద్రేకపరచటమే కాదు...ఎంత కోపం వున్నా కరిగించేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ముద్దు మీ పార్టనర్ ని మెత్తపడేసే క్రీమ్ లా పనిచేస్తుంది. జంటలు ఒకరికొకరు అనేక రకాల ముద్దులనిచ్చేస్తూంటారు. స్నేహం నుండి అనుభూతి వరకు, సాధారణం నుండి అసాధారణం లేదా గాఢం వరకు ఈ ముద్దులు రక రకాలుగా వుంటాయి. పెళ్ళికి ముందే, వీరు కనీసం ఒక ముద్దు అయినా మంచి అనుభూతితో కూడినది ఇచ్చేసుకునే వుంటారు. మరి మీ పార్టనర్ కి కోరిక కలిగించాలంటే మంచి ముద్దు ఏది ..? అంటే...ఫ్రెంచి కిస్ అని చెప్పక తప్పదు. జంటల మధ్య ఫ్రెంచి ముద్దు ఎప్పటికి హాట్ గానే వుంటుంది. పార్టనర్ తో దగ్గరయిపోవాలంటే, ఒక కిస్ కొట్టేయటమే. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.... ముద్దు పెడితే చాలు మహిళ... ముంచేసుకుంటుందట. మరి ఇంతగా ప్రభావించే మీ ముద్దు ఆమెపై ఎలా పనిచేస్తుందనేది పరిశీలిద్దాం.Orgasmic Kiss
 

గాఢమైన ముద్దు ఎలా కోర్కె కలిగిస్తుంది?
మహిళకు పెదవులు ఎంతో సున్నితమైన ప్రదేశాలు. ముట్టుకుంటే ఎంతో మెత్తన. వాటిని చురుక్కుమనిపిస్తేచాలు, మహిళ తేలికగా ఉద్రేకపడుతుంది. మహిళలు ముద్దులంటే పడి చస్తారనేది బహుశ మీరు వినేవుంటారు. ముద్దులు ఎంతో సెక్సీ మరియు రొమాంటిక్ అని వారంటూ వుంటారు. అనటమే కాదు, పురుషుడు దగ్గరయితే చాలు, ఆమె పెదవులు వణికిపోతాయి.

నాలుక వాడండి - మీరు నాలుకను ఉపయోగించే విధానం, ముద్దును తీవ్రంగా ప్రభావిస్తుంది. నాలుకను ఆమె నోటిలో ఆడించేసి, చక్కలిగింతలు పెట్టేయండి. ఎవరినైనా ఉద్రేక పరచాలంటే, చక్కలిగింతలు పెట్టేయటం తేలికైన మార్గంగా వుంటుంది. కనుక ఆమె పెదవులు ముద్దిచ్చే సమయంలో లైట్ గా కొరికేయటం కూడా మరచిపోకండి. అయితే, మెల్లగా కొరకండి సుమా? ఆమెకు కోపం వచ్చిందంటే, అడ్డం తిరుగుతుంది, తర్వాతి దశ అయిన రతిక్రీడ....నాన్సెన్స్ అంటూ దూరం అవుతుంది.భంగిమ - ముద్దులో భంగిమ అనేది ఎంతో ప్రనభావిస్తుంది. మరి ముద్దులిచ్చేయడంతోనే మీరు మీ పార్టనర్ ని స్కలనం చేయించాలంటే, మీరు ముద్దుపెట్టేటపుడు సరైన భంగిమను ఆచరించాలి. మీ శరీరం పూర్తిగా ఆమె శరీరాన్ని టచ్ అవ్వాలి. ఈ రకంగా మీరు తేలికగా ఒక మహిళను ఉద్రేకపరచి స్కలించేలా చేయవచ్చు. అపుడు మీరు ఇద్దరూ సుఖం పొందుతారు. మీకు కూడా ఒక మహిళ శరీరం తగిలితే....జివ్వు మంటూ ఉంటుంది.శరీర కదలికలు కూడా ముద్దు ఇచ్చే సమయంలో సుఖాన్ని కోరేవిగా వుండేలా చూడండి. మీ శరీరాన్ని ఆమె శరీరంకేసి రుద్దటం సమర్ధవంతంగా పనిచేసే ఒక ట్రిక్.మరి ఈ సమయంలో మీ చేతులు ఎక్కడా? ఆమె జననాంగ వెంట్రుకలపై వుండాలి. మెల్లగా కిందికి చేతులు చాచి తల, మెడ, వీపు, స్తనాలు, పొట్ట, తొడపై భాగం...చివరగా జి స్పాట్ పైకి దాడి చేయండి. గతంలో తెలిపినట్లు చక్కలిగింత పెట్టటం వ్యక్తిని తేలికగా ఉద్రేకపరుస్తుంది. కనుక, మీ చేతులను సరైన రీతిలో ఉపయోగించి ఆమెకు స్కలనం చేయండి. ఈ విధంగా, స్కలనం కలిగించే ముద్దును ఆమెకు ఇచ్చేయండి. ఇక మీ పని ఆపై ఎంతో సులభమవుతుంది.

English summary
Where are your hands?: Ahaan! Your hands are on her hair!! Go down.. You have to make her reach orgasm. Use your hands as a tool to excite her further. Start by rubbing her hair, neck, back, bosom, abdomen, upper thighs and finally the G spot. As mentioned earlier, tickling can turn on a person easily. So, use your hands in the right way to make her reach orgasm.
Story first published: Monday, June 25, 2012, 14:31 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more